రోహిత్ శర్మ గత కొన్ని నెలలుగా ఎవరూ ఊహించని విధంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో తన అద్భుతమైన బ్యాట్టింగ్ తో అందరి నోళ్ళు మూయించారు. ఆ తరువాత బంగ్లాదేశ్ తో ఇండోర్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో మహ్మదుల్లా ది అద్భుతమైన క్యాచ్ పట్టాడు రోహిత్. దాంతో అటు ఫీల్డింగ్ లో కూడా తనకొక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈరోజు …
Read More »TimeLine Layout
November, 2019
-
22 November
జగన్ సంచలన నిర్ణయం త్వరలో రచ్చబండకు శ్రీకారం.. ఆందోళనలో వైసీపీ..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన అది కొద్ది రోజులకే ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి హెలికాప్టర్ లో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ప్రజలకు మేలు చేయడమే కాదు వారికి ఏది కావాలో అది చేయాలనే ఉద్దేశంతో వైయస్ ప్రజల వద్దకు బయలుదేరారు. అయితే రచ్చబండ కార్యక్రమం కనీసం ప్రారంభం కాకముందే వైయస్ చనిపోయారు. దాదాపుగా పది సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి …
Read More » -
22 November
పింక్ బంతి ఎలా తయారు చేస్తారు..?
ఈ రోజు శుక్రవారం భారత్ క్రికెట్ మక్కాగా పేరు గాంచిన కలకత్తా ఈడేన్ మైదానంలో మొదటి సారిగా ప్లడ్ లైట్స్ వెలుతురులో టీమిండియా బంగ్లాదేశ్ జట్లు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సంగతి విదితమే. తొలి పింక్ బంతి టెస్టు మ్యాచ్ లో టీమిండియా విజృంభించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా భారత్ బౌలర్ల ధాటికి లంచ్ బ్రేక్ సమయానికి ఆరు వికెట్లను కోల్పోయి డెబ్బై మూడు పరుగులు చేసింది. …
Read More » -
22 November
ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..ఆ లిస్టులోకి చేరిన సాహో !
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ చిత్రానికి గాను యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా నాలుగు బాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్లు పరంగా బాక్స్ ఆఫీస్ ను వణికించిన స్టొరీ పరంగా అంతగా బాలేదు. ఎక్కడ చూసినా నెగటివ్ రివ్యూస్ మరియు తట్రోల్లింగ్ చేస్తున్నారు. ఇదంతా …
Read More » -
22 November
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై మండిపడిన వైసీపీ ఎంపీలు..!
బీజేపీలో చేరినా శ్రీమాన్ సుజనాచౌదరి గారికి ఇప్పటికీ బాబుగారి మీద మమకారం పోదు. అసలు మోదీతో మళ్లీ దోస్తానా కోసం సుజనాతో సహా తన నలుగురు ఎంపీలను చంద్రబాబే బీజేపీలో చేర్పించాడన్నది బహిరంగ రహస్యం. అయితే సుజనా చౌదరి ఎంత ప్రయత్నించినా..బీజేపీ పెద్దలు బాబుగారిని దగ్గరకు కూడా రానివ్వడం లేదు..అంతే కాదు చంద్రబాబు కోవర్ట్‌గా పని చేస్తున్న సుజనాపై బీజేపీ అధిష్టానం ఓ కన్నేసి ఉంచింది. అయినా బాబుగారి కోసం …
Read More » -
22 November
షెడ్యుల్ కులాల అభివృద్ధి కోసం భారీగా నిధులు
తెలంగాణ శాసనసభ షెడ్యూల్ కులాల అభివృద్ధి కమిటీ తొలి సమావేశం ఈరోజు శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో జరిగింది. కమిటీ అధ్యక్షుడు, చెవేళ్ళ శాసనసభ్యుడు శ్రీ కాలే యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ….గ్రామాలు, బస్థీలలో అత్యంత పేదరికంలో ఉన్నవారు షెడ్యుల్ కులాల వారే. ఉపాధి అవకాశాలు లేక, భూములు లేక అత్యంత పేదరికంలో మగ్గుతున్న షెడ్యుల్ కులాల వారి …
Read More » -
22 November
మేకప్ వేసుకోనున్న లక్ష్మీ పార్వతి
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత మాజీ సీఎం ,ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీ పార్వతి ప్రస్తుతం వైసీపీ పార్టీ తరపున రాజకీయాల్లో ఉన్న సంగతి విదితమే. అయితే లక్ష్మీ పార్వతి త్వరలోనే వెండితెరపై కన్పించనున్నారా..?. ఇప్పటివరకు రాజకీయంలో ఉన్న లక్ష్మీ పార్వతి త్వరలోనే ముఖానికి రంగు వేసుకోనున్నారా..?. అంటే అవును అనే అంటున్నారు `ఢమరుకం` శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `రాగల …
Read More » -
22 November
స్వాతంత్ర్యం వచ్చినతర్వాత మత్స్యకారులకు ఎవరూచేయని మేలుచేసిన సీఎం జగన్
ముమ్మిడివరం తూర్పు గోదావరి జిల్లా మత్స్యకారుల ప్రాంతం అయిన కొనమాన పల్లె లో మత్స కారుల దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఐదారు సంవత్సరాలుగా మత్స్యకారులు తమ కష్టాలను గత ప్రభుత్వంతో విన్నవించుకున్నా టీడీపీ ప్రభుత్వం ఆ విషయాన్ని ఖాతరు చేయలేదని ఆయన పేర్కొన్నారు.జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్రలో మత్స్యకారుల కష్టాలను ఆయన ప్రత్యక్షం గా చూశానని వారికి చదువుకోడానికి వసతులు, త్రాగడానికి నీరు ఉండటానికి వసతి …
Read More » -
22 November
బాలకృష్ణను రూలర్ సినిమాలోని విగ్, గెటప్ పై దారుణమైన ట్రోల్స్
నందమూరి బాలకృష్ణ అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ అయ్యే హీరో ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా గురువారం టీజర్ రిలీజ్ అయింది. సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే బాలకృష్ణపై ఎక్కువగా రోల్స్ చేసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా రిలీజ్ అయిన టీచర్లు కూడా అసలే వయసు మీద పడిన బాలయ్య ముఖంపై ముడతలు …
Read More » -
22 November
కొద్దిరోజుల ముందు వచ్చి ఉంటే ఎమ్మెల్యే అయిపోయే వాడివి
తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్ కు సంబంధించి ఆయన అనుచరులు ఓ వార్తను సన్నిహితులతో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త కాస్త ఆసక్తిని రేపుతోంది. టీడీపీని వీడి వైసీపీ లో చేరడానికి వెళ్లే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన అవినాష్ థాంక్యూ సీఎం గారు అని చెప్పారట. వెంటనే అవినాష్ జగన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి ఉంటే ఎమ్మెల్యే అయిపోయేవాడివి …
Read More »