TimeLine Layout

October, 2019

  • 1 October

    కోడెల స్మారక సభలో కూడా అదే ఏడుపు.. ఏందయ్యా చంద్రయ్యా ఇక మారవా..?

    వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.కోడెల స్మారక సభలో కూడా చంద్రబాబు పోలవరం రివర్స్‌ టెండరింగునే కలవరించాడని అన్నారు. గతంలో 650 కోట్లు ఎక్కువ కోట్ చేసిన మేఘా ఇప్పుడు తక్కువకు ఎలా కోట్‌ చేస్తుందని గగ్గోలు పెడుతున్నాడు. కమిషన్ల కోసం కక్కుర్తి పడింది మీరే కదా అని ప్రశ్నించాడు. ఇప్పుడు ఎవరికీ రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు, అదీ తేడా అని …

    Read More »
  • 1 October

    సైరా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయం..సినిమా చూసి చెప్పిన సెన్సార్ బోర్డు సభ్యుడు

    మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదల కానుంది. మరికొద్ది గంటల్లో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో …

    Read More »
  • 1 October

    జగన్ పాలనపై ట్వట్టర్ లో విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

    కరెంట్ బల్బు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ మాటలను ఉటంకిస్తూ ట్వీట్ చేసిన పవన్ వరుసగా మరిన్ని ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వ తీరుతోనే ప్రజలను చీకట్లో మగ్గేలా చేసిందని, వర్షాల కారణంగా విద్యుత్ డిమాండ్ తగ్గినా ప్రజలకు కోతలు తప్పడం లేదంటూ ట్వీట్ చేసారు. ఈఏడాది వర్షాలు తగినంత కురవడంతో విద్యుత్ డిమాండ్ తగ్గుతుందని, సెప్టెంబర్‌లో 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని విద్యుత్ నిపుణులు ముందుగా …

    Read More »
  • 1 October

    రాష్ట్రపతికి తమిళ సై జన్మదిన శుభాకాంక్షలు

    భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ తమిళ సై సుందర్ రాజన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రామ్ నాథ్ కోవింద్ జన్మదినం సందర్భంగా ఆయనకు తమిళ సై ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ” ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆమె ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

    Read More »
  • 1 October

    ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ మరో వరం…!

      ఏపీయస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. ఏపీ సీఎం జగన్ లక్షలాది మంది ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన సంగతి తెలిసిందే. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు జగన్ సర్కార్ ముందడుగు వేసింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక నుంచి ఏపీ ఆర్టీసీ కార్మికులు కార్పొరేషన్ ఉద్యోగులకు బదులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతారు. ప‌్రభుత్వ …

    Read More »
  • 1 October

    నడిరోడ్డుపై స్క్రీన్ పై నీలి చిత్రాలు ప్రసారం

    ప్రముఖ క్రీడ పరికరాల తయారీ సంస్థ అయిన యాసిక్స్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈ క్రమంలో ఈ సంస్థకు చెందిన ఒక ప్రకటనల బోర్డులో నడిరోడ్డుపై దాదాపు తొమ్మిది గంటల పాటు నీలి చిత్రాలు ప్రసారమయ్యాయి. న్యూజిల్యాండ్ లో ఆక్లాండ్ నగరంలో ఉన్న యాసిక్స్ స్టోర్ ముందు ఉన్న డిస్ప్లే పై గత శనివారం రాత్రి ఆదివారం ఉదయం వరకు దాదాపు తొమ్మిది గంటల పాటు నీలి చిత్రాలు …

    Read More »
  • 1 October

    అండగా నిలిచిన ఎమ్మెల్యే వివేకానంద్

    తెలంగాణ రాష్ట్రంలో రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సాయి బాబా నగర్ కు చెందిన భారతిశ్ అనే యువకుడు మొన్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జన సమయంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కు గురయ్యాడు. దింతో నిరుపేద కుటుంబానికి చెందిన భారతిశ్ కు ఆర్థికంగా సాయం చేసేవారంటూ ఎవరు లేకపో వడంతో, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ …

    Read More »
  • 1 October

    రాజభవన్ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

    బతుకమ్మ సంబురాలను రాజభవన్ ప్రాంగణంలో  ఘనంగా నిర్వహించారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా గవర్నరు తమిళసై సౌందరరాజన్ తెలుగులో తెలంగాణాలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు బంగారం, దుస్తులతోపాటు పూలను బాగా ఇష్టపడతారని, శరత్ రుతువు ఆగమనాన్ని తెలియజేసే చక్కని పూల పండుగ బతుకమ్మ పండుగ అని ఆమె అభివర్ణించారు.   బతుకమ్మ బతుకమ్మ …

    Read More »
  • 1 October

    ఆ అరుదైన గౌరవం నా మిత్రుడు వేణుమాధవ్ కే అంకితం..!

    సినీ పరిశ్రమలో హీరోలకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. హాస్య నటులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఒక్కొక్కసారి కధానాయకుడి పక్కన హాస్యం పండించేవారు ఉంటేనే ఆ పాత్రకు విలువ ఉంటుంది. ఒకప్పుడు సినిమాల్లో ఎక్కువ శాతం హాస్యం ఉండేలా డైరెక్టర్ లు సినిమాలను చిత్రీకరించేవారు. అలాంటి వ్యక్తుల్లో ఒక్కడే వేణు మాధవ్.. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పాలి. ఈమేరకు ఇండస్ట్రీ కన్నీటి వీడ్కోలు పలికింది. …

    Read More »
  • 1 October

    సైరా సినిమాలో 4500 మంది డ్యాన్సర్లతో సాంగ్..ఏలా ఉందో తెలుసా

    మెగస్టార్ చిరు నటించిన సైరా మరి కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్నది. దీంతో మెగా అభిమానుల్లో తెలియని ఉత్కంఠత మొదలైంది. ఉత్కంఠతతో పాటు సినిమా ఎలా ఉంటుందో అనే టెన్షన్ కూడా ఉన్నది. అయితే సైరా సినిమాలో జాతరకు సంబంధించిన ఓ సాంగ్ ఉన్నది. దీన్ని భారీ ఎత్తున నిర్మించారు. దాదాపు 14 రోజులపాటు ఈ సాంగ్ ను షూట్ చేశారట. ఈ సాంగ్ లో 4500మంది జూనియర్ ఆర్టిస్టులు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat