TimeLine Layout

September, 2019

  • 5 September

    టీటీడీ జంబో పాలకమండలికి లైన్ క్లియర్..రేపు అధికారిక ప్రకటన…?

    ఎట్టకేలకు టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. 25 మంది సభ్యులతో కూడిన నూతన పాలకమండలికి ఏపీ కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపారు. ఆయన ఆమోదం తెలపడమే ఆలస్యం వెంటనే నూతన పాలక మండలి సభ్యుల వివరాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇప్పటివరకు ఛైర్మన్‌ సహా 15 మంది సభ్యులు ఉండగా, ఇకపై 25 మంది …

    Read More »
  • 5 September

    హద్దులు దాటిన నికీషా పటేల్..!

    నికీషా పటేల్ సినిమాల కంటే సోషల్ మీడియా మాధ్యామాల ద్వారానే తెలుగు ప్రేక్షకులకు చాలా చాలా దగ్గరైన భామ. కుర్రకారు మతిని పొగొట్టే అందమున్న.. చక్కని అభినయం ఉన్న కానీ అమ్మడు ఎంచుకున్న మూవీలు ఫ్లాఫ్ లు కావడంతో అమ్మడుకు సిని అవకాశాలు తగ్గాయి. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సరసన నటించిన కానీ అమ్మడు తలరాత మారలేదు. అయితే తెలుగు సినిమాల సంగతేమో కానీ సోషల్ మీడియాలో ఫేస్ …

    Read More »
  • 5 September

    రూ.42 చాలు అంటున్న కాజల్.. ఎందుకో తెలుసా..!

    టాలీవుడ్లో స్టార్ హీరోయిన్.. లక్షల పారితోషకం.. ఒక్క సీనులో నటిస్తే చాలు లక్షలు వస్తాయి. యంగ్ హీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు వరుస పెట్టి నటిస్తున్న హీరోయిన్ అందాల బ్యూటీ కాజల్ అగర్వాల్. అలాంటి కాజల్ కేవలం నలబై రెండు రూపాయలు అడగటం ఎంటని ఆలోచిస్తున్నారా.. అయిన ఆమెకు అంత అవసరం ఏమిటని అనుకుంటున్నారా.. అయితే అసలు ముచ్చట ఏంటంటే ప్రస్తుతం కావేరీ నది పలు కాలుష్య …

    Read More »
  • 5 September

    సింధూ మీరు మాట్లాడింది తప్పు.. అంటూ ట్రోల్ చేస్తున్న సమంత ఫ్యాన్స్.. అసలేం జరిగింది.?

    తాజాగా ఓ వివాదంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఇరుక్కున్నారు. సింధు జీవిత చరిత్రను సినిమాగా తీయబోతున్నారని, అందులో సమంత నటించనుందనే వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం ఫ్యామిలీతో స్పెయిన్‌ వెకేషన్ కు వెళ్లిన సమంత తిరిగి భారత్ వచ్చాక ’96’ సినిమా రీమేక్‌లో నటిస్తారట.. అయితే 96 తర్వాత ప్రముఖనటుడు సోనూసూద్ తీస్తున్న పీవీ సింధు బయోపిక్‌లో సమంత నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్త …

    Read More »
  • 5 September

    పోలీస్ స్టేషన్ కు వచ్చే విజిటర్స్ కు డ్రెస్ కోడ్..!

    తమిళనాడు లోని పోలీస్ స్టేషన్లలో కొత్త రూల్స్  రానున్నాయి. అదేమిటంటే స్టేషన్ కి వచ్చే విజిటర్స్ కి డ్రెస్ కోడ్ ఉండాలని నిర్ణయించారు. లుంగీలు, నైటీలు, షార్ట్ లతో స్టేషన్ లోనికి రాకుడదని చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ అంటే ప్రభుత్వ ఆఫీస్ అని అన్ని ప్రభుత్వ ఆఫీసులను ఎలా పరిగణిస్తారు దీనిని కూడా అలానే చూడాలని అన్నారు. కాని ఇందులో ఇంకొక విషయమేమిటంటే లాడ్జిలో దొరికే విటులు లుంగీలు, నైటీలు …

    Read More »
  • 5 September

    అన్నం తినేటప్పుడు మధ్యలో నీళ్లు త్రాగోచ్చా..?

