మెగాస్టార్ చిరంజీవి నటించి.. తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించిన ఒక సినిమాకు చెందిన ఒక టైటిల్ ను తమిళ హీరో ధనుష్ తీసుకోనున్నాడు.
ఇప్పటికే ఖైదీ ,దొంగ టైటిళ్లతో తమిళ హీరో కార్తీ రెండు హిట్లను కొట్టాడు. తాజాగా ధనుష్ ఇదే ఫార్ములాను ఫాలో కానున్నాడు. ఇందులో భాగంగా 1984లో మెగాస్టార్ చిరంజీవి నటించిన రుస్తుం అనే మూవీ పేరును ధనుష్ తాజా తమిళ మూవీ పటాస్ ను తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి ధనుష్ హీరో కార్తి లెక్క హిట్ కొడతాడో లేదో..!