TimeLine Layout

August, 2019

  • 16 August

    అలా చూసినంత మాత్రానా పనవ్వదు..? ఇంకా ఏదో ఉండాల్సిందే..?

    రెజీనా కాసాండ్రా.. ఈ పేరు టాలీవుడ్ లో అందరికి బాగా పరిచమయిన పేరు. ఈ అమ్మడు టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు చేసినప్పటికీ అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది. ఈమె మూడు బాషల్లో తెలుగు, తమిళ్, కన్నడ బాషల్లో నటించింది. ఎస్ఎంఎస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్ల నువ్వు లేని జీవితం, కృష్ణయ్య, పవర్, ఇలా …

    Read More »
  • 16 August

    అక్రమ కట్టడాలను రక్షించుకునేందుకు రైతుల సాగునీరు, ప్రజల తాగునీరు పణంగా పెట్టడం కరెక్టా..

    ఇప్పుడు తెలుగుదేశం నేతలందరూ చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది.. కావాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే అసలు విషయానికి వస్తే.. ప్రకాశం బ్యారేజ్ మొత్తం నీటి నిల్వ సామర్ద్యం 3 టీఎంసీల పైనే.. కానీ ప్రస్తుతానికి నిల్వచేస్తున్నది మాత్రం కేవలం 2 టీఎంసీలు మాత్రమే.. అంటే తాగు, సాగునీటి అవసరాలకోసం మరొక టీఎంసీ నీటిని నిల్వ చేసుకునే సామర్ద్యం ఉన్నా నిల్వ చేసుకోలేకపోవడానికి కారణం …

    Read More »
  • 16 August

    జమైకా నుంచి వచ్చిన ఈ యువ కెరటం..ఇప్పుడు ఒక సంచలనం..!

    వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ సిక్సర్లు వీరుడు, విధ్వంసకర బాట్స్ మాన్ క్రిస్ గేల్ 1979 సెప్టెంబర్ 21న జమైకాలో జన్మించాడు. ఈ జమైకన్ ఆటగాడు ఎడమచేతి బాట్స్ మాన్ మరియు కుడి చేతి బౌలర్. తానూ క్రికెట్ లో అడుగు పెట్టింది మొదలు తన బ్యాట్టింగ్ తో ప్రతీఒక్కరిని ఆకట్టుకున్నాడు. తన 19వ ఏట గేల్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో అడుగు పెట్టాడు. అనంతరం 1999 లో తన …

    Read More »
  • 16 August

    వైసీపీ వైపు చూస్తోన్న టీడీపీ మాజీ ఎంపీ..!

    నవ్యాంధ్ర అధికార వైసీపీ పార్టీలోకి వలసలు ప్రారంభం కానున్నాయా..?. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన ఎంపీలు కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఒకరు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆర్ధమవుతుంది. టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈ రోజు శుక్రవారం తిరుమల తిరుపతిలో శ్రీనివాసుడ్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో …

    Read More »
  • 16 August

    ఇలా అయితే టెస్ట్ కెప్టెన్సీ కి ముప్పే..?

    ప్రపంచ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ తరువాత ఆడుతున్న మొదటి సిరీస్ ఆస్ట్రేలియాతోనే. మొన్న జరిగిన ప్రపంచ కప్, క్రికెట్ పుట్టినిల్లు ఐన ఇంగ్లాండ్ లోనే జరిగింది. ప్రపంచ కప్ ఆరంభంలో ఫేవరెట్స్ గా బరిలోకి దిగిన ఈ జట్టు చివరికి అనూహ్య రీతిలో కప్పు సాధించింది. అయితే ఈ విజయానికి కీలక పాత్ర పోషించింది మాత్రం ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ నే. టోర్నమెంట్ ప్రారంభంలో లీగ్ …

    Read More »
  • 16 August

    అచ్చం వైఎస్సార్ మాదిరిగానే.. వైఎస్ కూడా గతంలో ఇదే విధంగా

    తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన పని చూసి అందరు ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ పని ఏంటంటే 73 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీసులకు విశిష్ట సేవా పథకాలను సీఎం చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంలో అందరూ వచ్చి సీఎంతో సత్కారం అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఆర్మీ పోలీస్ ఆఫీసర్ మెడల్ …

    Read More »
  • 16 August

    ఈ ఏడాది జాక్పాట్ కొట్టిన రంగస్థలం..సత్తా చాటుకుందా..?

    సౌత్ ఇండ‌స్ట్రీలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వహించే అవార్డుల కార్యక్రమం సైమా మొదటిరోజే వైభవంగా జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిన్న ప్రారంభమైన ఈ ఈవెంట్ లో తెలుగు , క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి సంబంధించిన అవార్డుల వేడుక జరిగింది. ఇందులో భాగంగా ఆటా, పాటలతో పాటు కొన్ని ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగాయి. దీనికిగాను ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇక టాలీవుడ్‌లో అయితే  రంగ‌స్థ‌లం సినిమా అత్య‌ధిక అవార్డులు అందుకుని  స‌త్తా …

    Read More »
  • 16 August

    యువనేత కేటీఆర్ ఔదార్యం..!

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,యువనేత కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో నిన్న స్వాతంత్య్ర దినోత్సవం రోజున మాజీ సైనికుడి కూతురు ఉన్నత విద్య కోసం సహకారం అందించడానికి ముందుకొచ్చారు  టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు . తెలంగాణభవన్‌లో గురువారం జాతీయజెండా ఎగురవేసిన అనంతరం మా జీ సైనికుడు వీరభద్రాచారి కూతురు మహాలక్ష్మి ఉన్నత విద్యకు అవసరమైన చెక్కు కేటీఆర్ స్వయంగా అందించారు. …

    Read More »
  • 16 August

    ఏకంగా 9 అవార్డులు సొంతం చేసుకున్న రంగస్థలం..!

    టాలీవుడ్ మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో బెస్ట్ చిత్రం రంగ‌స్థ‌లం . సుకుమార్ తెర‌కెక్కించిన పీరియాడిక‌ల్ చిత్రంలో స‌మంత క‌థానాయిక‌గా న‌టించింది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డ‌మే కాక బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. చెర్రీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంకి దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టి, అన‌సూయ కీల‌క పాత్ర‌ల‌లో …

    Read More »
  • 16 August

    నవరత్నాలతో దేశం దృష్టిని ఆకర్షించిన పాలన.. దరువు సహా వీడీపీ సర్వేలోనూ సత్తా చాటిన యువ సీఎం జగన్

    ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసారు. ఈ సందర్భంగా జగన్ 50రోజుల పాలనపై దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, మద్యపాన నిషేధం, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, నవరత్నాల అమలు, వైద్య విధానం, నూత విద్యా విధానం, అసెంబ్లీ నడిపిన తీరు, శాంతి భద్రతల …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat