గత అయిదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు పాలన గ్రాఫిక్స్‌కే పరిమితం చేశారని కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. రాష్ట్రానికి శాశ్వత రాజధాని ఏర్పాటు చేయకుండా తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. విజన్ 2020లో చంద్రబాబుకు మిగిలేది 20 మంది ఎమ్మెల్యేలేనని ఎద్దేవా చేశారు. రాజధాని భూములలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని పురుద్ఘాటించారు. ప్రజల ఆలోచనతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలు …
Read More »TimeLine Layout
January, 2020
-
4 January
రేపటి ఈవెంట్ సినీరంగంలో మరో సంచలన స్థాయికి తీసుకెళ్లనుందా !
సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం విడుదలకు సర్వం సిద్దంగా ఉంది. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం ఎల్బీ స్టేడియం వేదికగా జరగనుంది అంతేకాకుండా దీనికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. ఇక మరో విశేషం ఏమిటంటే విజయశాంతి, చిరంజీవి కాంబోతో వేదిక ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ మేరకు …
Read More » -
4 January
తన రక్షణ కోసం ప్రజలను రెచ్చగొట్టే చంద్రబాబు విక్రమార్కుడు..? భేతాళుడా..?
2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారం కోసం ప్రజలను నమ్మించి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం తెలిసిందే. గెలిచిన తరువాత మొత్తం అందరికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అప్పుడే ప్రజలకు అసలు విషయం తెలిసింది. అదేమిటంటే చంద్రబాబు రాజకీయం కోసం ఎంతకైనా తెగిస్తారని. కాని ఇది చాలా లేట్ గా తెలియడంతో ఐదేళ్ళు అతనిని భరించక తప్పలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నందుకు గాను కనీస పనులు ఏమైనా చేస్తారా అంటే అదీ …
Read More » -
4 January
డ్రాగన్ ఫ్రూట్ తింటే ఉంటది ..?
* బరువు తగ్గాలనుకుంటే డ్రాగన్ ఫ్రూట్ మంచిది * వీటిలో ఉండే విటమిన్ సీ,ఐరన్,మెగ్నీషియం ఎక్కువ * జీర్ణక్రియను మెరుగు పరిచి ,మలబద్ధకాన్ని నివారిస్తుంది * గుండె జబ్బులను తగ్గిస్తుంది * వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో మేలు * ఈ ఫ్రూట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి * వీటిని దంచి ,తేనెతో కలిపి సహజ యాంటీ ఏజింగ్ మాస్క్ గా తయారు చేయవచ్చు * …
Read More » -
4 January
సంక్రాంతి పోల్..విన్నర్ గా నిలిచే చిత్రం ? మీ ఓటు ఎవరికి ?
కొత్త సంవత్సరం వచ్చేసింది. న్యూఇయర్ వచ్చిందంటే నెల మొత్తం పండగ వాతావరణమే కనిపిస్తుంది. ప్రతీ ఇంట అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళతో నిండిపోతుంది. పండగ మూడురోజులో పందాలు, ఆటపాటలతో కనిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే వీరిని పక్కన పెడితే వీరందరినీ ఆనందపరచడానికి కొత్త కొత్త సినిమాలు ముందుకు వస్తున్నాయి. ఈ సీజన్ లో థియేటర్లు ఫుల్ బిజీగా ఉంటాయి. ఎంత బిజీగా ఉన్న ఇంటర్నెట్ ఉన్న ఈ రోజుల్లో ఫ్యామిలీ …
Read More » -
4 January
లా కళాశాలలో తోటి విద్యార్థినితో ప్రేమ..ఈ నెల 27న పెళ్లి..ఇంతలో ఆత్మహత్య..ఏం జరిగిందో తెలుసా
ప్రేమించుకుని పెళ్లి కూడా నిశ్చయమైన తరువాత ప్రియురాలు అకస్మాత్తుగా మాట్లాడడం మానేయడంతో పుదుచ్చేరికి చెందిన న్యాయవాది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కనకచెట్టి కుళం ప్రాంతానికి చెందిన సురేష్ (31) న్యాయవాదిగా వృత్తిలో కొనసాగుతున్నాడు. పుదుచ్చేరి లా కళాశాలలో చదువుతున్న సమయంలో తోటి విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా సురేష్ ప్రేమను అంగీకరించడంతో ఇరువురు చట్టాపట్టాలేసుకుని కొన్నాళ్లపాటు ప్రేమను కొనసాగించారు. తమ ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వారు …
Read More » -
4 January
చిరు సినిమా టైటిల్ లో ధనుష్
మెగాస్టార్ చిరంజీవి నటించి.. తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించిన ఒక సినిమాకు చెందిన ఒక టైటిల్ ను తమిళ హీరో ధనుష్ తీసుకోనున్నాడు. ఇప్పటికే ఖైదీ ,దొంగ టైటిళ్లతో తమిళ హీరో కార్తీ రెండు హిట్లను కొట్టాడు. తాజాగా ధనుష్ ఇదే ఫార్ములాను ఫాలో కానున్నాడు. ఇందులో భాగంగా 1984లో మెగాస్టార్ చిరంజీవి నటించిన రుస్తుం అనే మూవీ పేరును ధనుష్ తాజా తమిళ మూవీ పటాస్ ను తెలుగులో …
Read More » -
4 January
పవన్‌కల్యాణ్‌కు మరోసారి షాక్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే…!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌రావు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఒక పక్క పవన్ సీఎం జగన్ టార్గెట్‌గా విమర్శలు చేస్తుంటే…మరోపక్క రాపాక మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చుకుంటూ సీఎం జగన్‌ను ఏకంగా మెస్సయ్యగా కీర్తించారు. అలాగే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంలో రాపాక ఏకంగా సీఎం …
Read More » -
4 January
రకుల్ ప్రీత్ పై కన్నేసిన ఎమ్మెల్యే..ఏం జరగనుంది !
బోయపాటి సినిమా అంటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది సుమ్మోలు, బాంబులు, ఫైటింగ్ నే. ఏ సినిమా అయినా సరే ఆ యాంగిల్ లోనే ఉంటుంది. గత ఏడాది రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం వినయ విదేయ రామ. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడమే కాకుండా కలెక్షన్లు కూడా దెబ్బ తీసాయి. అయితే తాజాగా ఈ నూతన సంవత్సరంలో బాలకృష్ణతో సినిమా తీస్తునట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ మేరకు …
Read More » -
4 January
రాశీ నీకెందుకింత కర్మ..ఫ్యాన్స్ ఫైర్ !
శుక్రవారం నాడు విజయ దేవరకొండ హీరోగా నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ విడుదలైంది. విడుదలైన కొన్ని గంటల్లోనే తుఫాన్ సృష్టించింది. టీజర్ విషయంలో విభిన్నమైన స్పందన ప్రజల నుండి వచ్చింది. ఇదంతా బాగానే ఉందిగాని ఒక రాశి ఖన్నా ఖన్నా విషయంలోనే ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో ఆమె బోల్డ్ అవతారంలో కనిపిస్తుంది. ఆమె విజయ్‌తో గుడ్డిగా ప్రేమించే యామిని పాత్రలో నటిస్తుంది అంతేకాకుండా టీజర్ లో …
Read More »