TimeLine Layout

September, 2019

  • 26 September

    బొప్పాయి తింటే

    బొప్పాయి తింటే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,బీటా కెరోటిన్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి ఇది కోలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి గుండె సంబంధిత జబ్బులు రాకుండా కాపాడుతుంది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైమ్ బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. దీనివలన జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది నరాల బలహీనత రాకుండా చేస్తుంది.  

    Read More »
  • 26 September

    సాగర్ కు కొనసాగుతున్న వరద

    తెలంగాణ ,ఏపీ సరిహద్దు ప్రాంతంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహాం వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రవాహాం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. వరదప్రవాహాం ఎక్కువవ్వడంతో ఆరు క్రస్ట్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. సాగర్ ఇన్ ఫ్లో 1.50లక్షల క్యూసెక్కులు ఉంది. ఔట్ ఫ్లో మాత్రం అరవై ఐదు వేల క్యూసెక్కులుగా నమోదైంది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 590అడుగులైతే ప్రస్తుతం …

    Read More »
  • 26 September

    బతుకమ్మ చీరెలను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

    తెలంగాణ రాష్ట్ర మంత్రి సీహెచ్ మల్లారెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జవహార్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో సంబంధిత అధికారులు ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలు ఎంతో సంబురంగా బతుకమ్మ వేడుకలను …

    Read More »
  • 26 September

    50కేజీల బంగారంతో దుర్గాదేవి విగ్రహాం

    దేశంలోని ప్రముఖ నగరమైన కలకత్తాలో కొలువై ఉన్న దుర్గమాత గుడిలో దేవినవ రాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటారని సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈ ఏడాది కూడా చాలా ఘనంగా జరుపుకోవాలని .. అందుకు రూ.20కోట్ల వ్యయంతో పదమూడు అడుగుల భారీ స్వర్ణ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఈ విగ్రహాన్ని సంతోష్ మిత్ర స్క్వేర్ వద్ద ఉన్న మండపంలో ఏర్పాటు చేయనున్నారు అని సమాచారం. సుమారు యాబై కిలోల బంగారంతో ఈ …

    Read More »
  • 26 September

    దేశవ్యాప్తంగా భారీ వర్షాలు ఇబ్బందులు పడుతున్న అనేక రాష్ట్రాలు

    పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. ఈనేపధ‌్యంలో హికా తుపాను దూసుకొస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 85 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది, వాగులు పొంగి పొర్లుతుండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికే వర్షాలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాలకు హికా తుపాను వచ్చింది. …

    Read More »
  • 26 September

    బోండాలు,సమోసాలు తింటే మీ పని ఖల్లాసే.

    నూనెలో వేయించనదే మీకు తినాలన్పించదా..?. అసలు నూనె లేకుండానే ఏది కూడా మీ నోట్లోకి పోదా..?. అయితే ఇది మీలాంటోళ్ల కోసమే. నూనెలో పదే పదే వేయించిన బజ్జీలు కానీ బోండాలు,సమోసాలు తింటే మీ పని ఖల్లాసే. బాగా మరగబెట్టిన నూనెలోని పదార్థాలను ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హానీకరమని నిపుణులు చెబుతున్నారు. మరగబెట్టిన నూనెలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హానీకరం చేస్తాయి అని …

    Read More »
  • 26 September

    ప్రధాని మోడీ తర్వాత అతడినే ఆధరించిన ప్రజానీకం..ఎవరా ఒక్కడు..?

    తాజాగా యుగోవ్ సంస్థ నిర్వహించిన ప్రజలు మెచ్చిన వ్యక్తుల సర్వేలో భారత మాజీ సారధి ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని రెండో స్థానంలో నిలిచాడు. ఇక మొదటి స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. ధోని ప్రస్తుత కెప్టెన్ విరాట్ మరియు సచిన్ టెండూల్కర్ ను పక్కకి నట్టేసి పైకి ఎకబాకాడు. ఓవరాల్ గా ఈ సంస్థ 41 దేశాల్లో 42,000 మంది అభిప్రాయలు స్వీకరించగా ఇందులో …

    Read More »
  • 26 September

    చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందాం

    చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని రాష్ట్ర శాఖ మంత్రి హరీశ్‌రావు గారు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా మాట్లాడుతూ రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ మహిళ ఉక్కు మహిళని కొనియాడారు. ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు …

    Read More »
  • 26 September

    డెయిరీ, ఆటో మొబైల్‌, ఎలక్ట్రిక్‌ గ్రిడ్‌ ఆటోమేషన్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ లో పెట్టుబడులు కోరిన సీఎం

    ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డిని ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తల బృందం కలిసింది. రెండురోజుల పర్యటనలో రాష్ట్రానికి వచ్చిన 13 మంది ఫ్రెంచ్‌ శాస్త్రవేత్తల బృందం గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. వీరు ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపిస్తున్నారు. పెట్టుబడుల అనుకూలతను క్యాబినేట్ మంత్రులు, ఉన్నతాధికారులు శాస్త్రవేత్తల బృందానికి వివరించారు. రాష్ట్రంలోని డెయిరీ, ఆటో మొబైల్‌, ఎలక్ట్రిక్‌ గ్రిడ్‌ …

    Read More »
  • 26 September

    దసరా సెలవులకు చెక్ పెట్టనున్నారా..? ఇదెక్కడి న్యాయం ?

    తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13వరకూ విజయ దశమి సందర్భంగా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సెలవుల అనంతరం అక్టోబర్ 14న పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని తెలిపారు. అలాగే అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు మరియు ఇతర విద్య సంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 9వరకూ దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక్కడ వరకు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat