TimeLine Layout

December, 2019

  • 5 December

    ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి..30 మంది తీవ్ర గాయలు

    మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వెనుకనుంచి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు సిద్ధి నుంచి రేవాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ ధాటికి బస్సు ముందు భాగం …

    Read More »
  • 4 December

    రేపిస్ట్‌కు శ్రమశక్తి అవార్డు ఇచ్చిన బాబు.. రేపిస్టులను చంపద్దు అంటున్న పవన్..!

    దిశ ఘటనలో నిందితులైన రేపిస్టులను బెత్తంతో చర్మం వూడేలా కొట్టండి..అంతే కాని చంపే హక్కు లేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. చంద్రబాబుతో సహవాసం చేసిన తర్వాత పవన్ విచక్షణ కోల్పోయి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక..పిచ్చివాగుడు వాగుతున్నాడని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక రేపిస్టుల విషయంలో పార్టనర్లు చంద్రబాబు, పవన్‌లు ఒకటే విధంగా స్పందిస్తున్నారంటూ గతంలో జరిగిన ఓ …

    Read More »
  • 4 December

    కర్నూలు జిల్లాలో చంద్రబాబు ముందే టీడీపీ నేతలు వాగ్వాదం

    ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా సోమవారం నుంచి మూడురోజులపాటు కర్నూలు చంద్రబాబు పర్యటన సాగిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహించి భవిష్యత్‌ వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. తొలిరోజు ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్‌, నందికొట్కూరు నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. రెండవ రోజు ఆళ్లగడ్డ, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ, నంద్యాల నేతలతో విడివిడిగా చర్చించారు. నేడు బనగానపల్లె, పాణ్యం, శ్రీశైలం, కర్నూలు నియోజకవర్గాల నేతలతో …

    Read More »
  • 4 December

    టీడీపీ, జనసేన పార్టీలపై వైసీపీ మంత్రి పేర్నినాని ఫైర్..!

    అమిత్‌షా, మోదీషాలే ఈ దేశానికి కరెక్ట్..జనసేన బీజేపీతో కలిసే ఉందంటూ పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి పేర్నినాని స్పందించారు. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని అమిత్‌షా నన్ను అడిగారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మంత్రి నాని సెటైర్లు వేశారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పవన్ కల్యాణ్‌తో జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని …

    Read More »
  • 4 December

    రేపు అనంతలో అడగు పెట్టబోతున్న సీఎం జగన్.. షెడ్యూల్‌ ఖరారు

    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో ‘కియా’ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 5న కియా మోటార్స్‌ గ్రాండ్‌ సెర్మనీ వేడుకలకు ముఖ్యమంత్రి హాజరవుతున్నట్లు తెలిపారు. పరిశ్రమ పురోగతి, కార్ల ఉత్పత్తి, సౌకర్యాలు, ఉద్యోగాల కల్పన తదితర విషయాలపై ‘కియా’ ప్రతినిధులతో సీఎం సమీక్షించనున్నట్లు వివరించారు. మంత్రి వెంట కలెక్టర్‌ గంధం …

    Read More »
  • 4 December

    బ్రేకింగ్.. దిశ కేసులో కీలక మలుపు..!!

    షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన దిశ హత్యాచారం కేసు యావత్‌ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులపై సత్వరమే విచారణ జరిపి..వెంటనే ఉరితీయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను వేగవంతంగా కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది. ఈ క్రమంలోనే ఇవాళ జస్టిస్‌ ఫర్‌ దిశ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు …

    Read More »
  • 4 December

    బీజేపీ, జనసేన, టీడీపీ కలయికపై అచ్చెంనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు..!

    ఏపీలో రాజకీయ సమీకరణాలు మారబోయే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు మళ్లీ బీజేపీ గూటిలో చేరేందుకు ప్రయత్నాలు ఆరంభించాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు దేశమంతటా తిరిగి మోదీని దింపేస్తా అంటూ చరంకెలు వేశాడు. నాకు భార్య, కొడుకు, మనవడు ఉన్నాడు.. పెళ్లాన్ని వదిలేసిన మోదీ పరిస్థితి ఏంటీ అంటూ వ్యక్తిగతంగా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు..ఇక బాబు పార్టనర్ పవన్ కల్యాణ్ …

    Read More »
  • 4 December

    బడి గంట తో పాటు నీళ్ల గంట మొగాలి..మంత్రి హరీష్

    విద్యార్థుల సృజనాత్మకతకు చక్కని వేదిక వైజ్ఞానిక ప్రదర్శనలని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇవాళ సిద్దిపేట జిల్లా కొండపాక మండల‌ కేంద్రంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల ఆలోచనలను ఓ రూపంలోకి తెచ్చేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. పిల్లలు ఇలాంటి ప్రదర్శనలు చూసి సైంటిస్టుగా, పరిశోదకులుగా రూపాంతరం చెందుతారని చెప్పారు. పాఠాలు వినడం కన్నా విద్యార్థులు చూసి నెర్చుకుని చక్కటి …

    Read More »
  • 4 December

    అగ్రస్థానానికి చేరుకున్న రన్ మెషిన్..సరిలేరు నీకెవ్వరు !

    టీమిండియా సారధి విరాట్ కోహ్లి టెస్ట్ ర్యాంకింగ్స్ లో భాగంగా బ్యాట్టింగ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియా బాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ ను వెనక్కు నెట్టేసి 928పాయింట్స్ తో మొదటి స్థానంలో నిలిచాడు. స్టీవ్ స్మిత్ 923పాయింట్స్ తో రెండో ప్లేస్ లో ఉన్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ అద్భుతమైన ఆటతో ఘనవిజయం సాధించింది. ఇందులో భాగంగా కోహ్లి కూడా తనదైన …

    Read More »
  • 4 December

    ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వికారాబాద్ ఎమ్మెల్యే

    టిఆర్ఎస్ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా ప్రతీనెలా ఒకరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బుధవారం వికారాబాద్ బస్టాండ్ కు చేరుకున్న ఎమ్మెల్యే ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బస్టాండులో మంచినీటి కొరత లేకుండా చూడాలని డిపో మేనేజర్ ను ఆదేశించారు. బస్టాండ్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి హరితహారం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat