విద్యుత్ సంస్థలపై కొంతమంది కావాలనే అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని సీఎండీ ప్రభాకర్ రావు మండిపడ్డారు. విద్యుత్ సౌధలోల మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “రాష్ట్రం రాకముందు విద్యుత్ పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. కొందరు విద్యుత్ సంస్థలపై నిరాధార ఆరోపణలు చేశారు. బహుశా సమాచార లోపంతోనే అలా మాట్లాడి ఉంటారు అనుకుంటున్నారు. ఏన్టీపీసీ ఎప్పుడు తక్కువకు విద్యుత్ ఇస్తానని చెప్పలేదు.3600 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తిలో తెలంగాణ టాప్. …
Read More »TimeLine Layout
August, 2019
-
23 August
హైకోర్టు కొత్త భవనం..ఎక్కడ నిర్మించనున్నారో తెలుసా?
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు నూతన భవనం నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. హైకోర్టు కోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బుద్వేల్ లో అధునాతన బిల్డింగ్ నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం రెండు వారాల క్రితం హైకోర్టు అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో చర్చలు జరిపినట్లు తెలిసింది. ప్రస్తుత బిల్డింగ్ నగర నడిబొడ్డున ఉండటం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని, బుద్వేల్ …
Read More » -
23 August
కిషన్‌రెడ్డిని అడ్డంగా బుక్ చేసిన కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఇచ్చిన కౌంటర్ అటాక్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బీజేపీని అడ్డంగా బుక్ చేశారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, డాటా ఎంట్రీ, కమిటీల ఎన్నికలు, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాల స్థితిగతులపై కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు తమ లక్ష్యం కాదని కిషన్‌రెడ్డి అన్న మాటలతోనే ఆ పార్టీ బలమేమిటో అర్థమవుతున్నదన్నారు. …
Read More » -
23 August
చంద్రబాబు వ్యాఖ్యలపై తమకే దిమ్మతిరిగిందంటున్న కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు
తాజాగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వచ్చిన వరదలపై మాజీసీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెచ్చిన వరదలని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణ నది మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు దాదాపు 1400కి.మీ ప్రయాణిస్తుందని, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో 419.4టీఎంసీల నీటి నిల్వకు ఖాళీ ఉందని, రాయలసీమ లో అన్ని జలాశయాల్లోనూ ఖాళీ ఉందని, రెండున్నర లక్షల క్యూసెక్కుల …
Read More » -
23 August
గతంలో చంద్రబాబును ఒక్క మాటంటే అరెస్ట్ చేసేవాళ్లు.. సీఎంని, మంత్రి కులాన్ని తిడితే వదిలేస్తారా.?
తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ సోమశేఖర చౌదరి మరోసారి సోషల్ మీడియా ముందుకు వచ్చారు. తాజాగా వైసీపీ నేతలే తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, తనకు సంబంధం లేని వీడియోలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చౌదరి ఓ తెలుగుదేశం అనుకూల మీడియా ద్వారా మాట్లాడాడు. గుంటూరులోని తన పొలాలు ముగినిపోయాయని అధికారులకు చెప్పేందుకే వీడియో పోస్టు చేసినట్టు చెప్పాడు. పైగా ఏ కులాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్తూనే ఆ …
Read More » -
23 August
హిందుత్వంపై చంద్రబాబు చేయని అరాచకాలు లేవు.. ఇంకా ఆయన అనుకూలస్తులు ఆర్టీసీలో ఉన్నారా?
తిరుమలలో అన్యమత ప్రచార ఉదంతం గొడవపై దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేశారని జరుగుతున్న వ్యవహారం తమ దృష్టికి వచ్చినవెంటనే విచారణకు ఆదేశించామన్నారు. ఆ టిక్కెట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముద్రించినట్టుగా తేలిందని, ఎన్నికలకు ముందు టెండర్లను చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టినట్టు వెల్లడవుతోందన్నారు. ఇవన్నీ నెల్లూరు డిపోలో ఉండాల్సిన టిక్కెట్లని, కానీ నిబంధనలకు విరుద్దంగా తిరుపతి డిపోకు వెళ్లినట్టు గుర్తించామన్నారు. …
Read More » -
23 August
కోడెలపై టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్..ముమ్మాటికి తప్పే
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు అసెంబ్లీ ఫర్నిచర్ ను తన సొంత అవసరాల కోసం వినియోగించుకోవడంపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పలువురు నాయకులు కోడెల శివప్రసాద్ చేసిన పనిని తప్పు పడుతున్నారు. ఆయన చర్యల వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని వ్యాఖ్యానిస్తున్నారు. స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి ఇలాంటి పని చేయడం ఎంత మాత్రమూ సమర్థించదగ్గ విషయం …
Read More » -
23 August
తిరుమల బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచార దుర్మార్గపు చర్యపై స్పందించిన విశాఖ శారదాపీఠాధిపతి
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం జరగడంపై విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పందించారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేయడాన్ని ఇప్పటికే సిఎస్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కుట్రకు బాధ్యులెవరో ప్రభుత్వం నిగ్గు తేల్చాలని అన్నారు. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ గతంలో వైఎస్సార్ జీవో …
Read More » -
23 August
జగన్ బాహుబలి.. మేకపాటి సైరా.. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా.?
వైసీపీ ఫైర్ బ్రాండ్, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా సీఎం వైఎస్ జగన్, మంత్రి మేకపాటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ బాహుబలివంటి వారని, మంత్రి గౌతమ్ రెడ్డి సైరా నరసింహారెడ్డిలాంటి వారంటూ పొగడ్తలు పొగిడారుజ వీరిద్దరూ పెద్ద పారిశ్రామివేత్తలే అని వ్యాఖ్యానించిన రోజా ఇద్దరూ కలిసి రాష్ట్రానికి మంచి పారిశ్రామిక పాలసీలు తీసుకువస్తారని ధీమా వ్యక్తంచేశారు. నెల్లూరు పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న రోజా మాట్లాడుతూ . త్వరలో కొత్త …
Read More » -
23 August
చంద్రబాబు హయాంలోనే హిందూ మతానికి అవమానం.. సాక్ష్యాలు బయటపెట్టిన మల్లాది విష్ణు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు హయాంలోనే హిందూ మతానికి అవమానం జరిగిందని విజయవాడ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, మాణిక్యాలరావు మంత్రిగా ఉన్న సమయంలోనే దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని గుర్తుచేశారు. తిరుమలలో బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచార ఉదంతంపై మల్లాది విష్ణు స్పందించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ …
Read More »