Activities To Do With Fun Things to Do By Yourself During Your Lifetime Just how relationships, you could have in your own life, it in all probability looks like unattainable by yourself moment — but yet you should produce room or space pertaining to some. Listed here matters every woman …
Read More »TimeLine Layout
December, 2019
-
1 December
ప్రియాంక రెడ్డి ఘటనపై మోదీకి ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. వైద్యురాలి హత్యపై ప్రధాని మోదీకి కేటీఆర్ ట్వీట్ చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి తక్షణమే శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. And the perpetrators have been nabbed. But …
Read More » -
1 December
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు
ఆర్టీసీలో ఒక్క ఉద్యోగినీ ఉద్యోగంలోంచి తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఒక్క రూటులో ఒక్క ప్రైవేటు బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని, ప్రతీ ఏడాది వెయ్యి కోట్ల రూపాయల లాభం ఆర్టీసీకి రావాలని, ప్రతీ ఉద్యోగీ ఏడాదికి …
Read More » -
1 December
ఉరి శిక్షే సరైనది..అంబటి రాయుడు
తెలంగాణలో వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యపై ప్రతి ఒక్కరి గుండెల్లో ఆగ్రహా జ్వాలలు రగిలిస్తుంది. నిందితులని నడిరోడ్డు మీద ఉరితీయాలని దేశవ్యాప్తంగా నినాదాలు చేస్తున్నారు. సామాన్యజనం నుండి ప్రముఖుల వరకు గట్టిగా తమ వాదన వినిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా జట్టు ఆటగాళ్లు కూడా ట్విట్టర్ స్పందించారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రియాంక హత్యపై ట్విట్టర్‌లో స్పందించారు. సమాజం సిగ్గు పడే ఘటన అంటూ …
Read More » -
1 December
దాదాకు బంపర్ ఆఫర్
టీమిండియా మాజీ కెప్టెన్,క్యాబ్ అధ్యక్షుడు,ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి బీసీసీఐ కోర్ కమిటీ బంపర్ ఆఫర్ ఇచ్చింది.బీసీసీఐ వార్షిక ఏజీఎం సమావేశంలో చైర్మన్ సౌరవ్ గంగూలీ పదవీ కాలానికి అడ్డంకిగా ఉన్న బీసీసీఐ రాజ్యాంగ నిబంధనలను సవరించినట్లు సమాచారం. అయితే అపెక్స్ కోర్టు బీసీసీఐ ప్రతిపాదనలను ఒప్పుకుంటుందా… లేదా అని వేచి చూడాలి. ఒకవేళ బీసీసీఐ ప్రతిపాదనలను ఒప్పుకుంటే దాదానే మరో ఐదేళ్ల వరకు బీసీసీఐ అధ్యక్ష పదవీలో …
Read More » -
1 December
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను చంద్రశేఖర్ స్వీకరించారు. ఆర్టీ – 1 బంగ్లాస్ ఏరియా పార్కులో ఆయన ఈ ఉదయం మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డైరెక్టర్ స్పందిస్తూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ …
Read More » -
1 December
రోహిత్ 400 కొడతాడు
టీమిండియా స్పీడ్ గన్ .. పరుగుల మిషన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా అన్ని పార్మెట్లలో పరుగుల సునామీ కురిపిస్తున్న సంగతి విదితమే. ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ పై ఆసీస్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ”టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టు మ్యాచ్ లో నాలుగు వందల పరుగుల రికార్డును బద్దలు కొడతాడని …
Read More » -
1 December
ఎమ్మెల్యే రేఖా నాయక్ కూతురి వివాహానికి సీఎం కేసీఆర్ హాజరు
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న శ్రీమతి రేఖా నాయక్ దంపతుల తనయ వివాహమహోత్సవానికి ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్‌తో పాటు ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి …
Read More » -
1 December
చంద్రబాబుకు బంపర్ ఆఫర్ ప్రకటించిన వైసీపీ నేత…!
ఏపీ సీఎం జగన్ పాలన ఆర్నెళ్లు పూర్తి చేసుకుంది. ఈ ఆరు నెలలో దాదాపు 150కు పైగా సంక్షేమ పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల ప్రజల మనసుల్లో మంచి ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు. రైతు భరోసాతో రైతన్నలు, గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీతో యువత, అమ్మఒడితో మహిళలు, ఏటా రూ. 10, 000/- ఆర్థికసాయంతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, మత్స్యకార్మికులు , వేతనాల పెంపుతో ఆశావర్కర్లు, 108 …
Read More » -
1 December
వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యను ప్రభుత్వం ఖండిస్తుంది..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ తో సహా యావత్తు రాష్ట్రాన్ని షాక్ కు గురిచేసిన సంఘటన షాద్ నగర్ పరిధిలో వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డిని నలుగురు ఉన్మాదులు అత్యాచారం చేసి.. హత్య చేయడంతోనే కాకుండా ఏకంగా పెట్రోల్,డిజీల్ పోసి తగులబెట్టడం. ప్రస్తుతం ఈ సంఘటనపై సామాన్య ప్రజానీకం దగ్గర నుండి ప్రముఖుల వరకు ముక్త స్వరంతో ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి …
Read More »