ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం కొన్ని సాంకేతిక లోపల వల్ల విఫలమవ్వడంతో ప్రధాని మోదీ, ఇస్రో చైర్మన్ తో యావత్ దేశం భావోద్వేగానికి గురయ్యిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ టెక్నాలజీ మినిస్టర్ ఫవాద్ హుస్సేన్ ఇండియాన్స్ ను అవహేలను చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా “INDIAFAILED” అని ట్యాగ్ చేసాడు. దీంతో ఒక్కసారిగా ఫైర్ అయిన ఇండియన్ నేటీజన్లు …
Read More »TimeLine Layout
September, 2019
-
10 September
అత్యధికంగా జల విద్యుదుత్పత్తి
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా జలవిద్యుదుత్పత్తి నమోదైంది. పైనుంచి కృష్ణానదికి వస్తోన్న వరదలతో మొత్తం ముప్పై రెండు ప్లాంట్ల ద్వారా దాదాపు 47.235మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని జూరాలా ,శ్రీశైలం,నాగార్జున సాగర్,పులిచింతల ప్రాజెక్టుల ద్వారా కూడా జలవిద్యుదుత్పత్తి జరుగుతుంది. దీంతో రాష్ట్ర చరిత్రలోనే ఒకే రోజు ముప్పై రెండు ప్లాంట్ల ద్వారా 47.235మిలియన్ యూనిట్ల జలవిద్యుత్ ఉత్పత్తి కావడం ఇదే మొదటిసారి.
Read More » -
10 September
ఆర్ధరాత్రి నడిరోడ్డుపై రాశీఖన్నా..!
అది అర్థరాత్రి సమయం.. అందరూ మంచి నిద్రలో జారుకునే సమయం.. మందుబాబులు త్రాగడం పూర్తిచేసుకుని ఇంటికి చేరుకునే సమయం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కానీ ఇతర ఉద్యోగులు కానీ తమ డ్యూటీ పూర్తి చేసి ఇంటికి బయలుదేరుతున్న సమయం అది. అయితేనేమి ఇవేమి తనకు పట్టనట్లు టాలీవుడ్ అందాల రాక్షసి రాశీ ఖన్నా చేసిన పనికి అందరూ షాకయ్యారు.రాశీ ఖన్నా మెగాహీరో సాయి ధరమ్ తేజ్ తో కల్సి నటిస్తున్న …
Read More » -
10 September
చెక్ పెట్టేందుకు చర్యలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. పేట్రేగిపోతున్న కేటుగాళ్లు
అక్రమ రిజిస్ట్రేషన్లలో బెజవాడ అగ్రస్థానంలో నిలిచింది.. ఆస్తుల విలువలు పెరగడంతో అడ్డదారుల తొక్కుతున్నారు. ఈ మోసాల అడ్డుకట్టకు సర్కారు చర్యలు తీసుకుంటోంది.. దీనిపై త్వరలో ఉత్తర్వులు చేయనున్నారు. మోసపూరిత డబుల్ రిజిస్ట్రేష్రన్లలో విజయవాడ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇటీవల మొత్తం 282 తప్పుడు/డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు రాగా అందులో ఒక్క విజయవాడ లోనే 84 ఉన్నాయి. రాష్ట్రం మొత్తం 26 రిజిస్ట్రేషన్ జిల్లాలుండగా ఆరింటిలో ఎటువంటి ఫిర్యాదులు …
Read More » -
10 September
మొహర్రం స్ఫూర్తిని కొనసాగిద్దాం…సీఎం కేసీఆర్..!
నేడు మొహర్రం పండుగ.. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన అత్యున్నత త్యాగానికి ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా మొహర్రం సంతాపదినాలు పాటిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా పీర్లను ఊరేగిస్తారు. బతుకమ్మ, బోనాల పండుగ లాగా…పీర్ల పండుగ కూడా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ రోజు మొహర్రం పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ ముస్లిం సోదరులకు తన సందేశాన్ని ఇచ్చారు. ” నేడు మొహర్రం పండుగ. …
Read More » -
10 September
మరో వారంరోజుల్లో పోలీసులకు లొంగిపోవాలి..ఇంతలోనే విముక్తి !
టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీకీ సెప్టెంబర్ 2న పశ్చిమ బెంగాల్‌లోని అలిపోర్ కోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది షమీ భార్య హసీన్ అతడిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు కోర్ట్ లో కేసు పెట్టగా అలిపోర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 15 రోజుల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. అయితే వెస్టిండీస్ టూర్ తరువాత షమీ అమెరికా వెళ్ళాడు. ఈ నెల …
Read More » -
10 September
శ్రియా నువ్వు చాలా హాట్
ఆమె వయస్సు ముప్పై ఆరు ఏళ్లు. అయితేనేమి వన్నె తగ్గని అందం.. ఇప్పటికి కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించే కైఫ్ ఆమెకే సొంతం. తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గిన కానీ ఏమాత్రం క్రేజ్ తగ్గని అందాల రాక్షసి తను. ఇంతకు ఈ ఉపోద్ఘాతం అంత అందాల రాక్షసి శ్రియా చరణ్ గురించే. తెలుగు ఇండస్ట్రీలోకి కుర్ర హీరో సరసన నటించి ఎంట్రీచ్చిన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన …
Read More » -
10 September
ప్రపంచ కలుపు జాబితాలో ఢిల్లీ మూడో స్థానం..!
ప్రపంచ కలుపు జాబితాలో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. 2018 సంవత్సరానికి గాను ఢిల్లీ ప్రజలు 38.3 టన్నుల కలుపును సేవించారు. దాంతో దేశ రాజధాని ఐన ఢిల్లీ కి ప్రపంచ పరంగా మూడో స్థానం వచ్చింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం వాణిజ్య నగరమైన ముంబై ఢిల్లీ కన్నా కొంచెం వెనకబడి ఉంది. ఇక్కడ 32.4 టన్నులతో ఆరో స్థానంలో ఉంది. ప్రపంచంలో మొత్తం 120సిటీలు పరిగణలోకి తీసుకోగా …
Read More » -
10 September
తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళ సై పిలుపు
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తమిళ సై సౌందర రాజన్ రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి సందేశమిచ్చారు. ప్రముఖ టెలివిజన్ దూరదర్శన్ లో గవర్నర్ తమిళసై మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పాలన బాగుంది. ప్రజాసంక్షేమం కోసం ప్రవేశ పెడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి. అభివృద్ధి పథంలో తెలంగాణ దూసుకుపోతూ దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. రైతాంగం …
Read More » -
10 September
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల ఎనిమిదో తారీఖున రాష్ట్ర నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె అదే రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నిన్న సోమవారం ఆమె దూరదర్శన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో …
Read More »