ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కూడా కాకముందే ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి వై ఎఎస్ జగన్ తనదయిన ముద్ర వేశారు. మొట్ట మొదటిసారి ముఖ్యమంత్రి గా పనిచేస్తున్నా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా పరిపాలన సాగిస్తున్నారు.వైఎస్సార్ జిల్లాలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం 3,295 ఎకరాల భూసేకరణ చేయుటకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం కడప స్టీల్ ప్లాంట్‌కు ఐరన్‌ఓర్ …
Read More »TimeLine Layout
December, 2019
-
18 December
ఎంతసేపూ తనవాళ్ళు, తనవాళ్ళ వ్యాపారమే..రాష్ట్రం ఏమైపోయినా చంద్రబాబుకు అనవసరం !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ అనుభవం అని గొప్పలు చెప్పుకుంటారు. కాని ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే అక్కడ మాత్రం ఏం కనిపించదు. ముఖ్యమంత్రిగా ఇంత అనుభవం ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఏం కావాలో వాటిని ఎలా సమకుర్చాలో మాత్రం ఆయనకు తెలియదు. ఆయనకు తెలిసిందల్లా ఒక్కటే. తన కుటుంబం, కులం, తనవాళ్ళ వ్యాపారాలు. ఇవే ఆయనకు కావల్సినవి. వీటికోసం ఆయన 40ఏళ్ల రాజకీయ జీవితాన్ని వెచ్చించారు. ఇక గత …
Read More » -
18 December
కోస్తాంధ్ర , ఉత్తరాంధ్ర , రాయలసీమ ప్రాంతాలలో పెరగనున్నజగన్ క్రేజ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన వెనుక స్ట్రాటజీ ఏమిటన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ పరంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో మూడు ప్రాంతాల ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. దీంతో వైసీపీ ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది అని భావిస్తున్నారు. అయితే సీఎం జగన్ అసెంబ్లీ …
Read More » -
18 December
పెద్దలసభకు వెళ్ళాల్సిన నలుగురు వీరేనా..? జగన్ క్లారిటీ ?
ఆంధ్రప్రదేశ్ లో అధికారపార్టీ అధినేత వైఎస్ జగన్ రాజ్యసభ ఎన్నికల నిమిత్తం ముందుగానే ప్లాన్ వేస్తున్నారు. రెండు నెలలు ముందుగానే ఎవరిని పంపాలి అనేదానిపై జగన్ క్లారిటీ తీసుకున్నట్లు కొన్ని వర్గాలు గుసగుసలాడుత్నాయి. అయితే రెండేళ్లకొకసారి రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఏపీ నుండి నలుగురు వెళ్ళాల్సి ఉంది. ఇక జరిగిన ఎన్నికల ఫలితాలు పరంగా చూసుకుంటే ఆ నాలుగు స్థానాలు వైసీపీకే దక్కే ఛాన్స్ ఉంది. జరిగిన ఎన్నికల్లో …
Read More » -
18 December
మన దేశంలో ఏ రాష్ట్రానికి లేదు ..ఏపీలో జగన్ సరికొత్త రికార్డ్
ఏపీలో తొలిసారిగి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక్కో కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ పోతున్నారు. అయితే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రపంచ వ్యాప్తంగా ప్రశంశలు వస్తున్నాయి. తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగింపు రోజున ఏపీ రాజధాని విషయంలో కూడా అందరికీ దిమ్మతిరిగే …
Read More » -
18 December
జగన్ బాటలోనే మేము నడుస్తామంటున్న మిగతా రాష్ట్రాలు..!
ప్రస్తుతం ‘దిశ’ చట్టంపై దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది దేశంలోనే ఒక చారిత్రాత్మక చట్టమని, దీన్ని అమలు చేసినందుకు జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు స్పీకర్ తమ్మినేని. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి చట్టం లేకపోతే మానవ మృగాలు ఎక్కువగా తయారవుతారని అన్నారు. అన్ని రాష్ట్రాల వారు ఈ చట్టం పత్రాల కాపీ ని ఇవ్వమని అడుగుతుంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఏడుపుగొట్టు తనాన్ని …
Read More » -
18 December
టీడీపీ భూ బకాసురులు వీళ్ళే… వీరి కోసమే చంద్రబాబు తపనంతా !
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు అండ్ కో అన్యాయాలు అక్రమాల చిట్టా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తెలివిగా రాజధాని ప్రకటనకు ముందే సుమారు 4వేల ఎకరాలు కొనేసారు. అంతేకాకుండా ఈ భూములు కొన్నవారిలో ఎక్కువ శాతం అందరు చంద్రబాబు కులస్తులే.రాజధానిలో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నాయకుల వివరాలు (1.06.2014 నుంచి 01.12.2014 మధ్య) చూసుకుంటే ! *చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ కంతేరులో 14.22 ఎకరాలు కొనుగోలు …
Read More » -
18 December
ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం..!
మంగళవారం అసెంబ్లీ సమావేశం ఆఖరి రోజు సందర్భంగా వేడి వేడి గా నడిచించి. రెండు పార్టీల వారు మాటల యుద్ధం మొదలుపెట్టారు. అయితే చివరిగా ఏపీ రాజధానిపై సీఎం జగన్ కీలక ప్రకటన చేయడం జరిగింది. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అని అన్నారు. ఇందులో భాగంగా అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, కర్నూల్ జ్యూడిషియల్ క్యాపిటల్ గా, విశాఖ పట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పెడితే …
Read More » -
17 December
Practice Theories in Nursing for Dummies
What Does Practice Theories in Nursing Mean? In the event the documentation of skin assessment isn’t completed correctly, then the blame is put on our unit for an ulceration if it wasn’t charted within a day of admission. The capacity of the study needs to be raised by obtaining a …
Read More » -
17 December
Uncommon Article Gives You the Facts on Grand Theories in Nursing That Only a Few People Know Exist
Keep in mind, conflict might be used constructively, and a certain level of conflict is healthy. It is possible to easily depend on us to find essay help as we have a tendency to assist and guide the students with the aid of our professional experts. A study should be …
Read More »