TimeLine Layout

February, 2020

  • 28 February

    విశాఖ ల్యాండ్‌పూలింగ్‌పై బెడిసికొట్టిన టీడీపీ వ్యూహం..!

    ఏపీలో ఉగాది నాడు పేదలకు దాదాపు 25 లక్షల ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో విశాఖలో 6 వేల ఎకరాల భూసేకరణకు పూనుకుంది. అయితే అమరావతిలో రాజధాని కోసమని ల్యాండ్ పూలింగ్ పేరుతో 33 వేల ఎకరాలు సేకరించి తన బినామీలకు, తన సామాజికవర్గానికి అప్పనంగా భూములను దోచిపెట్టిన చంద్రబాబు.. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ చేస్తున్న ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకిస్తున్నాడు. …

    Read More »
  • 28 February

    అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ అంటే వీరిదే..ఈరోజుల్లో అలాంటివారు ఉన్నారంటారా?

    హీరో తరుణ్, ఉదయ కిరణ్ అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నవారిలో వీరిద్దరూ ముందువరుసలో ఉంటారు అనడంలో సందేహమే లేదు. వారి నటనతో, మాటలతో టాలీవుడ్ ను ఆకట్టుకున్నారు. వీరి తీసిన లవ్ సినిమాలు సూపర్ డుపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రత్యేకంగా ఉదయ్ కిరణ్ గురించి చెప్పుకుంటే అతడు నటించిన సినిమాలు అన్ని నూటికీ నూరు శాతం లవ్ స్టోరీస్ నే. అప్పట్లో ఆ కధలు దానికి తగ్గట్టు …

    Read More »
  • 28 February

    ఖైదీ రీమెక్ లో అజయ్ దేవగన్..ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్ !

    హీరో కార్తీ.. హీరో సూర్య తమ్ముడు గా కన్నా తన సొంత టాలెంట్ తో మరియు మంచి నటనతో పైకి వచ్చిన వ్యక్తి. కార్తీ ఒక డైరెక్టర్ తో రెండు సినిమాల్లో ఇప్పటివరకు నటించలేదు. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా కార్తీ హీరోగా వచ్చిన సినిమా ఖైదీ. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరిచడమే కాకుండా మంచి హిట్ టాక్ అందుకుంది. ఈ చిత్రం మొత్తం పోలీసులు హీరో …

    Read More »
  • 28 February

    సీఎం జగన్ నాయకత్వం వర్థిల్లాలంటూ జై కొట్టిన లోకేష్ ఫ్యాన్స్..వైరల్ వీడియో..!

    ఏదో సినిమాలో ఒక డైలాగ్ అప్పిగాడి కొడుకు అప్పిగాడే అవుతాడు గాని హృతిక్రోషన్ అవ్వడు అన్నట్టు ప్రస్తుత రాజకీయాల్లో కూడా అదే జరుగుతుంది. ఏదైనా మీటింగ్ పెడితే అందులో ఎవరు ఎలా మాట్లాడుతారు అనేది పక్కన పెడితే మాజీ మంత్రి లోకేష్ విషయానికి వస్తే ఆయన మాటలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఎంత చదువు చిదివినా మాట అనేది రాజకీయాల్లో సరిగ్గా లేకుంటే ఇంక అంతే సంగతులు. అలాంటిది …

    Read More »
  • 28 February

    అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాజధాని రైతుల కేసులు..!

    ఏపీ వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి గ్రామాల రైతులు రెండున్నర నెలలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి విదితమే. అయితే ఈ ఆందోళనలు టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక వర్గం నడిపిస్తున్న కృత్రిమ ఉద్యమమని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా రాజధాని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్న వారిలో 80 శాతం చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారు కావడమే గమనార్హం. ఇప్పటికే అమరావతి అందరి రాజధాని కాదు..కుల రాజధానిగా ముద్రపడింది. అందుకే రాజధాని రైతులు ఎంత …

    Read More »
  • 28 February

    ఆ ఏడాదిలో సీనియర్..ఈ ఏడాదిలో జూనియర్..ఇద్దరూ సేమ్ టు సేమ్ !

    ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళాల టీ20 ప్రపంచకప్ లో భారత్ దూసుకుపోతుంది. వరుసగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లపై గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి సెమీస్ కు వెళ్ళిన మొదటి జట్టుగా నిలిచింది. భారత్ ఇంత మంచి విజయాలు సాధించడం వెనుక ఓపెనర్ షెఫాలీ వర్మ కృషి ఉంది. తన అద్భుతమైన బ్యాట్టింగ్ ఆడిన మూడు మ్యాచ్ లలో వరుసగా మొదటి రెండు మ్యాచ్ లలో ప్లేయర్ అఫ్ …

    Read More »
  • 28 February

    ఐపీఎల్ 2020 ధమాకా..మీరు మెచ్చిన,మీకు నచ్చిన ఆటగాడు..కామెంట్ పెట్టి షేర్ చెయ్యండి !

    క్రికెట్ ప్రియులకు పండుగ వచ్చేస్తుంది. 2020 ఐపీఎల్ మార్చ్ ఆఖరి వారంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని జట్లు ఫుల్ జోష్ మీద ఉన్నాయి. ఎవరికీ వారు పోటాపోటీగా ఆడేందుకు సిద్దముగా ఉన్నారు. మరో పక్క సిక్సర్లు, ఫోర్ లతో మోతమోగిస్తారు. ఇలా రెండు నెలల పాటు అభిమానులకు ఫుల్ పండగ అని చెప్పాలి. అయితే ఐపీఎల్ లో ఎవరికీ నచ్చిన జట్టు వారికి ఉంటుంది. ఎవరికీ నచ్చిన …

    Read More »
  • 28 February

    మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్యశాల నుండి కొవ్వొత్తి ర్యాలీ..ప్రారంభించనున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ !

    ఫ్లోరెన్స్ నైటింగేల్  200 వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నర్సుల  సంవత్సరంగా ప్రకటించినా సందర్భంగా శనివారం  కొవ్వొత్తి ర్యాలీని మహబూబ్ నగర్ పట్టణంలో లో  నిర్వహించనున్నాము అని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్ తెలిపారు.తేదీ 29-02-2020 శనివారం సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్యశాల వద్ద గౌరవ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు జెండా ఊపి కొవ్వొత్తి …

    Read More »
  • 28 February

    లోకేష్ పై ధ్వజమెత్తిన మంత్రి..ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు !

    మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం కోల్పోవడంతో ఏం చెయ్యాలో తెలియక ఎలాగైనా జగన్ పై విమర్శలు గుప్పించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అయినప్పటికీ ప్రజల గురించి ఆలోచించకుండా ఆయన అనుకున్నదే చేస్తున్నారు. దీనికి తోడుగా మాజీ మంత్రి బాబు తనయుడు లోకేష్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ప్రజలను నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు అనేస్తున్నారు. దీనిపై మంత్రి …

    Read More »
  • 28 February

    చంద్రబాబుకు అదిరిపోయే సవాల్ విసిరిన మంత్రి సవాల్..!

    వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును అడ్డుకున్న ‎నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైజాగ్‌లో చంద్రబాబును అడ్డుకున్నది ఉత్తరాంధ్ర ప్రజలు కాదని…వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు ముఖ్యంగా పులివెందుల రౌడీలు అంటూ టీడీపీ ఆరోపిస్తుంటే…వైసీపీ అంతే ధీటుగా బదులిస్తోంది. తాజాగా టీడీపీ విమర్శలపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. పులివెందుల నుంచి ఒక్కరు వచ్చినట్లు నిరూపించకపోతే.. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా’ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat