రాజకీయాలతో పాటు, సోషల్ మీడియాలో బిజీగా ఉండే అతి కొద్ది మంది నేతల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూ…తమకు ఫలానా ఆపద ఉంది..కాపాడండి అనే వారి ట్వీట్లకు వెంటనే రియాక్ట్ అయి…ఆపన్నులకు సాయం చేసే ఏకైక నేత..కేటీఆర్. అయితే అప్పుడప్పుడు తన ప్రైవేట్ లైఫ్‌కు సంబంధించిన ఆసక్తికర అంశాలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు కేటీఆర్. తాజాగా కేటీఆర్ షేర్ చేసిన ఓ …
Read More »TimeLine Layout
August, 2019
-
24 August
భారత్ తరుపున ఆ ఫీట్ సాధించిన మొదటి బౌలర్ ఇతడే..!
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మరియు డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ జస్ప్రీట్ బుమ్రా ఒక అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఈ ఫీట్ సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో విండీస్ తీవ్ర ఇబ్బందిలో ఉందని అందరికి తెలిసిందే. భారత్ బౌలర్స్ ధాటికి ఎదురు నిలవలేకపోయారు. అయితే ఈ మ్యాచ్ 30వ ఓవర్ లో బ్రావో ని అవుట్ చేసి టెస్టుల్లో …
Read More » -
24 August
నిబద్ధత కలిగిన రాజకీయవేత్త శ్రీ అరుణ్ జైట్లీపై స్పెషల్ బయోగ్రఫి..!
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. నిబద్ధత కలిగిన ఈ రాజకీయవేత్త …
Read More » -
24 August
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరో సంచలన నిర్ణయం…సర్వత్రా ప్రశంసలు…!
తిరుమల తిరుపతి ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో టీటీడీ బోర్డు ఏర్పడనప్పటికీ వైవీ సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో పలు విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారు. తొలుత ఎల్1 ఎల్2 వంటి విఐపీల బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. దీంతో సాధారణ భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే తిరుమలలో కాలుష్య నివారణ …
Read More » -
24 August
తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఎంచుకున్న యాక్షన్ ప్లాన్స్ ఇవేనట
ఓటమితో రగిలిపోతున్న తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వంపై వీలైనంత బురద జల్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి పలు విధ్వంసాలకు ఒడిగట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందట.. తాజాగా జరుగుతున్న సమీకరణాలు చూస్తే అది కూడా వాస్తవం అనిపిస్తోంది.. ప్రతి హిందువులకు సంబంధించిన ఈవెంట్లలో క్రైస్తవమత ప్రచారం చేపించడం.. వైఎస్ఆర్సీపీ వచ్చాక క్రిస్టియానిటీ పెరిగిపోయిందని జనాలని రెచ్చగొట్టడం.. సామాన్యుడికి అందే రేషన్, పింఛన్లు పై దుష్ప్రచారం చేయడం.. రాజధాని , పోలవరం జగన్ వచ్చాక ఆగిపోయాయి …
Read More » -
24 August
నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో జాతికి ఎనలేని సేవ చేశారు.. విలువలకు కట్టుబడిన వ్యక్తి జైట్లీ
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. సంతాప తెలిపిన వారిలో రాష్ట్రపతి, …
Read More » -
24 August
చంద్రబాబు హయాంలో ఢిల్లీ లోకల్ అడ్వైజర్ కమిటీ అక్రమాలకు పాల్పడింది.. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం
తిరుమలకు వెళ్లే బస్ టికెట్ల వెనుక ముస్లింలకు, క్రిస్టియన్లకు సంబంధించిన ప్రకటనలు ఉండడంతో భారీగా సోషల్ మీడియాలో టీడీపీ, బీజేపీ నెటిజన్లు వైసీపీపై ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. అయితే అలాంటి ప్రచారం చేస్తున్న వారి పరిస్థితి ఎదురు తిరిగింది. అసలు ఆప్రచారానికి, కొత్త ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధమే లేదని తేలిపోయింది. ఈ వ్యవహారమంతా జరిగింది చంద్రబాబు హయాంలోనే అని ఆధారాలతో సహా నిరూపితమైంది. విషయంలోకి వెళ్తే తిరుమలకు వెళ్లే …
Read More » -
24 August
పార్టీ మార్పుపై మాజీ డిప్యూటీ సీఎం క్లారీటీ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహా ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారని వార్తలు వచ్చిన సంగతి విదితమే. ఈ క్రమంలో తను పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహా మీడియాతో మాట్లాడుతూ” తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లుగా కొందరు పనికట్టుకుని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను ఇతర పార్టీల …
Read More » -
24 August
దూకుడు పెంచిన వెంకీ మామ… ఆందోళనలో కుర్ర హీరోలు
విక్టరీ వెంకటేష్ F2 సినిమా తరువాత నటిస్తున్న చిత్రం వెంకి మామ. ఇందులో వెంకటేష్ తో కలిసి అక్కినేని నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ చిత్రానికి గాను బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ తో కలిసి జై లవకుశ తీసాడు బాబీ. బోర్డర్ కు పల్లెటూరుకు మధ్య ఉన్న సంబంధం ఎలా ఉండబోతుంది అనేది ఇందులో చూపించనున్నారు. ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నాలు …
Read More » -
24 August
తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పునర్వైభవం.
తెలంగాణలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పునర్వైభవం… పచ్చని, పరిశుభ్రమైన పల్లె సీమల నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చేపట్టిన కార్యాచరణ అమలుకు వేగంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ‘ 60 రోజుల ప్రణాళిక’ అమలు కోసం అన్ని విధాలుగా సిద్థంగా ఉండాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేలా …
Read More »