Home / ANDHRAPRADESH / ఎవరీ ఆదాబ్.. అతనికే ఎందుకు కాల్ చేశాడు..!

ఎవరీ ఆదాబ్.. అతనికే ఎందుకు కాల్ చేశాడు..!

ఏపీ టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విదితమే. కోడెల మరణం ఇటు టీడీపీ వర్గాల్లో అటు రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన సంగతి విదితమే.

తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. కోడెల ఆత్మహత్య కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అందులో భాగంగా ఆత్మహత్య చేసుకునే ముందు కోడెల తీసుకున్న ఆహారాన్ని ఫోరెనిక్స్ డిపార్టుమెంట్ కు పోలీసులు పంపారు.

అందులో విషముందో లేదో అని.. తాజాగా కోడెల చనిపోయే ముందు చివరి కాల్ తన గన్ మెన్ ఆదాబ్ కు చేసినట్లు పోలీసులు గుర్తించారు అని వార్తలు వస్తున్నాయి. అయితే కోడెల కుటుంబ సభ్యులు ఆయన ఫోన్ ను తమకు హ్యాండ్ ఓవర్ చేయలేదని పోలీసులు చెబుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat