కొత్తి మీరతో లాభాలు చాలా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.. ఇందులో భాగంగా కొత్తి మీర తినడం వలన గుండె సంబంధిత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని వారు చెబుతున్నారు. అయితే కొత్తి మీర వలన లాభాలు ఏంటో తెలుసుకుందామా..? * ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతీయకుండా చేస్తాయి * బీపీని తగ్గిస్తుంది * గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది * నాడీ వ్యవస్థ …
Read More »TimeLine Layout
February, 2020
-
3 February
ఆర్జీవీ మరో సంచలనం..?
ప్రముఖ వివాదస్పద సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల దిశ సంఘటన దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను తన ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా దిశ సంఘటన పూర్వపరాలను అడిగి మరి తెలుసుకున్నాడు ఆర్జీవీ. దీనిపై తాను సినిమా తీయబోతున్నట్లు.. ఈ మూవీ తర్వాత మహిళలను రేప్ చేయాలంటే భయపడతారు అని ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. తాజాగా ఆర్జీవీ గురించి మరో వార్త …
Read More » -
3 February
అలీ కోసం పవన్ కళ్యాణ్
జనసేన అధినేత ,ప్రముఖ మాజీ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ,సీనియర్ కమెడియన్ ,ప్రస్తుత వైసీపీ నేత అలీ ఎంత మంచి స్నేహితులో అందరికి తెల్సిందే. గతంలో వీరిద్దరు కల్సి నటించిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ అయినవి. అయితే తాజాగా పవన్ రాజకీయాలను పక్కనెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ తాను రీ ఎంట్రీవ్వబోయే మూవీలలో అలీ ఉండాలనే సెంట్మెంట్ తో వీరిద్దరి మధ్య …
Read More » -
3 February
RRR కోసం మహేష్ బాబు..?
బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు సూపర్ స్టార్లతో పాటుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో కూడా ఇందులో నటిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో పాటుగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇందులో హీరోలుగా నటిస్తుండగా అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకోసం …
Read More » -
3 February
సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న భారత్ కు షాకింగ్ న్యూస్..?
టీమిండియా, న్యూజిలాండ్ మధ్యన జరిగిన టీ20 సిరీస్ లో భాగంగా భారత్ అద్భుతమైన ఆటతో అన్ని మ్యాచ్ లలో గెలిచి సిరీస్ తమ సొంతం చేసుకోవడమే కాకుండా క్లీన్ స్వీప్ కూడా చేసింది. దాంతో ఆ దేశంలో క్లీన్ స్వీప్ చేసిన మొదటి జట్టుగా చరిత్ర నిలిచింది. అయితే ఈ సిరీస్ గెలవడంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకంటే సిరీస్ …
Read More » -
3 February
బ్రేకింగ్..ఇండియాకు వరుసగా రెండోసారి తప్పని జరిమానా !
ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా చివరి మ్యాచ్ లో భారత్ కు స్లో ఓవర్ కారణంగా వారి మ్యాచ్ లో 20% ఫీజు కోత విధించారు. అంతకుముందు జరిగిన నాలుగో టీ20 కూడా ఇదే రకంగా స్లో ఓవర్ వెయ్యడంతో 40% కోత విధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్ లలో ఇలా జరగడంతో కొంత నిరాశకు గురయ్యింది టీమ్ మేనేజ్మెంట్. …
Read More » -
3 February
3 నెలల పాటు ఆ విధంగా మారిపోయి ప్రతిరోజూ ఏడ్చేసిన మాధవీలత..ఎందుకో తెలుసా
ఇటీవల చచ్చిపోతున్నానంటూ సినీ నటి మాధవీలత పెట్టిన పోస్టు తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే ఆ పోస్టుపై వివరణ ఇచ్చిన మాధవీలత మరోసారి స్పందించింది. సుదీర్ఘకాలం మందులు వాడి విరక్తి చెందడంతో పెట్టిన పోస్టు తెల్లారేసరికి పెద్ద న్యూస్ లా మారిపోతుందని కలలో కూడా ఊహించలేదని పేర్కొంది. గత కొంతకాలంగా తన పరిస్థితి చాలా భయంకరంగా ఉందని, డిప్రెషన్ లోకి వెళ్లడంతో కొందరు స్నేహితులతో కలిసి ఆశ్రమాలకు వెళ్లానని మాధవీలత …
Read More » -
3 February
తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదం..భయాందోళనలో ప్రజలు !
తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని ఉప్పుడి గ్రామంలో గ్యాస్ బావి నుండి గ్యాస్ లీక్ అవుతుంది. ఇది పిఎఫ్‌హెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆద్వర్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ గ్యాస్ లీక్ అయినప్పుడు వచ్చిన శబ్దం వాళ్ళ ఆ గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించి ఇటీవలే ఎన్నో చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. గ్యాస్ పైప్ లీక్ అవ్వడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా పూర్తిగా …
Read More » -
3 February
చెలరేగిపోతున్న శ్రీయ..అక్కడి నుండి పిలుపు కోసమేనా ఇదంతా !
శ్రీయ..టాలీవుడ్ లో డాన్స్, యాక్షన్, మాటలు ఇలా అన్ని విభాగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. రెండు దశాబ్దాలు పూర్తి అయినా ఇప్పటికీ అదే అందం అదే నటన. ప్రస్తుతం ఎంతమంది అంతగత్తేలు ఉన్నా వారితో పోటీపడి నిలబడింది. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రు కోశ్చీవ్ తో వివాహం తరువాత ఇప్పుడు అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో తన ఓన్ టాలెంట్ ను బయటపెడుతుంది. ఇంత వయసు …
Read More » -
3 February
రాయల్ ఎన్‌ఫీల్డ్ 75 వేలకే.. గూగుల్‌పే నంబర్
తాడేపల్లిలో నివాసం ఉండే ఓ యువకుడు ఓఎల్‌ఎక్స్ యాప్‌ను నమ్ముకొని నిండా మునిగి లబోదిబోమంటూ ఆదివారం తాడేపల్లి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి కథనం మేరకు… మహానాడులో నివాసం ఉండే నాగం వెంకటేశ్వరరావు అనే యువకుడు ఓఎల్‌ఎక్స్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ద్విచక్రవాహనం అమ్మకానికి రావడంతో దాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాడు. ఓఎల్‌ఎక్స్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫొటోతో పాటు అమ్మకందారుని ఫోన్ నెంబర్ 8168232398 కలిగి ఉంది. ఆ వ్యక్తికి ఫోన్ చేయగా …
Read More »