TimeLine Layout

September, 2019

  • 11 September

    ఎక్కడ చూసినా హత్యలు, హాహాకారాలతో చంద్రన్న పాలన.. ప్రతీ జిల్లాలోనూ హత్యల పరంపర

    గత తెలుగుదేశం 5ఏళ్ళ పాలనలో ఎక్కడ చూసినా హత్యలు, హాహాకారాలతో భయం గుప్పెట్లో సామాన్య ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. తెలుగు జాతి చరిత్ర పుటలను రక్తపు మరకలతో మలినం చేసిన చంద్రబాబు పాలనలో ఆంద్రప్రదేశ్ భీకర దుర్ఘటనలతో చిగురుటాకులా వణికిపోయింది. ఎటు చూసినా రౌడీలు, గూండాలు, కబ్జాదారుల ఆగడాలకు అడ్డులేకుండా పొయిన రోజులవి.. గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల అండతో బహిరంగ బెదిరింపులు, వినకపొతే దాడులతో పేట్రేగిపోయారు. ఇది కచ్చితంగా …

    Read More »
  • 11 September

    రియల్ పులితో ఎన్టీఆర్ ఫైట్ …అభిమానుల‌కు ఇక పండగే

    దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్నRRR సినిమా గురించి ఓ వార్త సంచలనం రేపుతుంది. టాలీవుడ్ ఈ మద్య హీరోలు రియల్‌ఫైట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సాహోలో కూడా కొన్ని చోట్ల డూప్‌లు, జాగ్రత్తలు తీసుకున్నా అనుకూలంగా వున్న చోట్ల రియల్‌ ఫైట్లను చేశానని ప్రభాస్‌ ఇటీవలే వెల్లడించారు. తాజాగా ‘RRR’లోనూ డూప్‌ లేకుండా యంగ్ టైగర్ ఎన్‌టీఆర్‌ నటిస్తున్నాడంట. బల్గేరియాలో యాక్షన్‌ …

    Read More »
  • 11 September

    ఆట మొదలెడితే తట్టుకోవడం కష్టమే ..అనుష్క పై సంచలన కామెంట్స్ !

    టీమిండియా క్రికెట్ జట్టులో హాట్ కపుల్ మరియు బెస్ట్ కపుల్ ఎవరైనా ఉన్నారు అంటే వెంటనే గుర్తొచ్చేది కోహ్లి అనుష్క జంటనే..! ఒకపక్క టాప్ మోడల్ మరోపక్క వరల్డ్ నెంబర్ వన్ క్రికెటర్ ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అటు క్రికెట్ లో కోహ్లి భారత్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో బ్యాట్టింగ్ చేస్తూ జట్టును విజయ తీరాలకు చేరుస్తాడు. ఇటు కుటుంబం పరంగా కూడా …

    Read More »
  • 11 September

    విడుదలకు ముందే సైరా ను చావుదెబ్బ కొట్టిన సాహో..!

    టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా( ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ). చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. ఈ మూవీ విడుదలకు ముందే సాహో గట్టి షాకిచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన సాహో తెలుగు రాష్ట్రాల్లో కేవలం నూట ఇరవై కోట్ల వరకు మాత్రమే వసూళ్లు సాధించింది. నైజాం ఏరియాలో కేవలం …

    Read More »
  • 11 September

    కృష్ణమ్మకు నీళ్లొచ్చాయి.. యువతకు ఉద్యోగాలు వచ్చాయి.. అంతా ప్రశాంతంగా ఉన్నారు

    ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకట రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు దొంగదీక్ష, కొంగ జపాలను ప్రజలు ఏమాత్రం నమ్మరన్నారు. పచ్చనేతల చిల్లర రాజకీయాలు తెలిసే టీడీపీని ప్రజలు చాపచుట్టి కృష్ణా నదిలో పడేసారంటూ చురకలంటించారు. టీడీపీ శిబిరాల నుండి కార్యకర్తలు వెళ్ళిపోతే పచ్చనేతలు బెదిరించి కూర్చోబెడుతున్నారని ఎద్దేవాచేశారు.   పునరావాస శిబిరాల్లో కూడా పెయిడ్ …

    Read More »
  • 11 September

    ఓ టీచర్‌.. అంగన్‌వాడీ వర్కర్‌ పాఠశాలలోనే రాసలీలలు

    అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఎప్పుడో ఒకసారి దొరికిపోవడం ఖాయం. అలా చాలా మంది దొరికిపోతుంటారు. అయితే ఒక జంట అలాగే దొరికిపోయింది. వారిద్దరూ శృంగారంలో మునిగితేలిపోతుండగా సడన్ గా అందరికీ దొరికిపోవాల్సి వచ్చింది.. అది కూడ ఎక్కడ అనుకున్నారు. తాను పని చేస్తున్న పాఠశాలలోనే ఓ టీచర్ ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఆ ఉపాధ్యాయుడి రాసలీలను పసిగట్టిన గ్రామస్తులు.. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తమిళనాడులోని ఉడుప్పమ్‌ ప్రభుత్వ …

    Read More »
  • 11 September

    తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రులు సంచలన నిర్ణయం

    తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులతో పాటుగా డెంగీ,మలేరియా జ్వరాలు విజృంభిస్తోన్న తరుణంలో ప్రైవేట్ ఆస్పత్రులు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగా ప్రతి రోజు అన్ని ప్రైవేట్ ఆసుపత్రులల్లో.. కార్పోరేట్,నర్సింగ్ హోమ్ లలో రెండు గంటలు ఉచితంగా ఓపీ సేవలు నిర్వహించాలని రాష్ట్ర ఆసుపత్రుల అండ్ నర్సింగ్ హోమ్స్ అసోషియేషన్ ప్రకటించింది. సర్కారు దవఖానాల్లో డెంగీ,మలేరియా బాధితుల క్యూ ఎక్కువైతున్న …

    Read More »
  • 11 September

    చంద్రబాబు ఆదేశాలతోనే ఇలా.. అమరావతిలో ఉద్రిక్తత.. అఖిలప్రియ, అనిత, అచ్చెన్నాయుడు, నన్నపనేని హల్ చల్

    చలో ఆత్మకూరు సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారు. 144సెక్షన్‌ అమల్లో ఉన్నా రాజధాని ప్రాంతంలో హల్‌చల్‌ చేస్తూ ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అడ్డుకుంటున్న పోలీసులపై విచక్షణారహితంతో కావాలని విరుచుకుపడుతున్నారు. సాటి మహిళా పోలీసులు అనికూడా చూకుండా టీడీపీ మహిళా నాయకులు వారిపై దూషణలకు దిగడంతో మహిళా ఎస్‌ఐ ఒకరు మనస్తాపం చెంది విధులనుంచి వెళ్లిపోయిన ఘటన జరిగింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నివాసం …

    Read More »
  • 11 September

    చంద్రయాన్-2కు హైదరాబాద్ మెట్రో అరుదైన గౌరవం

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని మెట్రో చంద్రయాన్-2కు గుర్తుగా ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. అదే నగరంలోని ఒక మెట్రో స్టేషన్ ను అంకితమిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. అయితే ఇస్రో ప్రయోగాల్లో కీలకంగా భావిస్తున్న చంద్రయాన్ -2 ప్రయోగానికి సంబంధించిన పలు చిత్రాలతో ప్రదర్శనశాల,దీనికి సంబంధించిన వివరాలను ఈ మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేయనున్నారు.  ఈ పరిశోధన కేంద్రం నగరంలో …

    Read More »
  • 11 September

    మూడేళ్ల కల సాకారం

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం రైతన్నల ఎన్నో దశాబ్ధాల కల అయిన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లల్లోనే పూర్తిచేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో కాళేశ్వర జలాలు వరద కాలువల ద్వారా రివర్స్ పంపింగ్ స్టైల్లో ఎస్సారెస్పీకి చేర్చే ట్రయిల్ రన్ సక్సెస్ అయింది. రాష్ట్రంలోని ఇందూరు జిల్లా బాల్కొండ వద్ద ఉన్న వరద కాలువ నీళ్ళు శ్రీరాంసాగర్ గేట్లను చేరుకుంది. అక్కడ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat