TimeLine Layout

September, 2019

  • 8 September

    సాహో సినిమాపై వివాదం..సుజీత్ పై నెటీజన్లు ఫైర్ !

    యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. వారంరోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే 370 కోట్లకు పైమాటే. ఇదే ఊపూ …

    Read More »
  • 8 September

    యధావిధిగా దుష్ప్రచారం చేసి ఫేక్ ఫొటోలతో దొరికిపోయిన టీడీపీ

    ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రేషన్ డోర్ డెలివరీ తో కొండ ప్రాంతాల్లో జీవిస్తున్న వారికి కూడా రేషన్‌ బియ్యం సక్రమంగా అందుతున్నాయి.. గతంలో ఇలా అందేవి కావు. లబ్ధిదారులందరి ఇళ్లకు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ వలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా శుక్రవారం నుండి ఈకార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 8,60,727 తెల్ల రేషన్‌ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం …

    Read More »
  • 8 September

    తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం…!

    తెలంగాణ రాష్ట్ర రెండవ గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు రాజ్‌భవన్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో కొత్త గవర్నర్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్ గవర్నర్‌కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీష్‌రావు, స్పీకర్ పోచారం, మంత్రులు, ఈటల రాజేందర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎర్రబెల్లి, నిరంజన్‌రెడ్డి, జగదీష్ …

    Read More »
  • 8 September

    మాంచెస్టర్ టెస్టులో గెలిచేదెవరూ..?

    యాషెస్ సిరీస్  లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ పుణ్యమంటూ భారీ స్కోర్ సాధించింది. అనంతరం వచ్చిన ఇంగ్లాండ్ 301 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఐన వారికి ఏమాత్రం భయం లేదు ఎందుకంటే గ్రీజ్ లో ఇంకా …

    Read More »
  • 8 September

    నారా వారి నాటకాలు..ఇకనైనా బంద్ చేస్తే బెటర్.. డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి ఫైర్….!

    ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయంటూ…రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుందంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు విషం కక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కొద్ది రోజులుగా వైసీపీ బాధిత పునరావాస కేంద్రాలు అంటూ చంద్రబాబు, లోకేష్‌లు కొత్త డ్రామా మొదలుపెట్టారు. అసలు రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులన్నీ రాజకీయపరమైనవి కావు. స్థానికంగా ఆయా వర్గాల మధ్య ఉన్న విబేధాల నేపథ్యంలో …

    Read More »
  • 8 September

    ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశా భోస్లే కు జన్మదిన శుభాకాంక్షలు !

    ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశా భోస్లే 1933 సెప్టెంబర్ 8న జన్మించారు. ఈమె మరో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ సోదరి. అప్పట్లోనే ఈమె బాలీవుడ్ లో వైయ్యకు పైగా పాటలు పాడారు. ఈమె మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో  సంగీత కుటుంబంలో జన్మించారు. ఈమెను ఏడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వరించాయి. ఇవే కాకుండా మరెన్నో అవార్డులు ఈమెను వరించాయి. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు దరువు మీడియా తరపున …

    Read More »
  • 8 September

    సంచలనం..చంద్రబాబును కలిసిన తర్వాతే.. కొండపై చర్చి అంటూ పోస్టులు పెట్టాం.. పోలీసుల విచారణలో నిందితుల వెల్లడి..!

    ఏపీ సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సోషల్ మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతో టీడీపీ సోషల్ మీడియా విభాగం పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపింది. వరదల నేపథ‌్యంలోరైతు వేషంలో జగన్ని, మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ని కులం పేరుతో దూషించిన ఘటనలో గుంటూరుకు చెందిన శేఖర్ చౌదరి అనే పెయిడ్ ఆర్టిస్టులతో పాటు, మరో నలుగురిని అరెస్ట్ చేసిన ఏపీ …

    Read More »
  • 8 September

    ఒకసారి ఎదుర్కుంటే ఆ భాదేంటో తెలుస్తాది..శిల్పా సంచలన కామెంట్స్ !

    ప్రస్తుతం తెలుగులో హాట్ హాట్ గా నడుస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ 3. అక్కినేని నాగార్జున ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక హౌస్ లోకి వెళ్తే ఈ వారం ఎలిమినేషన్ లో ఆప్షన్లు లేవనే చెప్పాలి ఎందుకంటే… ఈసారి ఒకే ఒక్క హౌస్ మేట్ లిస్టులో ఉన్నాడు. ఆ ఒక్కడే సిక్స్ ప్యాక్ కుర్రాడు అలీ. బిగ్ బాస్ అలీని ఎలిమినేట్ …

    Read More »
  • 8 September

    తెలంగాణ కొత్త గవర్నర్ సౌందర్ రాజన్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..!

    తెలంగాణ రాష్ట్ర రెండవ గవర్నర్‌గా నేడు తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాసేపట్లో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్న సౌందర్ రాజన్ గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఆసక్తి కనపరుస్తున్నారు. డాక్టర్ నుంచి గవర్నర్‌గా ఎదిగిన సౌందర్ రాజన్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. డాక్టర్ నుంచి గవర్నర్ వరకు ఎదిగిన తమిళసై ప్రస్థానం **************************************************** –  స్వస్థలం : నాగర్ కోయిల్ – తల్లిదండ్రులు : కుమారి …

    Read More »
  • 8 September

    ఆటో డ్రైవర్లకు శుభవార్త..ఆన్ లైన్ దరఖాస్తుకు డేట్ ఫిక్స్ !

    ఆటో డ్రైవర్లకు ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. సొంతంగా ఆటోలు నడుపుకునే వారికి ఏటా ఖర్చుల కింద 10వేల రూపాయలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బడ్జెట్ లో 400కోట్లు  కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రం మొత్తం మీద 4లక్షల మంది డ్రైవర్లు ఉన్నారని ప్రభుత్వం అంచనా వేసింది. వీరంతా ఈ నెల 10నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat