Home / INTERNATIONAL / మొరటోడు ట్రంప్..ప్రేమలో పడ్డాడట, ఎవరితో? ఎలా ?

మొరటోడు ట్రంప్..ప్రేమలో పడ్డాడట, ఎవరితో? ఎలా ?

ప్రేమ గుడ్డిది, కులం, మతం వంటి బేధాలు వాటి మధ్య కనిపించవు అని అంటారు. వీటితో పాటుగా ముందుగా వయస్సుతో సంబంధం లేదు అని అంటారు. అది నిజమనే చెప్పాలి. అసలు విషయానికి వస్తే ప్రపంచానికి పెద్ద, అగ్రరాజ్యానికి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్..ఈ 70ఏళ్ల ముసలోడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ ఎలాంటిదంటే ట్రంప్ 24ఏళ్ల వయస్సులో తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి పుట్టింది. ప్రపంచాన్ని శాశించే ఈ వ్యక్తి వెనుక తన భార్య నిలబడి అంతా నడిపిస్తుందట. ఆమె పేరు మెలానియా..1970 ఏప్రిల్ 20న జన్మించింది. ఆమె ప్రపంచంలోనే అందగత్తెల్లో ఒకరని చెప్పాలి. తనకి ఇష్టమైన మోడలింగ్ లో ఎంతో కష్టబడి మంచిపేరు తెచ్చుకుంది. అయితే ఒక పార్టీలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పాటు అయిందట. అది ప్రేమ ఆ తరువాత పెళ్ళిగా మారింది. పెళ్ళికాకముందు ఆయన పెద్ద శృంగార మరియు సెక్సువల్ పర్సన్ అని చెప్పాలి. పెళ్లి అయ్యాకనే ఆయన పూర్తిగా మారాడని అంటున్నారు.