దేశ వ్యాప్తంగా రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్ కాబోతున్నాయి. దేశంలో ఉన్న పలు బ్యాంకులను విలీనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు,సిబ్బంది,అధికారులు రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 26,27 తేదీలల్లో సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నెల 26,27లు వరుసగా గురువారం,శుక్రవారం బ్యాంకులు బంద్ ఉంటాయని వారు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత రోజు శనివారం నాలుగో శనివారం కావడం.. …
Read More »TimeLine Layout
September, 2019
-
22 September
చిరు,రామ్ చరణ్ లపై పోలీసు కేసు
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ,చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి . అయితే తండ్రి తనయులకు బిగ్ షాక్ తగిలింది . సైరా నరసింహ రెడ్డి మూవీ ప్రముఖ ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం గురించి కొన్ని ఆధారాలను …
Read More » -
21 September
Solutions In extra essay reviews – The Best Routes
Looks as if an amazing alternative to get your papers at an reasonably priced fee, with them providing 22% off your first order! You have got 50 minutes to complete your essay, 25 minutes more than the required essay on the old SAT. All of our writers maintain an MA, …
Read More » -
21 September
Effective Methods Of thai friendly – The Options
Dating apps spurred a minimum of fifty three crimes in Denver final year. Then don’t fret bro! I bought you coated! I am going to give you all the information thaifriendly you’ll ever need to efficiently textual content girls (and date them too) inside my Ultimate Texting and Calling System …
Read More » -
21 September
మాజీ ఎంపీ శివప్రసాద్ ప్రేమ వివాహామా..!
ఏపీలోని చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ,మాజీ మంత్రి,ప్రముఖ నటుడు శివప్రసాద్ అనారోగ్య సమస్యలతో సతమతవుతూ చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెల్సిందే. ఆయనది ప్రేమ వివాహాం. ఆయన వైద్య విద్యనభ్యసిస్తున్న సమయంలో తన క్లాస్ మేట్ అయిన విజయలక్ష్మీతో ప్రేమలో పడ్డారు. ఆమె అప్పటి డీఎస్పీ కుమార్తె. అంతేకాదు ఆమెది పైకులం. శివప్రసాద్ ది ఆమెది ఒకే కులం కానందున ఆ అమ్మాయిని మరిచిపోవాలని …
Read More » -
21 September
డియర్ కామ్రేడ్ కు అరుదైన ఘనత. ఏకైక తెలుగు చిత్రం
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి విదితమే. బాక్స్ ఆఫీసుల దగ్గర కూడా కాసులను కొల్లగొట్టింది. తాజాగా ఆ మూవీకి మరో అరుదైన ఘనత దక్కింది. ఈ మూవీకి ఆస్కార్ ఎంట్రీ లిస్టులో చోటు దక్కింది . దీంతో పాటు ఇండియా నుండి మొత్తం ఇరవై ఎనిమిది సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఎంట్రీ లిస్టులో …
Read More » -
21 September
దిగోచ్చిన యాపిల్ ఫోన్స్ ధరలు
ప్రముఖ స్మార్ట్ ఫోన్లను మేకింగ్ చేసే ఆపిల్ విడుదల చేసిన ఐఫోన్ 11, 11ప్రొ, 11ప్రొ మ్యాక్స్ ఫోన్లకు ఇండియాలో ప్రి-ఆర్డర్లు షురూ అయ్యాయి. అలాగే వాచ్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లకు కూడా ప్రి-ఆర్డర్లను ప్రారంభించారు. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్ సహా ఆపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్లు ప్రి-ఆర్డర్లను రిసీవ్ చేసుకుంటున్నారు. కాగా వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ కార్డులను ఉపయోగించి ఐఫోన్ 11, 11ప్రొ ఫోన్లను కొంటే రూ.6వేల …
Read More » -
21 September
బిగ్‌బాస్ నుంచి ఒకేసారి ఇద్దరు ఎలిమినేట్..రాహుల్ వెళ్లడంతో ఏడుస్తున్నపునర్నవి
బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కే కాదు.. చూసే వీక్షకులకు కూడా ఇది పెద్ద షాకే. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది ముగ్గురే .. అయితే అందులోంచి ఇద్దర్నీ ఒకేసారి ఎలిమినేట్ చేయనున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రోమో రిలీజ్ చేయలేదని బాధపడిన వారికి..బిగ్ బాస్ డబుల్ డోస్ ఇచ్చేశాడు . అయితే ఈ ప్రోమోను చూస్తుంటే ఎలిమినేట్ అయింది రాహుల్, హిమజ అని తెలుస్తోంది. రాహుల్ వెళ్లడంతో …
Read More » -
21 September
తెలంగాణలో కార్మిక శాఖ ధనిక శాఖగా మారింది
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ” ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు గ్లోబల్ కంపెనీలకు తెలంగాణ రాష్ట్రం ఒక అడ్డంగా మారింది. అసెంబ్లీలో జరిగిన కార్మిక శాఖ పద్దు గురించి మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కార్మిక శాఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ధనిక శాఖ అయింది. ఈ శాఖలో ఇప్పటి వరకు పదహారు వందల కోట్లు డిపాజిట్లు అయ్యాయి అని తెలిపారు. దేశంలో ఎక్కడ …
Read More » -
21 September
తెలంగాణలో మరో ఎన్నికల సమరం
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ,టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అసెంబ్లీ స్థానికి వచ్చే నెల అక్టోబర్ 21న ఉప ఎన్నిక జరగనున్నదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”ఈ నెల ఇరవై మూడున దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. …
Read More »