TimeLine Layout

December, 2019

  • 12 December

    హ్యాండ్ పంపు నుంచి రక్తం

    వినడానికి వింతగా.. ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.యూపీలోని హమీర్ పూర్ జిల్లా ఖాజోడి గ్రామంలో హ్యాండ్ పంపు నుంచి నీళ్లకు బదులు రక్తం రావడాన్ని స్థానికులు గమనించి ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా అప్పుడప్పుడు మాంసం,ఎముకలు కూడా బయటపడుతున్నాయి అని స్థానికులు చెబుతున్నారు. దీంతో స్థానికులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో బోరును పరిశీలించిన స్థానిక అధికారులు బోరును …

    Read More »
  • 12 December

    ఐసీయూలో మాజీ సీఎం

    కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సిద్ధరామయ్య ఛాతినొప్పితో బాధపడుతున్నారు.దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రిలో చేరారు. తన తండ్రికి గుండెకు సంబంధించిన సమస్య ఉంది. అందుకే ఆసుపత్రిలో చేర్చాము అని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర సిద్ధరామయ్య తెలిపారు. సిద్ధరామయ్య గుండెకు రక్తం సరఫరా సరిగా లేకపోవడంతో ప్రస్తుతం ఆయన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా …

    Read More »
  • 12 December

    అల్లు అర్జున్ మరో రికార్డు

    టాలీవుడ్ స్టార్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బన్నీ హీరోగా నటిస్తున్న మూవీ “అల వైకుంఠపురములో” విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ దక్షిణాది భారతదేశంలో ఉన్న పలు సినిమా రికార్డ్లను బద్దలు కొడుతుంది. తాజాగా విడుదలైన టీజర్ కూడా రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన ఏడు నిమిషాల్లోనే టీజర్ ఒక మిలియన్ రియల్ టైమ్స్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు …

    Read More »
  • 12 December

    2019 రౌండప్..టాలీవుడ్ టాప్ హీరో ఎవరో తెలుసా…?

    ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ చూస్తే టాలీవుడ్ టాప్ హీరో ఎవరో చాలా తేలికగా చెప్పొచ్చు. ఇయర్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి ఎక్కడ చూసిన టాలీవుడ్ టాప్ హీరో కోసమే చర్చ జరుగుతుంది. అయితే ఇక ఆ టాప్ హీరో ఎవరూ అనే విషయానికి వస్తే అతడు తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం అతడే గట్టమనేని మహేష్ బాబు. తన తండ్రి కృష్ణ కు …

    Read More »
  • 12 December

    ముగ్గురు భామలతో రజనీ

    సూపర్ స్టార్ రజనీకాంత్ తన లేటెస్ట్ మూవీగా 168వ సినిమా నిన్న బుధవారం తమిళ నాడు రాజధాని మహానగరం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. రజనీ ఈ మూవీలో మూడు పాత్రల్లో నటించనున్నారని చిత్రం యూనిట్ తెలిపింది. ఈ మూడు పాత్రల్లో నటించేందుకు ముగ్గురు భామలను చిత్రం యూనిట్ ఎంపిక చేసినట్లు కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలు. ఈ లేటెస్ట్ మూవీలో మూడు పాత్రల్లో మహానటి నేచూరల్ బ్యూటీ అయిన కీర్తి …

    Read More »
  • 12 December

    తెలంగాణభవన్‌లో నేడు గ్రంథాలయం ప్రారంభం

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నేడు ప్రారంభించనున్నారు. ఇందులో టీఆర్‌ఎస్ పార్టీ ప్రస్థానం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో జరిగిన అభివృద్ధి వంటి పలు అంశాలపై అవసరమైన సాహిత్యాన్ని అందుబాటులో ఉంచనున్నారు. తెలంగాణభవన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులకు సమాచారం …

    Read More »
  • 12 December

    ఏపీ సీఎం జగన్ శుభవార్త

    ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మహిళలకు ముఖ్యంగా మహిళ నేతలకు మరో శుభవార్తను ప్రకటించనున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. అయితే ఇందులో ఒక ఎమ్మెల్సీ పదవీని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన.. మరోకటి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈ …

    Read More »
  • 12 December

    దుమ్ముగూడెం వద్ద బరాజ్

    తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే గోదావరి నదిలో అత్యధికంగా నీళ్లు ఎక్కువగా అంటే ఏడాదికి ఐదారు నెలలు పాటు నిల్వ ఉండే చోటు దుమ్ముగూడెం. దుమ్ముగూడెం వద్ద గోదావరి నదిపై బరాజ్ నిర్మాణానికి తెలంగాణ మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న బుధవారం సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ మహానగరంలో బేగంపేట ప్రగతి భవన్ లో జరిగిన క్యాబినేట్ సమావేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రూ.3,482కోట్ల అంచనా …

    Read More »
  • 12 December

    తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు

    తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ప్రగతి భవన్ లో జరిగింది. 5 గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.320 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా దుమ్ముగూడెంలో గోదావరి నదిపై బ్యారేజి నిర్మించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రూ.3,482 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ బ్యారేజికి అయ్యే ఖర్చును రెండు సంవత్సరాల బడ్జెట్లలో కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దుమ్ముగూడెం వద్ద …

    Read More »
  • 11 December

    Comparing Root Criteria For romancecompass

    When attractive 35 yr old Natasha is chosen by Christopher by an internet marriage company, she forsakes her native Russia – and the recollections buried there – for a new life in London as Christopher’s wife. At the romancecompass scams moment God forbade marriage between the following: mother, father, sister, …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat