TimeLine Layout

February, 2020

  • 24 February

    అమెరికా అధ్యక్షుడి కోరిక తీరిందా..ఏమిటా కోరిక ?

    అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ట్రంప్ 36 గంటల భారత పర్యటనలో ముందుగా సభర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు. ఇక ఎయిర్పోర్ట్ నుండి ఆశ్రమానికి వెళ్ళే దారిపొడుగునా ట్రంప్ కు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ పర్యటనకు ముందు ట్రంప్ ఆయనను ఆహ్వానించదానికి కోటిమంది వస్తారని …

    Read More »
  • 24 February

    కదలివచ్చిన వైట్ హౌస్..మోదీ ఘనస్వాగతం !

    అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో సతీసమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చారు. ట్రంప్ 36 గంటల భారత పర్యటనలో ముందుగా సభర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు. ఇక ఎయిర్పోర్ట్ నుండి ఆశ్రమానికి వెళ్ళే దారిపొడుగునా ట్రంప్ కు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఆశ్రమం తరువాత నేరుగా స్టేడియం కు వెళ్లనున్నారు. స్టేడియం కు వెళ్ళే దారిలో …

    Read More »
  • 24 February

    మొరటోడు ట్రంప్..ప్రేమలో పడ్డాడట, ఎవరితో? ఎలా ?

    ప్రేమ గుడ్డిది, కులం, మతం వంటి బేధాలు వాటి మధ్య కనిపించవు అని అంటారు. వీటితో పాటుగా ముందుగా వయస్సుతో సంబంధం లేదు అని అంటారు. అది నిజమనే చెప్పాలి. అసలు విషయానికి వస్తే ప్రపంచానికి పెద్ద, అగ్రరాజ్యానికి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్..ఈ 70ఏళ్ల ముసలోడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ ఎలాంటిదంటే ట్రంప్ 24ఏళ్ల వయస్సులో తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి పుట్టింది. ప్రపంచాన్ని శాశించే …

    Read More »
  • 24 February

    భారత్ కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు..!

    ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ చేరుకున్నారు. భారత్ లో అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ఈమేరకు భారత్ ప్రధాని మోదీ, అహ్మదాబాద్ ముఖ్యమంత్రి ఆయనను అవ్వానిస్తున్నారు. భార్య మెలానియా తో వారు భారత గడ్డపై అడుగుపెట్టారు. ఈ క్షణం నుండి ఆయన 36గంటల పాటు భారత్ లో పర్యటిస్తారు. ఇక్కడ నుండి నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు.

    Read More »
  • 24 February

    టీటీడీపై అజిత్ దోవల్ పేరుతో దుష్ప్రచారం…వైవి సుబ్బారెడ్డి ఫైర్..!

    వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అనుకుల మీడియా పవిత్రమైన తిరుమల తిరుపతిపై దుష్ప్రచారానికి తెగబడింది. తొలుత ఆర్టీసీ బస్‌టికెట్లపై అన్యమతప్రచారం అని టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. అయితే ఆ టికెట్లు చంద్రబాబు హయాంలోనే ముద్రణ అయ్యాయని తేలడంతో సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత శేషాచల కొండల్లో చర్చి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసి టీడీపీకి చెందిన సానుభూతిపరులు అడ్డంగా దొరికిపోయారు. ఆ …

    Read More »
  • 24 February

    డోనాల్డ్ ట్రంప్ షెడ్యూల్…ఇదే

    రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ రోజు భారత్‌కు రానున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటనపై విదేశీ వ్యవహారాల శాఖ  షెడ్యూల్‌ రిలీజ్‌ చేసింది. ఆ వివరాలు ఇవే.. 24-02-2020 11:40 AM – అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు ట్రంప్‌ తరవాత ఎయిర్‌పోర్ట్‌ నుంచి మోతెరా స్టేడియం వరకు ర్యాలీ 13:05 PM – మోతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమం 3:30 PM …

    Read More »
  • 24 February

    ట్రంప్‌ ఒక్క రాత్రి బస చేసే హోటల్‌ ఖరీదు ఏంతో తెలుసా…అమ్మో అంత ఖర్చా!

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘన స్వాగతం పలకడానికి దేశం మొత్తం ఎదురుచూస్తోంది. అగ్రజుని హోదాకు తగ్గట్లు మార్పు చేర్పులతో ఆకట్టుకునేలా ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ట్రంప్‌ భారత్‌ రాక సందర్బంగా ఆయనకు సంబంధించిన ప్రతీ వార్త వైరల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో ఈ రాత్రికి ట్రంప్‌ దంపతులు బస చేయబోయే హోట్‌ల్‌ గదికి సంబంధించిన ఓ విషయం ఆసక్తికరంగా మారింది. ట్రంప్‌ దంపతులు అహ్మదాబాద్‌, ఆగ్రా పర్యటనల అనంతరం …

    Read More »
  • 24 February

    వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై హత్యాప్రయత్నం..టీడీపీ నేతల పనే..!

    అమరావతి రైతుల ఆందోళనలు దారి తప్పాయి..టీడీపీ నేతలు అమరావతి రైతుల ముసుగులో వైసీపీ నేతలను అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు వరుసగా జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ సామాజికవర్గానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ను టార్గెట్‌ చేస్తూ అమరావతి ఆందోళనకారుల ముసుగులో టీడీపీ వరుస దాడులకు పాల్పడుతోంది. కొద్ది రోజుల క్రితం నందిగామలో ఎంపీపై దాడికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు ఈ …

    Read More »
  • 24 February

    ప్రత్యూషకు జరిగిన అన్యాయం మరో ఆడపిల్లకు జరగరాదు..ఎమ్మెల్యే రసమయి

    స్త్రీలు ఎక్కడ గౌరవించడబడుతారో అక్కడ దేవతలు కొలువుంటారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు. ఆదివారం మియాపూర్‌లోని మారుతీ గర్ల్‌ చైల్డ్‌ అనాథాశ్రమంలో సినీనటి ప్రత్యూష వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకిషన్, రాష్ట్ర సాంఘిక, సంక్షేమ బోర్డు చైర్‌ పర్సన్‌ రాగం సుజాత యాదవ్‌లు హాజరై ప్రత్యూష చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీ …

    Read More »
  • 23 February

    రోజా గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి..!

    టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా హరిత ఉద్యమంలా సాగుతోంది. పలువురు రాజకీయనాయకులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు, బ్యూరోక్రాట్లు, సామాజిక సంస్థలు, విద్యార్థిని, విద్యార్థులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి..ఒక్కొక్కరు మరో ముగ్గురికి మొక్కలు నాటమని ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల బిగ్ బాస్ షో ఫేం భాను శ్రీ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat