TimeLine Layout

October, 2019

  • 28 October

    సీఎం కేసీఆర్ పై త్రిదండి చినజీయర్ స్వామి ప్రశంసల వర్షం..!!

    సీఎం కేసీఆర్ పై త్రిదండి చినజీయర్ స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమం తిరునక్షత్రోత్సవ వేడుకలతో పరవశించిపోయింది. సీఎం కేసీఆర్ దంపతులు ఈ వేడుకలకు హాజరయ్యారు. చినజీయర్‌ స్వామి వారికి ఫలపుష్పాలు సమర్పించి మంగళాశాసనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా చినజీయర్‌ స్వామి సత్యసంకల్ప గ్రంథాన్ని ముఖ్యమంత్రికి బహుకరించారు. ఈ సందర్భంగా త్రిదండి చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న …

    Read More »
  • 28 October

    పర్యావరణ పరంగా మన అప్రమత్తతే భవిష్యత్ తరాలకు శ్రీ రామరక్ష

    తెలంగాణ రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా, పచ్చదనం పరంగా అవసరమైన జాతీయ సగటు 33 శాతానికి చేర్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రుల కమిటీ వెల్లడించింది. అడవుల రక్షణ, పచ్చదనం పెంపుపై అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలిసారి సచివాలయంలో సమావేశమైంది. ఈ స‌మావేశంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రోడ్లు, …

    Read More »
  • 28 October

    మేడారం జాతరపై మంత్రుల‌ సమీక్ష.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు..!!

    గతంలో ఎప్పుడూ జరగని రీతిలో, అత్యంత ఘనంగా, దేనికి కొరత లేకుండా, భక్తులు ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఈసారి మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లపై నేడు హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేసిఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేడారం జాతరకు …

    Read More »
  • 28 October

    వచ్చే నెల 1 న MSME ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభం.. ముఖ్య అతిధిగా హాజరుకానున్న మంత్రి కేటీఆర్

    యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ లో 438 ఎకరాలలో నెలకొల్పనున్న టీఎస్ ఐఐసి-టిఐఎఫ్-ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును నవంబర్ 1న ఉదయం 10 గంటలకు రాష్ట్ర పరిశ్రమల శాఖా మాత్యులు కేటీఆర్ ప్రారంభోత్సవం చేస్తారని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామికవేత్తలతో మంత్రి ప్రత్యేకంగా సమావేశం అవుతారని చెప్పారు. మంత్రి కేటీఆర్ కార్యక్రమం విజయవంతానికి ఏర్పాట్లపై అధికారులతో దండుమల్కాపూర్ టీఎస్ ఐఐసి-టిఐఎఫ్ …

    Read More »
  • 28 October

    గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే రాజీనామాకు అసలు కారణాలు ఇవేనా..!

    గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది. దీపావళి రోజున టీడీపీకి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్వయంగా వంశీ అధినేత చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. అయితే వైసీసీ నేతల కక్ష సాధింపు, అధికారుల వేధింపుల వల్లనే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ చెప్పినా..పరోక్షంగా ఆ లేఖలో చంద్రబాబుపై కూడా సుతిమెత్తగా విమర్శలు చేశాడు. పార్టీలోనే …

    Read More »
  • 28 October

    కన్నతల్లిని ఎలా హత్య చేసిందో తెలిపిన కూతురు..!

    కన్నతల్లిని అమానుషంగా హత్య చేసిన కీర్తి గురించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడితో కలిసి తల్లిని కడతేర్చి… ఆ నేరం నుంచి తప్పించుకునేందుకు తండ్రిపైనే ఫిర్యాదు చేసిన కీర్తి తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రేమ వ్యవహారంలో తనను మందలించిందనే కోపంతో పల్లెర్ల కీర్తి తన తల్లి రజితను దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్‌లో చోటు చేసుకున్న ఈ అమానుష ఘటనపై నిందితురాలి …

    Read More »
  • 28 October

    శ్రీముఖి లవ్‌ అఫైర్‌ ఇతడితోనే..పటాస్‌ షో అప్పుడు ఏం జరిగిదంటే

    తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 కి ప్రత్యేక ఆకర్షణ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో శ్రీముఖి పేరు ప్రముఖంగా ఉంటుంది.ఆమె ఎనర్జితో బిగ్‌బాస్‌ హౌస్‌ను దుమ్ము రేపుతుంది. టాప్‌ 5కు అర్హత సాధించింది. అయితే గతవారంలో ఇంటి సభ్యులు…వారి జీవితంలో చోటు చేసుకున్న చేదు ఘటనలను చెప్తూ ఎమోషనల్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుండి సోషల్ మీడియాలో జరగని చర్చ లేదు..వెతకని వీడియో లేదు. అంతల …

    Read More »
  • 28 October

    ఆర్టీసీ కార్మిక సంఘాలను ప్రశ్నించిన హైకోర్ట్..విచారణ రేపటికి వాయిదా..!

    ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్ట్‌‌లో విచారణ జరిగింది. ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాలతో జరిగిన చర్చల వివరాలను అడ్వకేట్ జనరల్ హైకోర్ట్‌కు తెలిపారు. కోర్ట్ ఇదివరకు ఇచ్చిన ఆదేశాల మేరకు విలీనం మినహా మిగతా 21 డిమాండ్లపై చర్చ జరుపుదామన్న ఆర్టీసీ ఉన్నతాధికారుల మాటలను కార్మిక సంఘాలు లెక్క చేయడం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. విలీనంతో సహా అన్ని డిమాండ్లకు చర్చ జరపాలని పట్టుబట్టి..చివరకు చర్చలు జరుగకుండానే …

    Read More »
  • 28 October

    ప్రపంచాన్ని గడగడలాడించిన అంతర్జాతీయ ఉగ్రవాది..సైన్యం చేతిలో కుక్కచావు

    ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ యొక్క నాయకుడైన బు బక్ర్ అల్-బాగ్దాది ప్రపంచ జిహాద్కు అధ్యక్షత వహించి, ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా అవతరించాడు. సిరియాలో నరమేధం సృష్టిస్తూ.. ప్రపంచాన్ని గడగడలాడించిన అంతర్జాతీయ ఉగ్రవాది, బాగ్దాదీ అగ్రరాజ్యం అమెరికా సైన్యం చేతిలో కుక్కచావు చచ్చాడు. అమెరికా సైనిక కుక్కలు వెంటపడుతుండగా.. బంకర్‌లో ప్రాణభయంతో తన వెంట ముగ్గురు చిన్నారులు వెంటతీసుకుని పరుగులు పెడుతూ చివరకు తనను తాను పేల్చుకుని ప్రాణాలు విడిచాడు. …

    Read More »
  • 28 October

    కోడెల ఆత్మహత్యపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు…!

    ఏపీ మాజీ స్పీకర్, టీడీసీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య తెలుగు రాజకీయాలను కుదిపేసింది. వరుసగా కేసుల్లో ఇరుక్కుపోవడం, పార్టీలో ఎదురవుతున్న అవమానాలు, చంద్రబాబు, లోకేష్‌లు పూర్తిగా తనను పక్కన పెట్టేయడం, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు..వెరసి కోడెల వంటి సీనియర్ నేత ఆత్మహత్యకు దారితీశాయని నరసరావుపేట, సత్తెనపల్లిలో ఆయన అభిమానులు అంటున్నారు.. కోడెల ఆత్మహత్య ముమ్మూటికి ప్రభుత్వ హత్యే అంటూ చంద్రబాబు నాలుగు రోజుల పాటు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat