Home / LIFE STYLE / ఇది తెలిస్తే మీరు గ్రీన్ టీ తోనే స్నానం చేస్తారు

ఇది తెలిస్తే మీరు గ్రీన్ టీ తోనే స్నానం చేస్తారు

సహజంగా మార్నింగ్ లేవగానే బెడ్ కాఫీ త్రాగకుండా.. టీ త్రాగకుండా ఉన్న బెడ్ పై నుంచి దిగరు. కానీ గ్రీన్ టీ వలన లాభాలు తెలిస్తే మీరు గ్రీన్ టీతోనే స్నానం చేస్తారంటున్నారు శాస్త్రవేత్తలు. మరి అయితే అంతగా గ్రీన్ టీలో ఏమి లాభాలున్నాయో ఒక లుక్ వేద్దాం.
గ్రీన్ టీ ప్రతి రోజు త్రాగడం వలన
మధుమేహాం ,క్యాన్సర్ దగ్గరకు రావు
ఒంటిలో ఉన్న కొవ్వు కరుగుతుంది
శరీరంలో బ్లడ్ సరఫరా మెరుగుపడుతుంది
అధిక బరువుంటే తగ్గిస్తుంది
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
కీళ్ల నొప్పులుంటే తగ్గిస్తుంది
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది
తీవ్ర ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది
జీర్ణక్రియను మెరుపరుస్తుంది.