వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సుడిగాలి పర్యటన చేశారు. నాలుగు రోజుల్లో 10 జిల్లాలలో వైద్య ఆరోగ్య పరిస్థితులపై క్షుణ్ణంగా పరిశీలించారు. సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ప్రజలు ఎంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదని వస్తున్న జ్వరాల్లో 90 శాతం జ్వరాలు సాధారణ జ్వరాలని , కేవలం 10 శాతం మాత్రమే …
Read More »TimeLine Layout
September, 2019
-
13 September
మహిళా, శిశు సంక్షేమంలో రాష్ట్రాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతాం..!!
మహిళా, శిశు సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ఈ రోజు మహిళా, శిశు- సంక్షేమ శాఖ కమిషనరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకంతో గిరిజన మహిళ అయిన నాకు మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖలు ఇచ్చి గురుతర బాధ్యతను అప్పగించారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, …
Read More » -
13 September
ఉద్యోగాల కల్పనే లక్ష్యం..కేటీఆర్
పరిశ్రమలు, ఐటీ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ ఐఐసీ చేపట్టిన ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, సిరిసిల్ల అపారెల్ పార్క్‌లతో పాటు ఇండస్ట్రియల్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల పురోగతిపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పారిశ్రామిక పార్కుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సాధ్యమైనన్ని పెట్టుబడులు తేవాలని అధికారులకు సూచించారు. రానున్న నాలుగేళ్ల …
Read More » -
13 September
పచ్చదనంతోనే మనుగడ
రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ యువ నాయకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ మూడు కోట్లకు చేరింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో సంతోష్ కుమార్ మూడు కోట్లవ మొక్కను నాటారు. జీహెచ్ ఎంసీ కి చెందిన ఎన్ఫోర్స్ మెంట్ , విజిలెన్స్ డైరెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. సంతోష్ కుమార్ తో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా …
Read More » -
13 September
Finding No-Fuss Products Of extraessay discount code
Place anonymous order and get skilled help from educational writers. We at perceive your desire to economize, as students, even these with wealthy mother and father and aspect jobs, largely run out of cash pretty quick. If you’re nervous that you won’t be able to find a low-cost essay writing …
Read More » -
13 September
ఇంతవరకూ దుష్ప్రచారం చేసారు.. పర్లేదు.. ఇకనుంచి బాధ్యతగా ఉండండి.. ABN టీవీ బ్యాన్..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతం వరకూ తాను మాట్లాడనని కానీ ఇకపై ఏ ఛానెల్ కానీ, ఏ పత్రిక కానీ.. తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు ప్రచురించిందని తెలిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన సమయంలోనే గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో అప్పుడే మీడియాపై జగన్ ఉక్కుపాదం తప్పదంటూ అనుకున్నారు. అయితే ఇప్పుడు అధికారికంగా నిషేధం విధించకపోయినా ఏబీఎన్ ఛానెల్ …
Read More » -
13 September
జియో మరో బంఫర్ ఆఫర్.. క్రికెట్ అభిమానులకు పండగే
క్రికెట్ అభిమానులకు జియో తీపి కబురు అందించింది. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న టీమిండియా- దక్షిణాఫ్రికా సిరిస్‌ను జియో టీవీలో ఉచితంగా అన్ని ప్రాంతీయ భాషల్లో వీక్షించవచ్చు. ఈ విషయాన్ని జియో అధికారికంగా ప్రకటించింది. దీనికోసం స్టార్ ఇండియాతో జియో టైఅప్ అయింది. ఇప్పటివరకు క్రికెట్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో చూడాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉండేది. దీంతో కొంత మంది మాత్రమే మ్యాచ్‌లను వీక్షించేవారు. కానీ జియో తన …
Read More » -
13 September
అనేక సందేహాలకు, ప్రచారాలకు స్పష్టతనిస్తూ కీలక నిర్ణయం తీసుకోనున్న జగన్
గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష టీడీపీ వైసీపీని డిఫెన్స్ చేసేందుకు ఒకే ఒక అస్త్రం రాజధాని.. మాట్లాడితే రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తోంది. అమరావతి గురించి గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. అయితే రాజధానిగా అమరావతి ఉంటుందా.? మారుస్తారా.? అంటూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అంశంపై స్పష్టత ఇవ్వకుండా మౌనం వహిస్తుండడం కూడా టీడీపీ …
Read More » -
13 September
ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు పెట్టాం.. ఆ భూమి వద్దకు వెళ్తే కఠినచర్యలు తప్పవు : జేసీ మాధవీలత వార్నింగ్
గత చంద్రబాబు నాయుడి ప్రభుత్వ అండదండలతో తెలుగుదేశం నేతల కబ్జాల పర్వం ఒక్కొక్కటిగా వెలుగు చూసాయి.. తాజాగా విజయవాడ నడిబొడ్డున ఉన్న మధురానగర్‌లో టీడీపీనేత, రాష్ట్ర్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు కుటుంబం దర్జాగా కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని శుక్రవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కబ్జాచేసిన స్థలానికి కుటుంబరావు సోదరుడు పెట్టిన బోర్డులను కూడా అధికారులు తొలగించారు. అయితే కుటుంబరావు కుటుంబీకుల చేతుల్లో …
Read More » -
13 September
ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు అట్టర్ ఫ్లాప్.. చలో ఆత్మకూరు చెత్త సినిమా
టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించడంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్టైలే వేరు.. తరచూ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చంద్రబాబు లోకేశ్ లను టార్గెట్ చేస్తుంటారు. తాజాగా విజయసాయి రెడ్డి చంద్రబాబును విమర్శిస్తూ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. గతంలో చంద్రబాబు ఆద్వర్యంలో నిర్మించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎలక్షన్లలో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు మళ్లీ చంద్రబాబు …
Read More »