TimeLine Layout

January, 2020

  • 26 January

    కొడుకు ఎమ్మెల్యే.. తల్లి కౌన్సిలర్

    ఇది నిజం. తనకు జన్మనిచ్చిన తల్లి కౌన్సిలర్ .. తను ఎమ్మెల్యే అయిన సంఘటన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో చోటు చేసుకుంది. శనివారం విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు బాల్క సుమన్ తల్లి బాల్క ముత్తమ్మ గెలుపొందారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సుమన్ తల్లి పదమూడో వార్డు నుండి టీఆర్ఎస్ …

    Read More »
  • 26 January

    ఎన్టీఆర్ తర్వాత మూవీ పేరు ఇదే..!

    టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శకుడు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నేతృత్వంలో యంగ్ టైగర్ ,స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే సరికొత్త మూవీకి పేరు ఫిక్స్ అయిందని సోషల్ మీడియా,ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ,జూనియర్ కాంబినేషన్లో గతంలో విడుదలైన అరవింద సమేత మంచి విజయం సాధించడంతో తాజా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ ,జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీ …

    Read More »
  • 26 January

    ఏపీ సచివాలయంలో గణతంత్ర వేడుకలు

    ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదివారం ఉదయం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, చీఫ్‌ సెక్యూరిటీ అధికారి కేకే మూర్తి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇక తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం జాతీయ జెండాను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం …

    Read More »
  • 26 January

    వేశ్యగా ఐశ్వర్యరాయ్

    ఐశ్వర్యరాయ్ అంటే ఒకపక్క అందాలతో.. మరోపక్క చక్కని అభినయంతో నటించి బాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ. ఈ ముద్దుగుమ్మకు పెళ్ళి అయిన కానీ ఎన్నో ఛాలెంజింగ్ పాత్రల్లో నటిస్తూ అందర్నీ మెప్పిస్తుంది. తాజాగా ఆమె మరో ఛాలెంజింగ్ పాత్రకు రెడీ అవుతుంది. బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ వేశ్య జీవిత నేపథ్యంలో తెరకెక్కించనున్న చిత్రానికి చెందిన కథను ఐష్ కు వివరించాడు అని సమాచారం. కథ నచ్చడంతో …

    Read More »
  • 26 January

    తెలంగాణ భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్లో డెబ్బై ఒకటో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీ రామారావు జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో మంత్రులు మహముద్ ఆలీ,శ్రీనివాస్ గౌడ్,నగర మేయర్ బొంతు రామ్మోహాన్ ,ఎమ్మెల్యే మాగంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌,మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్ది తదితరులతో పాటుగా పార్టీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా …

    Read More »
  • 26 January

    57 ఏళ్లు దాటిన అందరికీ వృద్ధాప్య పింఛను

    అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి 57 ఏళ్లు దాటిన అందరికీ వృద్ధాప్య పింఛను ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.   ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి కూడా పెంచుతామని సీఎం చెప్పారు. పీఆర్‌సీ పెంపుపై కూడా …

    Read More »
  • 26 January

    టీజేఎస్ ఖాతాలోఒకే ఒక్క వార్డు

    తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా ఏడాది కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన తెలంగాణ జనసమితి పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులు ఒక్క చోట కూడా డిపాజిట్ తెచ్చుకోలేకపోయిన కానీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒక్క వార్డును దక్కించుకుంది. జిల్లా పరిషత్,పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది ఈ పార్టీ. అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకే ఒక్క వార్డును …

    Read More »
  • 26 January

    ఈడెన్ లో పరుగులే పరుగులు

    టీమిండియా, కివీస్ జట్ల మధ్య రెండో టీ20 ఈ రోజు ఆదివారం ఈడెన్ పార్క్ మైదానంలో జరగనున్నది. ఇటీవల జరిగిన తొలి టీ20లో పరుగుల సునామీను సృష్టించిన ఇరు జట్లు ఈ మ్యాచులో కూడా అదే సునామీని కోనసాగించవచ్చు అని పిచ్ క్యూరెటర్ పేర్కొన్నారు. అయితే ఈ మౌఇదానం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటం.. మైదానం చాలా చిన్నాది కావడంతో పరుగుల వరద ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మొదట ఏ …

    Read More »
  • 26 January

    ఒక్క ఓటు కూడా దక్కించుకోని కాంగ్రెస్ అభ్యర్థి..?

    తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శనివారం నాడు వెలువడిన సంగతి విదితమే. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 111,కాంగ్రెస్ పార్టీ 03,బీజేపీ 02,ఎంఐఎం02 మున్సిపాలిటీల్లో విజయకేతనం ఎగురవేసింది. మిగిలిన రెండు చోట్ల ఫలితాలు ఇంకా వెలువడలేదు. అయితే ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాలిటీలో పోటి చేసిన కాంగ్రెస్ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పడలేదు. అఖరికీ ఆ అభ్యర్థికి చెందిన కుటుంబం …

    Read More »
  • 26 January

    మరోసారి వార్తల్లోకి మంత్రి కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి నెటిజన్ల మనస్సును దోచుకున్నారు. ఒకవైపు రాజకీయ కార్యక్రమాలు.. మరోవైపు అధికారక కార్యక్రమాలతో బిజీగా ఉంటునే ఇంకోవైపు సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు మంత్రి కేటీ రామారావు. ట్విట్టర్లో సమస్య ఉందని పోస్టు చేయగానే వెంటనే స్పందించి నేనున్నాను అని భరోసానిస్తారు మంత్రి. తాజాగా అర్షద్ అజీజ్ అనే వ్యక్తి తన …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat