TimeLine Layout

August, 2019

  • 12 August

    జగన్ మాట ఇస్తే అది ఎటువంటి పరిస్థితుల్లో తప్పరని మరోసారి నిరూపితం..ఇదిగో సాక్ష్యం

    హిందుపూర్‌లో ఓటమి చెందిన ఇక్బాల్‌ కి ,బనగానపల్లెలో మన పార్టీ విజయానికి కృషి చేసిన చల్లా రామకృష్ణారెడ్డి కి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట ఇచ్చారు..ఈ పూట ఆ మాట నిలబెట్టుకున్నారు..జగన్ నోటి నుండి మాట ఇస్తే అది ఎటువంటి పరిస్థితుల్లో తప్పరని మరోసారి నిరూపితం అయ్యింది.. ఆనాడు నెల్లూరు ఆనం సోదరులను టీడీపీ లోకి ఆహ్వానించినప్పుడు చంద్రబాబు వారికి ఇచ్చిన హామీలు….వివేకాకు …

    Read More »
  • 12 August

    డియర్ కామ్రేడ్…చివరికి మిలిగింది నష్టమే !

    విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది భరత్ కమ్మ. గత నెల 26న నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా పై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కాని విజయ దేవరకొండకి ఈ చిత్రం భారీ నష్టాన్నే మిగిల్చింది. ఈ సినిమాతో సౌత్ లో మంచి పేరు తెచ్చుకోవలనుకున్న విజయ్ కు దెబ్బ పడింది. అంతేకాకుండా కలెక్షన్లు విషయంలో …

    Read More »
  • 12 August

    సీఎం జగన్ కుటుంబసభ్యులతో అమెరికాకు..చిన్న కూతురు కూడా గ్రేట్

    ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళుతున్నవైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కి ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి వారం రోజుల పాటు సీఎం జగన్ అమెరికా పర్యటన కొనసాగనుంది. 24న తాడేపల్లికి తిరిగి వస్తారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత అదే రోజు ఆయన హైదరాబాద్‌ వెళ్తారు. అక్కడి నుంచి …

    Read More »
  • 12 August

    ఆస్ట్రేలియా దేశం గురించి టాప్ టెన్ విషయాలు

    ఆస్ట్రేలియా అంటే టక్కున గుర్తుకొచ్చేది కంగారులు నివసించే దేశమని.. క్రికెటుకు ప్రసిద్ధి అని.. అయితే ఈ దేశం గురించి తెలియని టాప్ టెన్ విషయాలు తెలుసుకుందామా ఆస్ట్రేలియా రాజధాని : కాన్ బెర్రా ఆస్ట్రేలియా కరెన్సీ: ఆస్ట్రేలియా డాలర్ ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రధాని మంత్రి: స్కాట్ మోరిసన్ ఆస్ట్రేలియా అధికారక భాష: ఇంగ్లీష్ ఆస్ట్రేలియా జనాభా: 25,461,500 ఆస్ట్రేలియా జాతులు : కాథలిక్,అంగ్లికన్,ఇతరులు ఆస్ట్రేలియా జాతీయ క్రీడ: క్రికెట్ ఆస్ట్రేలియా …

    Read More »
  • 12 August

    టమాట చాలా చాలా హాట్

    ప్రస్తుతం టమాట చాలా చాలా హాట్ హాట్ గా ఉంది. ఇండియాతో దాయాది దేశమైన పాకిస్థాన్ వాణిజ్య సంబంధాలకు గుడ్ బై చెప్పడంతో చాలా మిశ్రమఫలితాలు వస్తోన్నాయి. ఈ క్రమంలో ఇండియా నుంచి తక్కువ ధరకే దిగుమతి చేసుకునే వస్తువుల సరఫరా ఆగిపోవడంతో నిత్యావసరాలు అవసరానికిమొత్తంలో దొరక్కపోవడంతో కాసింత ఇబ్బంది ఎదుర్కుంటున్నారు పాకిస్థానీలు.కేవలం వారం రోజుల వ్యవధిలోనే కిలో టమాట రూ.300లు పలుకుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో …

    Read More »
  • 12 August

    మెగా ఫ్యామిలీపై సంపూర్ణేష్ బాబు సంచలన వ్యాఖ్యలు…!

    హృద‌య‌కాలేయం ఫేం స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నంతో రూప‌క్ రొనాల్డ్ ద‌ర్శ‌క‌త్వంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన లేటేస్ట్ మూవీ… కొబ్బరి మట్ట. లేట్‌గా వచ్చినా..లేటెస్ట్‌గా హిట్ కొట్టాడు సంపూ. విడుదలైన అన్ని కేంద్రాల్లో ఊహించని విధంగా కలెక్షన్లు రాబడుతూ…సంపూ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది…కొబ్బరి మట్ట. ఈ చిత్రంలో అండ్రాయుడిగా, పాపారాయుడిగా, పెదరాయుడిగా మూడు పాత్రల్లో సంపూర్ణేష్ బాబు ఫుల్ లెంగ్త్ కామెడీని పండించడంతో ఆడియన్స్‌ …

    Read More »
  • 12 August

    మెగాస్టార్ ట్వీట్ కు షాక్..వెంటనే స్పందించిన బాహుబలి !

    రాజమౌళి ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో సాహో రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ప్రభాస్ ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్ర యూనిట్ ఇటీవలే ట్రైలర్ ను గ్రాండ్ గా ముంబైలో రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కు …

    Read More »
  • 12 August

    మజ్జిగ వలన లాభాలు

    పెరుగు ,మజ్జీగ మన దైనందిన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి. అయితే మజ్జీగ వలన లాభాలు ఎంటో ఒక లుక్ వేద్దామా.. మజ్జీగలో అర స్పూన్ అల్లం రసం కలుపుకుని త్రాగితే విరోచనాలు తగ్గుతాయి ప్రతీరోజు ఉదయం ఉప్పు లేకుండా త్రాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది మజ్జీగ త్రాగడం వలన జీర్ణాశయం పేగులో ఉండే హానికర బ్యాక్టీరియా నశిస్తుంది మలబద్ధకం ,అజీర్తి గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి

    Read More »
  • 12 August

    ఎన్ఎస్పీ నుండి 15 వేల క్యూసెక్కుల నీళ్లు విడుదల

    తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి ఎన్.ఎస్.పి. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో అధికారులు క్రస్ట్ గేట్లు తెరిచారు. సాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లో 8 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 557 అడుగులు ఉంది. …

    Read More »
  • 12 August

    కాశ్మీర్ నుండి విజయశాంతిని కలవడానికి వస్తున్న సూపర్ స్టార్..ఎందుకంటే ?

    సూపర్ స్టార్ మహేష్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రాన్ని ఎఫ్2 డైరెక్టర్ అనీల్ రావిపూడి తీస్తున్నాడు. మొన్న మహేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఇంట్రో కూడా రిలీజ్ చేసింది. ఈ ఇంట్రోకు బీభత్సమైన రెస్పాన్స్ కూడా లభించింది. ఇక అసలు విషయానికి వస్తే ఇందులో విజయశాంతి అలియాస్ రాములమ్మ కీ రోల్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ కీ రోల్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat