TimeLine Layout

September, 2019

  • 13 September

    చిక్కుల్లో క్వీన్

    తమిళనాడు మాజీ సీఎం,దివంగత నాయకురాలు జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా వెబ్ సిరీస్ వస్తున్న సంగతి కోలీవుడ్,టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు తెల్సిన విషయమే. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దిన్ని తెరకెక్కిస్తున్నాడు. అలనాటి అందాల రాక్షసి,ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ జయలలిత పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికి క్వీన్ అనే పేరు పెట్టారు చిత్రం యూనిట్. అయితే ప్రస్తుతం ఇది చిక్కుల్లో పడింది. జయలలిత మేనల్లుడు దీపక్ ఈ …

    Read More »
  • 13 September

    రెండు బలమైన కారణాల వల్ల టీడీపీ అడ్రస్ గల్లంతు.. వాటితో పాటు జగన్ కష్టమే వైసీపీకి కొండంత అండ

    ఏపీలో ఎన్నికలు ముగిసి వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 100రోజులు దాటింది. ఈక్రమంలో అప్పుడే టీడీపీ 23సీట్లకే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ట్రై చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలిచేయాలని ప్లాన్స్ వేస్తోంది.. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 సీట్లు గెలుచుకుంది.. ఎలాగో ఈ ఐదేళ్లు ప్రభుత్వానికి తిరుగుండదని టీడీపీ నేతలే భావిస్తున్నా ఆ విషయం చంద్రబాబుకు అర్ధం కావడం లేదు.. ఇదిలా ఉంచితే ఐదేళ్ల తర్వాత …

    Read More »
  • 13 September

    కట్టుకున్నభర్తను చంపి..ఏం చేసిందో తెలుసా..వామ్మో ఇలాంటి భార్యలు ఉన్నార

    కట్టుకున్న భర్తను భార్య అత్యంత కిరాతకంగా ,దారుణంగా హత్య చేసింది. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని డంపింగ్ యార్డులో పూడ్చేసింది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం పట్లవీడుకు చెందిన ఆంజనేయులు . అతడికి భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ నెల 5వ తేదీన ఆంజనేయులు భార్య దగ్గరికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే లక్ష్మమ్మ ఆగ్రహంతో భర్తను కొట్టి చంపేసింది. నేరం బయట పడకుండా …

    Read More »
  • 13 September

    అందుకే చంద్రబాబు డ్రామాలాడుతున్నారా.. టీడీపీ ఆఫీసులన్నీ కళ్యాణ మండపాలేనా.?

    తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తట్టాబుట్టా సర్దేసుకుంది.. గతంలో ఇక్కడ పార్టీకి సమయం కేటాయిస్తానని చంద్రబాబు, ఆయన తనయుడు చెప్పినా అవి తెలంగాణలో టిడిపి ఉనికిని ఏమాత్రం కాపాడలేకపోయాయి. అసలు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం సోదిలోనే లేకుండా పోయింది. దీంతో పార్టీకి ఒక్కొక్కరుగా మొత్తం గుడ్ బై చెప్పేసారు. ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు వంటి నేతలు కూడా లేరంటే ఇంకా టీడీపీలో ఎవరున్నారో అర్ధం చేసుకోవచ్చు. …

    Read More »
  • 13 September

    ఇది తెలిస్తే మీరు గ్రీన్ టీ తోనే స్నానం చేస్తారు

    సహజంగా మార్నింగ్ లేవగానే బెడ్ కాఫీ త్రాగకుండా.. టీ త్రాగకుండా ఉన్న బెడ్ పై నుంచి దిగరు. కానీ గ్రీన్ టీ వలన లాభాలు తెలిస్తే మీరు గ్రీన్ టీతోనే స్నానం చేస్తారంటున్నారు శాస్త్రవేత్తలు. మరి అయితే అంతగా గ్రీన్ టీలో ఏమి లాభాలున్నాయో ఒక లుక్ వేద్దాం. గ్రీన్ టీ ప్రతి రోజు త్రాగడం వలన మధుమేహాం ,క్యాన్సర్ దగ్గరకు రావు ఒంటిలో ఉన్న కొవ్వు కరుగుతుంది శరీరంలో …

    Read More »
  • 13 September

    పాఠశాల పిల్లలకు తప్పిన ప్రమాదం

    తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మంగాపురం గ్రామంలో ఒక స్కూల్ బస్సు ప్రమాదం నుండి బయటపడింది.లిటిల్ ప్లవర్ స్కూల్ బస్సు అదుపు తప్పి తృటిలో ప్రమాదం నుండి బయటపడిన వార్త ఇప్పుడు జిల్లాలో సంచలనం సృష్టించింది. లిటిల్ ప్లవర్ బస్సు అదుపు తప్పి ప్రక్కనే ఉన్న పోలాల్లోకి దూసుకెళ్ళింది. అయితే ఈ ప్రమాదం నుండి అందరూ క్షేమంగానే బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. పాఠశాల పిల్లలు …

    Read More »
  • 13 September

    మత్తెక్కించే అందాలతో పైపైకి లేపుతున్న పాయల్…!

    ఆర్ఎక్ష్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం తన ఫోటో గ్యాలరీ తో కుర్రకారుకు మతి పోగొట్టేస్తుంది. ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే బోల్డ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది.ఈ చిత్రం తరువాత పాయల్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సినిమా ఆఫర్స్ కూడా వరుసగా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం పాయల్ ఫోటో ఒక్కటి సోషల్ …

    Read More »
  • 13 September

    నోరు జారిన కేంద్ర మంత్రి

    సహాజంగా రోడ్లు బాగోకపోతేనో.. రోడ్లపై గుంటలు ఏర్పడితేనో.. లేదా వర్షాలు .. వరదలు వచ్చి రోడ్లు కొట్టుకుపోతేనో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని అందరికి తెల్సు. కానీ రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని అంటున్నారు కేంద్రమంత్రి. కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ మాట్లాడుతూ” దేశ వ్యాప్తంగా రహదారులు బాగుంటే ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అస్కారముంది. రోడ్లు బాగుంటే వాహనదారులు అతి ఎక్కువ స్పీడ్ తో అలాంటి రోడ్లపై పోతుంటారు. అదే …

    Read More »
  • 13 September

    తొలిరోజే తన మార్కును చూపించిన మంత్రి హారీష్ రావు

    తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఈ నెల ఎనిమిదో తారీఖున సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత రోజు శాసనమండలిలో 2019-20ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ను సంక్షేమ పద్దు పేరుతో మంత్రి హారీష్ రావు ప్రవేశపెట్టారు. తాజాగా ఆయా శాఖలతో మంత్రి హారీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొలిరోజే తనదైన మార్కును ప్రదర్శించారు మంత్రి …

    Read More »
  • 13 September

    నేను పార్టీ మారడంలేదు.. ఎమ్మెల్యే షకీల్ అమీర్

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మహమద్ షకీల్ అమీర్ గురువారం నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తో భేటీ అయిన సంగతి విదితమే. దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో మైనార్టీ వర్గం నుండి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే అయిన తనకు అన్యాయం జరిగిందని తీవ్ర …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat