మొన్న ప్రపంచకప్ ఫైనల్..నేడు యాషెస్, ఫార్మాట్ వేరే గాని ప్లేయర్ మాత్రం ఒక్కడే. అతడే ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్. ప్రపంచకప్ ఫైనల్ లో గెలవలేని మ్యాచ్ ను కూడా గెలిపించి చరిత్ర సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. మరోసారి అదే ఫీట్ చేసాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో చేతులెత్తేసింది. దీంతో ఈ మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా …
Read More »TimeLine Layout
August, 2019
-
26 August
జనసేన పార్టీ కార్యాలయం ఖాళీ ..టూలెట్ బోర్డులు
గుంటూరు నగర శివారులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయం ఖాళీ అయింది. పార్టీ లోగోలు, పార్టీ అధినేత చిత్రాలను తొలగించకుండానే యజమానికి కార్యాలయ భవనాన్ని తిరిగి అప్పగించారు. భవన యజమాని టూలెట్ బోర్డు ఏర్పాటు చేశాడు. బార్ అండ్ రెస్టారెంట్‌కు అద్దెకు ఇస్తానని అందులో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో ఈ కార్యాలయాన్ని జనసేన పార్టీ నేతలు ప్రారంభించిన విషయం తెలిసిందే. …
Read More » -
26 August
చరిత్ర సృష్టించిన తెలుగుతేజం పీవీ సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేతగా తెలుగుతేజం పీవీ సింధూ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరగిన ఫైనల్‌లో ప్రపంచ నెంబర్ ఫోర్ నొజోమి ఒకుహార (జపాన్)పై వరుస సెట్లలో విజయంతో ప్రపంచ మహిళా సింగిల్స్ ఛాంపియన్‌గా పీవీ సింధూ నిలిచింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఒకుహరను మట్టికరిపించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తాను సాధించిన చారిత్రక విజయాన్ని తన తల్లి పీ విజయ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు అంకితం …
Read More » -
25 August
Finding No-Hassle Programs In bridge of love com
Dating might be troublesome for everyone at one time or one other. So I would echo what others here have said: Broaden your thinking. Children might by no means be part of your life. Of course, had you had children, they may not be part of your life due bridge-of-love …
Read More » -
25 August
ఆర్మూర్‌లో నిజామాబాద్ రైతుల సమావేశం…పసుపు బోర్డుపై చర్చ..!
నిజామాబాద్ రైతులు మళ్లీ పసుపు బోర్డుపై పోరాట బాట పట్టారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా.. నెల రోజుల్లో పసుపు బోర్డు నిజామాబాద్‌కు తీసుకువస్తానని, ఎర్రజొన్నకు మద్దతు ధర ఇప్పిస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీని నమ్మి భారీ మెజారిటీతో గెలిపించారు నిజామాబాద్ రైతులు. వాస్తవానికి టీఆర్ఎస్ ఎంపీగా కవిత గత ఐదేళ్లలో పలుసార్లు పార్లమెంట్‌లో పసుపు బోర్డు ఏర్పాటుపై మాట్లాడింది. అంతే కాకుండా పలుమార్లు …
Read More » -
25 August
రేపు ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ కేంద్ర మంత్రి అమిత్‌షాతో భేటీ… !
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపుఅనగా 26 వ తేదీన ఢిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ ఢిల్లీకి బయలుదేరుతారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘ సమావేశంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అమిత్ షాతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ …
Read More » -
25 August
టీడీపీ సోషల్ మీడియా టీమ్ కుట్ర బట్టబయలు.. నలుగురు పెయిడ్ ఆర్టిస్టుల అరెస్ట్…!
గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులతో వీడియోలు చేయిస్తూ సీఎం జగన్‌ను, వైసీపీ మంత్రులను కించపర్చేలా చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా కుట్ర ఎట్టకేలకు బట్టబయలైంది. తమ జూనియర్ ఆర్టిస్టులతో రైతు, వరద బాధితుల అవతారాలు ఎత్తించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీకి చుక్కెదురు అయింది. తాజాగా వైఎస్ జగన్ సర్కార్‌పై బురద చల్లడమే కాకుండా, పలువురు మంత్రులను కులం పేరుతో దూషించిన నలుగురు పెయిడ్ ఆర్టిస్టులను పోలీసులు అదుపులోకి …
Read More » -
25 August
అరుణ్ జైట్లీకి కన్నీటీ వీడ్కోలు..ముగిసిన అంత్యక్రియలు…!
నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో కమలం పార్టీతో పాటు యావత్ దేశం శోక సంద్రంలో ముగినిపోయింది. రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా లాంటి బీజేపీ అగ్రనేతలతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరుణ్‌జైట్లీ మరణం పట్ల తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. కాగా ఈ రోజు దివంగత …
Read More » -
25 August
తిరుమల కొండపై చర్చి అంటూ టీడీపీ అసత్య ప్రచారం..అసలు వాస్తవం ఇదే…!
తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ ప్రతిష్ట మంటగలిసేలా టీడీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలకు పాల్పడుతోంది. మొన్న తిరుమలలో బస్ టికెట్లపై అన్య మత ప్రచారం అంటూ టీడీపీ బ్యాచ్ విషం కక్కింది. అయితే ఆ టికెట్లు బాబు హయాంలోనే ప్రింట్ అయ్యాయని, లోకేష్ ఆదేశాల మేరకే టీడీపీ సానుభూతిపరులైన ఇద్దరు ఆర్టీసీ అధికారులు కావాలనే ఆ టికెట్లను నెల్లూరు నుంచి తిరుమలకు పంపిన విషయం బట్టబయలు కావడంతో టీడీపీ బ్యాచ్ …
Read More » -
25 August
సైలేజీ గడ్డి మాటున “కోడెల” కుటుంబం చిల్లర దందా…!
ఇప్పటికే పలు అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కున్న మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు కుటుంబ సభ్యులు ఆఖరికి పశువుల గడ్డిని కూడా తినేశారన్న సంగతి వెలుగులోకి వచ్చింది. రైతులకు దక్కాల్సిన రాయితీలను అడ్డదారిలో కోడెల కుమార్తె విజయలక్ష్మీ కాజేసిన చిల్లర వ్యవహారం ఇప్పుడు ఏపీలో చర్చనీయాశంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కోడెల కుమార్తె విజయలక్ష్మీకి ఔషధాల తయారీ కంపెనీతో పాటు, సాయి కృప …
Read More »