    టిఫెన్ కావచ్చు.. లంచ్ కావచ్చు ఏది ఏమైన సరే అన్నం తినే సమయంలో మధ్యలో నీళ్లు త్రాగవచ్చా..?. త్రాగితే ఏమవుతుంది..?. త్రాగకపోతే ఏమవుతుంది..?. ఇలాంటి అసక్తికరమైన కొన్ని విషయాల గురించి తెల్సుకుందామా..?. సహాజంగా మనం అన్నం తినేసమయంలో మధ్యలోనే నీళ్లు త్రాగడం సహజం. అయితే అలా మధ్యలో నీళ్ళు త్రాగడం చాలా ప్రమాదకరం అని అంటున్నారు వైద్యులు. అయితే సహాజంగా అన్నం తినేసమయంలో నోట్లో ఊరే లాలజలం సరిపోదు. అందుకే …

    Read More »
  • 5 September

    రోజుకో పెగ్ వైన్, వారానికో బీరు ఆరోగ్యానికి మంచిదనుకుంటున్నారా…అయితే ఈ వార్త చదవండి..!

    మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. కొంత మంది డైలీ రెండు నుంచి నాలుగైదు బీర్లు, లేకుంటే..ఓ ఫుల్ బాటిల్ విస్కీ, వైన్, లేదా రమ్..పుచ్చుకుంటారు. మరి కొంత మంది మాత్రం గుండెకు మంచిదంటూ.. రోజుకో పెగ్ వైన్ లేదా వారానికో బీర్ తాగుతారు… ఇలా చేస్తే అందరు మందుబాబుల్లాగా ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుందని వీళ్లు భావిస్తారు. గతంలో కూడా పలు అధ్యయనాలు డైలీ అధిక మోతాదులో …

    Read More »
  • 5 September

    హెబ్బా పటేల్ కొత్త సినిమాలో ..చాలా చాలా హాట్

    హెబ్బా పటేల్… ‘కుమారి 21 ఎఫ్‌’ చిత్రంతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. దీంతో యువతలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో ఆ వెంట‌నే చాలా ఆఫర్స్ హెబ్బాను వెతుక్కుంటూ వ‌చ్చాయి.ఆ తరువాత ఆ స్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. అందాలు ఒలకబోయడానికి ప్రయత్నించినా, ఎంచుకున్న కథల్లో విషయం లేకపోవడం వలన వెనుకబడిపోయింది. తాజాగా ఆమె మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అయితే ఈ …

    Read More »
  • 5 September

    నీలా పెట్రోలు దొంగతనం చేసి అమ్ముకోం.. రైల్వేస్టేషన్ లో పర్సులు కొట్టం.. నీకొడుకులా బ్రహ్మిణి సంపాదిస్తే ఖర్చుపెట్టం

    ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి చీప్ కామెంట్స్ చేసారు. 5000 రూపాయల జీతం ఉన్న గ్రామ వాలంటీర్ కు పిల్లను ఇవ్వరని వారికి పెళ్లిళ్లు అవ్వవంటూ అవహేళనగా మాట్లాడారు.. ఇదే విషయంపై వలంటీర్లు చంద్రబాబును తూర్పారబడుతున్నారు.. గతంలో బ్రాహ్మి సంపాదిస్తే నేను ఖర్చు పెడుతున్నానని నారా లోకేష్ చెప్పడం.. నాకు వాచీ, ఉంగరం కూడా లేదని చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. వాచి, ఉంగరం లేని వాడికి …

    Read More »
  • 5 September

    మంగాయమ్మ ఆరోగ్యం క్షేమం.. డాక్టర్‌ లు తమ గురువులకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటన

    74 ఏళ్ల వయసులో కవలపిల్లలకు జన్మనిచ్చిన మంగాయమ్మ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని ఆమెకు ప్రసవం చేసిన డాక్టర్‌ ఉమాశంకర్‌ తెలిపారు. ఐవీఎఫ్‌ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన అతి పెద్ద మహిళగా మంగాయమ్మ రికార్డు నెలకొల్పారు. ఆమెకు గుంటూరు అహల్యా ఆస్పతిలో ఉమాశంకర్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం గురువారం విజయవంతంగా ఆపరేషన్‌ నిర్వహించింది. అనంతరం ఉమాశంకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. సంతానం​ కోసం మంగాయమ్మ దంపతులు గతేడాది నవంబర్‌ 12న తమ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat