TimeLine Layout

September, 2019

  • 11 September

    మీకు బీపీ ఉందా..?

    మీకు బీపీ ఉందా..?. మీరు రక్తపోటుతో బాధపడుతున్నారా..?. చీటికిమాటికి మీరు తెగ కోప్పడతున్నారా..?. అయితే ఈ వార్త మీకోసమే. ప్రస్తుత రోజుల్లో అధిక రక్తపోటుతో బాధపడే వారికి మతిమరుపు వచ్చే అవకాశం చాలా ఎక్కువ అని యూఎస్ఏలోని కొలంబియా యూనివర్సిటీ వైద్యులు ప్రకటించారు. అయితే మధ్య ,పెద్ద వయసున్న వారే ఇలాంటి సమస్యనే ఎక్కువగా ఎదుర్కుంటున్నారు అని ఈ సందర్భంగా తెలిపారు. యాబై ఐదేళ్లు పైబడి అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారిని …

    Read More »
  • 11 September

    ఆడవాళ్ల నడుమంటే మగ వాళ్లకు ఎందుకంత ఇష్టం..?

    చిట్టి నడుమునే చూస్తున్నా .. చిత్ర హింసలో చస్తున్నా అని ఆడవాళ్ల నడుము యొక్క గొప్పతనం గురించి వివరించాడో ఒక సినీ కవి. అయితే ఆడవాళ్ల నడుము అంత అందగా ఉంటుందని వివరించాడు తప్పా.,, చిత్రహింసలు పడుతున్నట్లు అని కాదు అని ఆర్ధం. అయితే మగాళ్లు ఆడవాళ్ల నడుమును ఇష్టపడానికి శాస్త్రీయ కోణముందని అంటున్నారు శాస్త్రవేత్తలు. అసలు ఏంటంటే ఆడవాళ్ల నడుము భాగం 45.5డిగ్రీలుంటే చాలా సెక్సీగా ఉంటారని వారు …

    Read More »
  • 11 September

    100రోజులకే ఇంత సీన్ చేస్తే.. ఐదేళ్లు తట్టుకోగలవా చంద్రబాబూ ?

    జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిది. ఏపీ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లు వేసారు. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యబెట్టి, రైతుల బలహీనత పై కొట్టి చంద్రబాబు గెలిచాడు. చివరకు గెలిచిన తరువాత అందరికి చుక్కలు చూపించాడు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయాడు. చివరికి రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. ఇలా ఎన్నో అన్యాయాలు, దౌర్జన్యాలు …

    Read More »
  • 11 September

    శ్రీముఖికి షాకిచ్చిన యాంకర్ రవి… ఆట బాగోలేదా..నచ్చలేదా..!

    యూత్ బాగా మెచ్చిన, పాపులర్ అయిన షోలలో యాంకర్ రవి, శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ‘పటాస్’ అని  చెప్పుకోవచ్చు. అయితే ఈ షో నుంచి శ్రీముఖి తప్పుకోవడంతో షో గ్లామర్ తగ్గిందని చాలా మంది అంటున్నారు. వీరిద్దరి జోడిగా చేసే యాంకరింగ్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే శ్రీముఖికి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఏంట్రీ ఇచ్చింది. దీంతో గ్లామర్ తగ్గింది. అయితే బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్లు ఎలా ఆడినా.. …

    Read More »
  • 11 September

    వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ టవర్స్‌పై ఉగ్రదాడికి నేటికి 18 ఏళ్లు…!

    సెప్టెంబర్ 11… ఈ పేరు వినగానే అమెరికన్లు కలలో కూడా ఉలిక్కిపడతారు. ప్రపంచం మొత్తం గజగజా వణికిపోతారు. అమెరికా చరిత్రలోనే కాదు…ప్రపంచ చరిత్రలోనే పెను విషాదం ఈ రోజు చోటు చేసుకుంది. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఈ రోజు ప్రపంచాన్ని శాసించిన అగ్రరాజ్యం అమెరికా చివురుటాకులా వణికిపోయింది. అమెరికా ఆర్థిక శక్తికి సూచకంగా అమెరికన్లు గర్వంగా చెప్పుకునే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌‌లోని ట్విన్ టవర్స్ క్షణాల్లో కుప్పకూలి, దగ్ధమైన …

    Read More »
  • 11 September

    తెలంగాణ గవర్నర్ తమిళ సై రికార్డు

    తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ గా ఈ నెల ఎనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తమిళ సై సౌందర్ రాజన్ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహాన్ స్థానంలో తమిళ సై ను కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గా నియమించిన సంగతి విదితమే. ఈ క్రమంలో తమిళ సై దేశంలోనే అత్యంత చిన్న వయస్సున్న గవర్నర్ గా ఆమె …

    Read More »
  • 11 September

    దబాంగ్ 3…చుల్ బుల్ పాండే వచ్చేస్తున్నాడు..!

    బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ మరోసారి చుల్ బుల్ పాండే పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరించనున్నాడు. దబాంగ్ సిరీస్ లో భాగంగా మరోసారి దబాంగ్-3 తో పోలీస్ ఆఫీసర్ గా రానున్నాడు.ఈ మేరకు సినిమాకు సంబంధించి ఫస్ట్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. సల్మాన్ ఖాన్ ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్టర్ ని షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది. తాజాగా …

    Read More »
  • 11 September

    తాప్సీ ప్రియుడు ఎవరో తెలుసా..!..

    సొట్ట బుగ్గల సుందరి తాప్సీ.. తాను నటించిన మూవీలు విజయవంతం కాకపోయిన కానీ తన అందంతో .. నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాను ప్రేమలో పడినట్లు చెబుతుంది. ఆమె ఒక ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ” నేను ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డాను. అయితే నాకు పిల్లలు కావాలని అన్పించినప్పుడు ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అని”అణుబాంబు పేల్చేసింది. …

    Read More »
  • 11 September

    బిగ్ బాస్ లో కోపంతో విరుచుకుపడిన పునర్నవి..నాకు ఎక్కడెక్కడా టచ్ అయ్యాయో తెలుసా?

    తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో రోజు రోజుకు చాలా రసవత్తరంగా ముందుకు సాగుతుంది. ఎవరు ఊహించని విధంగా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. థ్రిల్లింగ్ టాస్క్‌లతో బిగ్ బాస్ హౌస్ మేట్స్‌తో తెగ ఆటపట్టిస్తున్నాడు. వారిలో వారికే గొడవలు పెడుతున్నారు. తాజాగా ఈరోజు ఎపిసోడ్‌కు సంబంధించి స్టార్ మా ప్రోమోను విడుదల చేసింది. అందులో బిగ్‌బాస్‌పై పునర్నవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ”మీ గేమ్ మీరే …

    Read More »
  • 11 September

    నాని మరో ట్విస్ట్.. సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్ళే సీన్ ఇదేనట !

    నేచురల్ స్టార్ నాని, ప్రియాంక జంటగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ . ఈ చిత్రాన్ని విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసాడు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా బాగానే జరిగింది. ఫస్ట్ లుక్, పోస్టర్, ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే అందరు అనుకుంటున్నారు. ఇదేగాని నిజమైతే కలెక్షన్స్ భారీగా వస్తాయని అంచనా. ఇక …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat