ఇదేందే కార్పోరేట్ పాఠశాల నా… !! ఇంత బాగుంది….. కాదే ఇది జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల నే… నో అడ్మిషన్లు అని బోర్డు పెట్టి..మంచి విద్యా బోధన అందించే రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది.. ఇదేం అనుకుంటూన్నారా ..సిద్దిపేట లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ నగర్ లో పర్యటిస్తున్న సందర్భంలో కారులో వెళ్తూ ఇందిరా నగర్ పాఠశాల …
Read More »TimeLine Layout
September, 2019
-
4 September
జేఈఈ మెయిన్ (జనవరి)-2020 నోటిఫికేషన్ విడుదల…!
జేఈఈ మెయిన్ (జనవరి)-2020 నోటిఫికేషన్ రెండు రోజుల క్రితం విడుదలైంది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 27. డిసెంబర్ 17 నుంచి అడ్మిట్ కార్డు ఎన్‌టీఏ వెబ్‌సైట్ నెంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ పూర్తిగా ఆన‌్‌లైన్‌లో నిర్వహిస్తారు. 2020 జనవరి 6 నుంచి 11 వరకు ఎగ్జామ్స్‌ను …
Read More » -
4 September
రోజురోజుకి దిగజారిపోతున్న బిగ్ బాస్…ది రియాలిటీ షో
బిగ్ బాస్ రెండు సీజన్లు పూర్తి చేసుకొని మూడో సీజన్ లోకి అడుగు పెట్టిన విషయం విధితమే. దీనికి హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నారు. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ పెద్ద మజా లేదనే చెప్పాలి. హౌస్ మేట్స్ అందరూ ఎప్పుడూ చూసినా సేఫ్ గేమ్ ఆడడానికే చూస్తున్నారు. దీంతో షో నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా యాంకర్ శిల్ప చక్రవర్తిని లోనికి పంపారు. ఈ …
Read More » -
4 September
బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కలవరం
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత,మాజీ కేంద్ర మంత్రి, త్వరలోనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కలవరం సృష్టించింది. ఈ క్రమంలో ఆయనకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తున్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు,నేతలు ,అభిమానులు విషెష్ చెప్పడానికి భారీ ఎత్తున తరలివస్తున్నారు. అయితే ఆయన ఇంట్లో కత్తి కన్పించడంతో ఆశ్చర్యానికి లోనైన భద్రతా …
Read More » -
4 September
మీకు దురద ఉందా..?
మీరు దురదతో బాధపడుతున్నారా.. ఆ సమస్య నుండి రీలీఫ్ కోరుకుంటున్నారా.. వెంటనే పరిష్కార మార్గం కావాలా.. అయితే వెంటనే ఈ ఆర్టికల్ చదవండి. మీ దురదను మీరు దూరం చేసుకోండి. సహాజంగా మనం ఇంట్లో అన్నం వండిన సమయంలో చాలా మంది గంజీ వృధాగా పారబోస్తారు. అయితే గంజీతో చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు వైద్యులు.విరోచనాలైతే గంజీనీళ్లు త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. చర్మంపై దురద ఉంటే ఆ ప్రదేశంలో గంజీనీటిని …
Read More » -
4 September
గుడ్ న్యూస్.. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ నోటిఫికేష్ విడుదల….!
దేశంలోని ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుక తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా సహాయ నిధి పథకం కింద రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్య కోసం ఇచ్చే స్కాలర్‌షిప్స్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంటర్ సెక్టార్ స్కీం ఆఫ్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కింద ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్య …
Read More » -
4 September
గదిలో వేసి చావగొడతానంటూ బెదిరింపులు.. ప్రత్యేక బృందాలతో వెతికినా దొరకని వైనం..
ఏపీ మాజీ విప్, టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. తాజాగా జరిగిన గ్రామ వలంటీర్ల నియామకం విషయంలో కూన, తన అనుచరులతో తమపై దౌర్జన్యం చేశారని శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఎంపీడీవో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవికుమార్‌తో పాటు ఆయన అనుచరపై సెక్షన్లు 353, 427, 506, 143, రెడ్‌విత్ 149 కింద సరుబుజ్జిలి ఎస్‌ఐ కె.మహాలక్ష్మి కేసు నమోదు చేశారు. …
Read More » -
4 September
శ్రీదేవి మైనపు విగ్రహావిష్కరణ..ఎక్కడో తెలుసా..!
అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి, వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు శ్రీదేవి మైనపు విగ్రహాన్నిసింగపూర్‌లోని మ్యూజియంలో ఆవిష్కరించారు. భారతీయ సినీ రంగానికి ఆమె అందించిన సేవలకుగానూ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్, కూతురు జాన్వి పాల్గొన్నారు. బంగారు వస్త్రాలను ధరించి, తలపై కిరీటంతో శ్రీదేవి …
Read More » -
4 September
నిన్న చిదంబరం.. నేడు రావత్.. రేపు చంద్రబాబు.. త్వరలోనే బాబు అరెస్ట్
నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ రోజు అయితే కాంగ్రెస్ పార్టీతో జతకల్సి దేశమంతా తిరిగి ఎంపీ ఎన్నికల్లో ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కల్సి బరిలోకి దిగాడో అప్పుడే ఆ పార్టీకి చెందిన నేతల రాజకీయ జీవితం పతనమయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులో భాగంగానే నిన్న డీకే శివకుమార్ అనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతపై సీబీఐ విచారణ జరపడమే కాకుండా జైలుపాలయ్యాడు. తాజాగా …
Read More » -
4 September
చెంప చెల్లుమన్పించిన కాంగ్రెస్ మాజీ సీఎం
టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణను ఫాలో అయిండు ఈ మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రికి ,బాలయ్యకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.. అయితే అసలు ముచ్చటకు వద్దాం.. అసలు ఏమి జరిగిదంటే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మైసూర్ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో ఆయన వెంట ఉన్న ఆ పార్టీ సీనియర్ కార్యకర్త ఫోన్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అంతే ఎక్కడ లేని …
Read More »