TimeLine Layout

September, 2019

  • 24 September

    గద్దలకొండ గణేశ్ నటనకు ఫిదా అయిన మహేశ్ బాబు

    హీరో వరుణ్ తేజ్ ప్రధానపాత్ర పోషించిన చిత్రం గద్దలకొండ గణేశ్. సరిగ్గా విడుదలకు ముందు పేరు మార్చుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. గద్దలకొండ గణేశ్ చిత్రంలో వరుణ్ తేజ్ తిరుగులేని నటన కనబర్చాడని కితాబిచ్చారు. మొదటి నుంచి చివరివరకు బాగా ఎంజాయ్ చేశానని ట్విట్టర్ లో తెలిపారు. హరీశ్ శంకర్ దర్శకత్వం అద్భుతంగా …

    Read More »
  • 24 September

    బాబా మాస్టర్ ఇచ్చిన షాక్ కు శ్రీముఖి గిలగిల

    బాబా భాస్కర్‌కు జాఫర్‌ తర్వాత మళ్లీ అంతగా క్లోజ్‌ అయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది మహేశ్‌, శ్రీముఖిలు మాత్రమే. అయితే బాబా భాస్కర్‌ను తనను విడదీస్తున్నారని మహేశ్‌ చాలా సందర్భాల్లో వాపోయాడు. మహేశ్‌ చెప్పిన విషయాన్ని కాస్త పక్కనపెడితే బాబా శ్రీముఖిలు ఇంట్లో బెస్ట్‌ ప్రెండ్స్‌గా మారారు. అయితే ఆటలో ఫ్రెండ్‌షిప్‌ అడ్డుకారాదు అనే విషయాన్ని బాబా భాస్కర్‌ తూచ తప్పకుండా పాటిస్తాడు. అది గతంలోనూ నిరూపితమైంది. …

    Read More »
  • 24 September

    బాహుబలినే మించిన సైరా

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా కొణిదెల  ప్రోడక్షన్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రంలో తమన్న,నయనతార,అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి,సుదీప్ ,జగపతి బాబు పలువురు నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండో తారీఖున విడుదల కానున్నాది. ఒక విషయంలో మాత్రం సైరా నరసింహా రెడ్డి దర్శకుడు ఎస్ఎస్ …

    Read More »
  • 24 September

    అమృతకు ఆగని వేధింపులు

    తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హాత్య వార్తను మరవకముందే ప్రణయ్ వైఫ్ అమృతకు వేధింపులు ఆగడంలేదు. ఈ నెల పదకొండో తారీఖున ప్రణయ్ వర్థంతి. అదే రోజున అమృత ఉంటున్న ఇంటి తలుపుకు ఒక అగంతకుడు ప్రణయ్ ను మరిచిపోయి మరల పెళ్ళి చేసుకోవాలని ఉన్న ఒక లేఖను అంటించి వెళ్లాడు. ఈ విషయంపై అమృత తల్లిదండ్రులు స్పందిస్తూ అమృతను ఇంకా మానసికంగా వేధించడానికి ఇలాంటి …

    Read More »
  • 24 September

    శ్రీముఖి శివజ్యోతి కాళ్లు ఎందుకు పట్టుకుంది..!

    పదోవారానికి గాను జరిగిన ఎలిమినేషన్‌ ప్రక్రియతో ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌బాస్‌.. నేడు వారికి ఫన్నీ టాస్క్‌ ఇచ్చి కూల్‌ చేయనున్నాడు. కాగా ఎలిమినేషన్‌ ప్రక్రియలో శ్రీముఖి- శివజ్యోతిలు హోరాహోరీగా వాదులాడుకోగా వరుణ్‌- రాహుల్‌ కూల్‌గా చర్చించుకున్నారు. పదో వారానికిగానూ రవి, వరుణ్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖిలు నామినేట్‌ అయ్యారు. అయితే ఈ నలుగురులో కాస్త బలహీనంగా ఉన్న రవి డేంజర్‌ జోన్‌లో ఉన్నాడని ఇట్టే తెలిసిపోతుంది. …

    Read More »
  • 24 September

    ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. హెచ్చరించిన హైకోర్టు

    ఏపీ ప్రభుత్వానికి తాజాగా ఓ ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ ఒప్పందాలపై ఇటీవల తాము చేస్తామంటున్న పునసమీక్ష వద్దంటూ ఒక వైపు కేంద్రం, మరోవైపు నిపుణులు హెచ్చరించినా జగన్ జీవో నెం.63ను జారీ చేసారు. అయితే ఈ జీఓ జారీ చేసినందుకు వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. పీపీఏల పున సమీక్షకోసం ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 63ను హైకోర్టు కొట్టేసింది. అలాగే విద్యుత్ …

    Read More »
  • 24 September

    చైతూకి మొదటి వైఫ్ ఎవరంటే

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ,అందాల భామ సమంత ,అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్న సంగతి తెల్సిందే. అయితే సమంత నాగ చైతన్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రముఖ నటి మంచు లక్ష్మీ హోస్ట్ గా ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే ఒక షో మొదలైన సంగతి తెలిసిందే. ఈ షో గురించి ఒక ఫ్రోమో ను విడుదల చేశారు. ఈ ప్రోమోలో …

    Read More »
  • 24 September

    బాబుకు బిగ్ షాక్ – హైకోర్టు సంచలనాత్మక ట్విస్ట్

    టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,నవ్యాంధ్ర శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహాత్య కేసు గురించి హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.కోడెల శివప్రసాదరావు ఆత్మహాత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఆయన అంటే మాకు ఎంతో ఆభిమానం. మా అభిమాన నాయకుడు ఆత్మహాత్య చేసుకున్నాడంటే మేము నమ్మలేకపోతున్నాము. కోడెలను ఎవరో కావాలని వేధించి. వేధించి మరి చనిపోయేలా చేశారు. కోడెల మృతిలో కొడుకు శివరామ్ పాత్ర కూడా ఉండోచ్చు. అందుకే ఈ కేసును …

    Read More »
  • 24 September

    ఎవరీ ఆదాబ్.. అతనికే ఎందుకు కాల్ చేశాడు..!

    ఏపీ టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విదితమే. కోడెల మరణం ఇటు టీడీపీ వర్గాల్లో అటు రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన సంగతి విదితమే. తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. కోడెల ఆత్మహత్య కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అందులో భాగంగా ఆత్మహత్య చేసుకునే ముందు కోడెల తీసుకున్న ఆహారాన్ని ఫోరెనిక్స్ డిపార్టుమెంట్ కు …

    Read More »
  • 24 September

    హుజూర్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీకళారెడ్డి

    తెలంగాణ రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రానే వచ్చింది. నిన్నటి నుండి ఈ ఎన్నికల బరిలోకి దిగేవారి నుండి నామినేషన్లను స్వీకరిస్తుంది ఎన్నికల సంఘం. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో బరిలోకి దిగి కేవలం ఆరు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డిని ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ఖరారు చేసి బీఫారం అందించారు. కాంగ్రెస్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat