TimeLine Layout

September, 2019

  • 2 September

    మాజీ మంత్రి ముత్యంరెడ్డి మృతి..!

    తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరిన,మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఈ రోజు సోమవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం పొందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొద్ది రోజుల కిందటనే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ప్రముఖ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన దుబ్బాకతో పాటు మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ …

    Read More »
  • 2 September

    వచ్చిన అవకాశాన్ని వాడుకొని వీరుడిగా నిలిచాడు..మన తెలుగోడు!

    టీమిండియా వెస్టిండీస్ టూర్ లో భాగంగా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి టెస్ట్ లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో టెస్ట్ అడుతున్నారు. ఇందులో మొదట బ్యాట్టింగ్ చేసిన ఇండియా భారీ స్కోర్ కొట్టింది. ఆ తరువాత బ్యాట్టింగ్ కు వచ్చిన వెస్టిండీస్ బుమ్రా దెబ్బకు కుప్పకూలింది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో మన తెలుగు కుర్రోడు హనుమా …

    Read More »
  • 2 September

    వైఎస్సార్‌కు సీఎం వైఎస్ జగన్‌ ఘన నివాళి

    దివంగత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌, వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. వారితో పాటు వైసీపీ నాయకులు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌డ్డి, వైఎస్సార్‌ అభిమానులు నివాళులర్పించారు. ఇక ఇడుపులపాయ నుంచి బయల్దేరిన …

    Read More »
  • 2 September

    వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్

    దివంగత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతిని పురస్కరించుకుని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. తన తండ్రి వైఎస్సార్‌ని గుర్తు చేసుకున్నారు. ‘పరిపాలన, ప్రజాసంక్షేమం విషయంలో నాన్న నిర్ణయాలు మొత్తం దేశానికే మార్గదర్శకాలయ్యాయి. రాష్ట్రాన్ని నాన్న నడిపించిన తీరు జాతీయస్థాయిలో మనల్ని ఎంతో గర్వించేలా చేసింది.నాన్న భౌతికంగా దూరమైనా పథకాల రూపంలో బతికే ఉన్నారు. ఆయనిచ్చిన స్ఫూర్తి మనల్ని ఎప్పటికీ విలువలబాటలో నడిపిస్తూనే ఉంటుంది’అని పేర్కొన్నారు. …

    Read More »
  • 1 September

    పార్టీ కార్యాలయ పనుల్లో వేగం పెంచండి…హరీష్ రావు

    సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొన్నాల పరిధిలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణ పనులను మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… రాష్ట్రంలో పార్టీ ఆఫీస్ లు జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్నామని..సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.ఇప్పటివరకు నిర్మాణ పనుల్లో రాష్ట్రంలోనే సిద్దిపేట పార్టీ కార్యాలయం ఫస్ట్ ఉందని చెప్పారు. దసరా పండుగ లోపు కార్యాలయం అందుబాటులో …

    Read More »
  • 1 September

    గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ

    గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. రాజ్‌ భవన్‌ లో గవర్నర్‌ ను సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు‌. ఇన్నాళ్లు సహాయ సహాకారులు అందించినందుకు నరసింహన్‌కు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కాగా తెలంగాణ నూతన గవర్నర్‌ గా తమిళనాడుకు చెందిన తమిళసై సౌందరరాజన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణకు 9 ఏళ్ల 9 మాసాల పాటు నరసింహన్ గవర్నర్ గా కొనసాగారు. Hon'ble Chief Minister Sri K. Chandrashekar …

    Read More »
  • 1 September

    త్వరలో వైసీపీలోకి బడా నేతలు..విజయసాయిరెడ్డి సంచలన వాఖ్యలు

    ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో కి చేరికలు జరుగుతున్నాయి. ఈరోజు విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. విశాఖ డైరీ చైర్మన్‌ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్‌, కుమార్తె రమాకుమారి, విశాఖ డైరీ బోర్డు సభ్యులు, ఇతర నాయకులు వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో మరోసారి చేరికలు భారీగా ఉంటాయనే సంకేతాలను ఇచ్చేశారు. ఈ సందర్భంగా వైసీపీ …

    Read More »
  • 1 September

    వినాయకుడి రూపం వెనుక ఉన్న తాత్వికత ఏంటీ…!

    వినాయకుడు అనగానే శుక్లాంబరథరం విష్ణుం..శశివర్ణం చతుర్భుజం అనే స్తోత్రం గుర్తుకు వస్తుంది.అలాగే వినాయకుడి అనగానే ఆయన బానపొట్ట, ఆ పొట్ట చుట్టూ సర్పం, వక్ర తొండం, నాలుగు చేతులు, ఆయన వాహనం మూషికం, చేటంత చెవులు గుర్తుకువస్తాయి. అసలు వినాయకుడి రూపం వెనుక ఉన్న తాత్వికత ఏంటీ…శుక్లాంబరథరం స్తోత్రం వెనుక ఉన్న మార్మికత ఏంటో తెలుసుకుందాం. శుక్లాంబరధరం అంటే తెల్లని ఆకాశం. తెలుపు సత్త్వగుణానికి ప్రతీక. ‘శుక్లాంబరధరం విష్ణుంః అంటే …

    Read More »
  • 1 September

    గవర్నర్ నరసింహన్‌కు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్

    గవర్నర్‌ నరసింహన్‌ బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్‌ను నియమించారు. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ కు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. అనేక సార్లు మిమ్మల్ని కలిసే మంచి అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు రాష్ట్రానికి తండ్రి పాత్ర పోషించి, మార్గనిర్దేశం చేసింనందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎన్ని సమస్యలొచ్చినా పరిష్కరించగల సమర్థుడాయన అంటూ …

    Read More »
  • 1 September

    వినాయకుడి ప్రతిమలను ఏ సమయంలో ఇంటికి తీసుకురావాలి..ఏ సమయంలో పూజించాలి…?

    హిందూ సంప్రదాయంలో భాద్రపద శుక్ల చతుర్ధి నాడు సకలగణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడిని కుటుంబసమేతంగా పూజించడం ఆనవాయితీగా వస్తుంది. తొలి పూజలు అందుకునే ఆ ఆది దేవుడిని ఇంటికి తీసుకురావడంతో వినాయక చవితి పండుగ సందడి మొదలవుతుంది. అయితే వినాయకుడిని ఇంట్లో పూజించాలనుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వినాయక ప్రతిమలను ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఇంటికి తీసుకురాకూడదు. బయట పందిళ్లు వేసి పెద్ద పెద్ద విగ్రహాలు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat