వైసీపీ నేతలకు దమ్ముంటే తనపై దాడిచేయాలని ఏపీ మాజీసీఎం చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. తాను సవాల్ విసురుతున్నానని, తనను ఏంచేస్తారో చేయండన్నారు. తమను అణచివేయాలని చూస్తారా? అంటూ చంద్రబాబు ఫైరయ్యారు. వైసీపీ అధికారం చేపట్టాక వైసీపీ అరాచకాలకు పాల్పడిందని ఆరోపించారు. 23మందిపై సోషల్ మీడియా కేసులు పెట్టారని ఆరోపించారు. పార్టీ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ‘మీకు ధైర్యముంటే నాపై దాడి చేయండని ఆగ్రహంతో ఊగిపోయారు. మేం …
Read More »TimeLine Layout
September, 2019
-
4 September
తిరుమలలో L1, L2 ,L3 దర్శనాల రద్దుపై ఏపీ హైకోర్ట్ తీర్పు…!
తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులకు కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శనంలో ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3లను రద్దుచేస్తున్నట్టు ఇటీవల టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. . ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు.. సామాన్య భక్తులకు మరింత సులభంగా, సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3లను రద్దు చేస్తున్నట్లు వైవీ …
Read More » -
4 September
అద్భుతమైన ఆటతో శభాష్ అనిపించాడు..టాప్ 3లో నిలిచాడు
టీమిండియా డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బూమ్ బూమ్ బూమ్రా అని నిరూపించాడు. ఒకప్పుడు టీ20 లో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న అతడు. అనంతరం వన్డేలు, టెస్టుల్లో అడుగుపెట్టి తానెంటో నిరూపించుకున్నాడు. తన టెస్ట్ కెరీర్ విషయానికే వస్తే ఇప్పటివరకు తాను 12మ్యాచ్ లు ఆడగా.. అందులో ఐదేసి వికెట్లు ఐదుసార్లు తీయగా అందులో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. మొత్తం మీద ఆడిన 12మ్యాచ్ లలో 62 వికెట్లు …
Read More » -
4 September
ప్రతి రోజు ఈ పండ్లను తింటే..క్యాన్సర్, గుండెజబ్బు. షుగర్, పైల్స్, కిడ్నీ రోగాలు మటుమాయం…!
ప్రస్తుత బిజీ బీజీ కాలంలో మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది క్యాన్సర్ షుగర్, పైల్స్, కిడ్నీ రోగాలతో సతమతమవుతున్నారు. ఒక్కసారి ఈ రోగాలు వస్తే అంత తేలికగా తగ్గవు. తగిన చికిత్స తీసుకుని, మందులు వాడినా…పూర్తిగా నయం కావడానికి చాలా కాలం పడుతుంది. అయితే కే నేరేడు పండ్లతో షుగర్, పైల్స్, కిడ్నీ వంటి రోగాలను నియంత్రించవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మార్కెట్లలో విరివిగా లభించే పండ్లలో …
Read More » -
4 September
అంతా అనుకున్నట్టే జరిగింది..ఓపెనర్స్ క్లీన్ బౌల్డ్..!
ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఈరోజు నాల్గవ టెస్ట్ మొదలైంది. ముందుగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకోగా.. ఎప్పటిలానే ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్టాండ్స్ కే పరిమితమయ్యాడు. దారుణంగా డకౌట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ కూడా ఎక్కువసేపు నిలకడ ప్రదర్శించలేకపోయాడు. అందరు ముందుగా అనుకున్నట్టుగానే బ్రాడ్ మరోసారి బంతితో ఓపెనర్స్ పై విరుచుకుపడ్డాడు. ఓపెనర్స్ ఎన్నిసార్లు విఫలం ఐన ఆస్ట్రేలియాకు అండగా ఉంటూ …
Read More » -
4 September
జియో ఫైబర్ సేవలు ప్రారంభం
రిలయన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న జియో ఫైబర్ సేవలు రేపు ప్రారంభం కానున్నాయి. జియో ఫైబర్ లో వివిధ రకాల ఆప్షన్లు ఉన్నాయి. 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ స్పీడ్ వరకు ప్లాన్స్ ఉన్నాయి. వీటి నెలవారీ ఛార్జీలు రూ. 700 నుంచి రూ. 10 వేల వరకు ఉన్నాయి. జియో ఫైబర్ ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్లాన్ ను కూడా అందిస్తోంది. ఈ సదుపాయంతో …
Read More » -
4 September
లోకేశ్, చంద్రబాబు, ఆది నారాయణే చంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్.. వివేకా హత్య
పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన వైసీపీ నేత సీఎం చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై వైసీపీ అధికారంలోకి వచ్చాక త్వరగా విచారణ పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తైనా కేసు విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తాజాగా ఈ హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ తో కేసు కొత్త మలుపు తిరగనుందా అనే అనుమానాలు …
Read More » -
4 September
ఇప్పటివరకూ సినిమాల్లోనే ఉండే క్యాస్టింగ్ కౌచ్ ని రాజకీయాల్లోకి తెచ్చిన జనసేన.. వీరమహిళ ఆందోళన
టాలీవుడ్ ఫిలిం చాంబర్ వద్ద గతంలో శ్రీరెడ్డి ఆందోళన చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే.. అలాగే మరో యువతి, జూ.ఆర్టిస్ట్, జనసేన వీర మహిళ కూడా ఫిలిం చాంబర్ వద్ద నిరసనకు దిగింది. తనను తాను గొలుసులతో బంధించుకుని నిరసన తెలియజేసింది ఆమె. మంగళవారం రాత్రి ఫిలించాంబర్ వద్ద నిరసనకు దిగిన బోయ సునీత అనే జూనియర్ ఆర్టిస్టును పోలీసులు బుధవారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. …
Read More » -
4 September
నాగ్ ఉన్న బీచ్‌లో బికినీలో శ్రియ.. అక్కడ ఏం జరిగింది
ఈ మధ్య కుర్ర హీరోయిన్ల కంటే ముదురు హీరోయిన్లే ఎక్కువగా ఎక్స్ ఫోజ్ చేస్తున్నారు. పేరుకు తెలుగులో ఓ వెలుగు వెలిగినా.. చివరికి ఫారన్ కుర్రాడిని పెళ్లి చేసుకుని ఫ్రీడమ్ ని ఇంజాయ్ చేస్తున్నారు. పెళ్లి చేసుకుని కూడా అదే అందాలను అంతే బికినీలను వేసుకుని రచ్చ చేస్తున్నారు. అయితే తాజాగా శ్రియ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా బీచ్ లో బికినీ వేసుకుని …
Read More » -
4 September
అనుష్క లావయిందా..వామ్మో డబుల్ చిన్ ..మెడపై ముడతలు
స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అనుష్క గ్లామర్ హీరోయిన్‌గా, లేడీ ఓరియంటెడ్ సినిమాల హీరోయిన్‌గా మంచి ఫాంలో ఉన్న సమయంలో సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగింది. దీంతో అనుష్క సినీ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. సైజ్ జీరో సినిమా తరువాత బరువు తగ్గేందుకు అనుష్క చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తాజాగా అనుష్క ఫోటోలు చూసిన స్వీటీ అభిమానులు షాక్ అవుతున్నారు. శంశాబాద్ విమానాశ్రయంలో …
Read More »