పాయల్ రాజ్ పుత్ ఈ భామ గురించి మన కుర్రాళ్లు తెగ ఆరాటపడుతుంటారు. కారణం ఆర్ఎక్స్ 100 సినిమాయే…ఆ సినిమాలు పాయల్ చూపించిన మత్తు అంతా ఇంత కాదు… కుర్రాళ్లని మైకంలో పడేసింది. అలాంటి పాయల్ ఏ సినిమా తీసినా ఆ సినిమాతోనే పోల్చుతున్నారు. అలాంటి క్యారెక్టర్ కావాలంటున్నారు. అందుకోసమే మరో ఆర్ డీఎక్స్ లవ్ తో వస్తుంది. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈ వెంట్ సంచలన …
Read More »TimeLine Layout
October, 2019
-
11 October
గిరిజన శాఖకు బడ్జెట్లో ఎక్కువగా నిధులు
తెలంగాణలో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,మంత్రులు,నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలంలో కాల్వపల్లి తండ,కొత్త దోనబండ తండ,పాత దోనబండ ,జంలా తండ,బీల్యా నాయక్ తండ,నిమ్మ తండ,నాయక్ తండ,కామంచి కుంట తండాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ” …
Read More » -
11 October
మీ ఓటు అభివృద్ధికే వేయండి
తెలంగాణ రాష్ట్రంలోని ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న సూర్యపేట జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డితో కలిసి నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలం ఎల్దండ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార సభలో మంత్రి మాట్లాడుతూ… ఒక ఓటు మన తల రాతలు మారుస్తుంది. 2014 కు ముందు…తరువాత వేసిన ఓట్లే ఆ మార్పుకు సంకేతం, ఆ ఎన్నికల …
Read More » -
11 October
జూనియర్ లాయర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూనియర్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా మరో ముందడుగు వేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ జూనియర్ అడ్వకేట్ లకు ప్రతినెలా ఐదు వేల రూపాయల ఇస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి అప్పట్లోనే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. అయితే ఈ హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాలని జగన్ భావించారు.వచ్చే నెల 2వ తేదీ నుంచి పూర్తి …
Read More » -
11 October
ఆర్ఆర్ఆర్ లో చెర్రీ, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇలాగే ఉంటుందట…
సైరా సినిమా రిలీజ్ తరువాత ఇప్పుడు అందరి దృష్టి ఆర్ఆర్ఆర్ సినిమాపై పడింది. ఇప్పటికే రాజమౌళి ఆ స్టోరీ ఎలా ఉండబోతుందో అప్పుడే చెప్పారు. ఎవరికి తెలియని స్టోరీ చెబుతామని చెప్పడంతో సినిమాపై ఇంట్రెస్టింగ్ ఇంకా పెరిగింది. అయితే ఇప్పటికే ఫస్ట్ లుక్ ఫోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి రకరకాల ఉన్నాయి..అయితే ఇంకా ఆర్ఆర్ఆర్ యూనిట్ ఇంకా రిలీజ్ చేయలేదు. అయితే త్వరలో విడుదల అవుతున్న ఈ …
Read More » -
11 October
పోలీసుల అంతు చూస్తా.. భవిష్యత్తులో మీరు బాధపడతారంటూ చంద్రబాబు వార్నింగ్
పోలీసులు.. మీ సంగతి చూస్తాను, భవిష్యత్తులో మీరు బాధపడతారు అంటూ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసులు హెచ్చరించారు. పోలీసులు కావాలంటే వైఎస్ఆర్సిపిలో చేరవచ్చని హెచ్చరించారు.. రెండు రోజుల పర్యటన నేపథ్యంలో వైజాగ్ వచ్చిన చంద్రబాబు పోలీసులు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి.. విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో రెండురోజుల సమావేశానికి వచ్చిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన …
Read More » -
11 October
తెలంగాణలో దసరా సెలవులు పొడిగించే అవకాశం
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంబంధించిన కేసు విచారణను హైకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేయడంతో టీఆర్‌ఎస్ సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. ఆదివారానికి దసరా సెలవులు పూర్తయ్యి, సోమవారం పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు బస్సు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ఇప్పట్లో ఆ సమస్య తీరే అవకాశం లేనందున సెలవులను మరో మరో రెండు, మూడు రోజులపాటు పొడిగించే అవకాశం …
Read More » -
11 October
టీమిండియా 601/5 పరుగుల వద్ద డిక్లేర్..!
టీమిండియా 601 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచ్చుకున్న భారత్ ఆదిలోనే రోహిత్ ఔట్ అయినప్పటికీ ఓపెనర్ అగర్వాల్ సెంచరీ చేసాడు. ఇప్పుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో 250మార్క్ ని చేరుకున్నాడు. తద్వారా తాను ఇంతకుముందు సాధించిన 242 పరుగుల వ్యక్తిగత స్కోర్ ను క్రాస్ చేసాడు. అంతేకాకుండా సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత స్కోర్ 248 రన్స్ ను దాటేసాడు. …
Read More » -
11 October
మాజీ ఎమ్మెల్సీ అమోస్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్.ఆమోస్ గారి భౌతికకాయాన్ని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ గారు ఉద్యోగసంఘాల నాయకులతో కలిసి సందర్శించి నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తొలి దశ, మలి దశ ఉద్యమం లో K R అమోస్ గారి పాత్ర ఎంతో ఉందన్నారు. K R అమోస్ గారు ప్రత్యేక …
Read More » -
11 October
హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ దే విజయం
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ప్రవేశ పెడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలకు ఆకర్శితులై శివాజినగర్ కు చెందిన యూత్ సుమారు 100 మంది అమరారపు వెంకన్న ఆద్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ లో చేరారు.ఈ మేరకు వారికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నేరేడుచర్ల ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.. ఈ సందర్బంగా …
Read More »