తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్ గత శుక్రవారం విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాకు డివైడ్ టాక్ రావటంతో చిత్రయూనిట్ దిద్దు బాటు చర్యలు మొదలు పెట్టారు. సినిమా ద్వితీయార్థం బాగా స్లో అయ్యిందన్న విమర్శలు వినిపించటంతో తిరిగి రీ ఎడిట్ చేసే పనిలో పడ్డారట.. తాజా రష్మిక ట్వీట్ ఈ వార్తలపై క్లారిటీవచ్చింది. ‘డియర్ కామ్రేడ్ టీం మీకు థియేటర్లో …
Read More »TimeLine Layout
July, 2019
-
30 July
కొత్త కోచ్ ఎంపికలో టీమిండియా సారధి సంచలన వ్యాఖ్యలు..!
భారత జట్టుకు కొత్త కోచ్ వెతకడంలో బీసీసీఐ జోరుగా ఉందని చెప్పాలి. ఈ మేరకు ఇప్పటికే బోర్డ్ దరఖాస్తులు కోరుతూ ప్రకటనలు కూడా విడుదల చేసింది. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కి వరల్డ్ కప్ తో తన కాంట్రాక్టు పూర్తి అయినప్పటికీ వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటన ఉండడంతో మరో 45రోజులు కాంట్రాక్టును పొడిగించడం జరిగింది. హెడ్ కోచ్ తో పాటు సహాయ సిబ్బంది కూడా ఈ 45రోజులు ఉంటారు. …
Read More » -
30 July
మాజీ సీఎం అల్లుడు అదృశ్యం.. వంతెనపై నడుస్తూ మాయం.. రంగంలోకి గజ ఈతగాళ్లు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారు. సోమవారం మంగుళూరు నేత్రావతి నదివంతెనపై వెళుతుండగా డ్రైవర్‌ని కారు పక్కకు ఆపాలని కోరారు. కారుదిగి వంతెనపై నడుచుకుంటూ వెళ్లారు. సాయంత్రం 6.30గంటల వరకు ఫోన్‌లో మాట్లాడారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆయన కనిపించకుండా పోవడంతో డ్రైవర్ ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని సిద్ధార్థ కుటుంబసభ్యులకు తెలియజేశాడు. ఆ వెంటనే సమాచారం అందుకున్న …
Read More » -
30 July
కుప్పకూలిన సైనిక విమానం..17మంది మృతి
రావల్పిండిలోని గ్యారిసన్ సిటీలో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ కు సంబంధించిన ఓ సైనిక శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 17మంది మృతి చెందారు. ఇందులో ఐదుగురు జవాన్లు, 12 మంది పౌరులు ఉన్నారు. ఈ ఘటనలో పైలట్లు కూడా ఉన్నారు. మరో 12మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉంది. అధికారులు చెప్పిన …
Read More » -
30 July
సీఎం జగన్ కు అరుదైన ఆహ్వానం
ఏపీ యువముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. ప్రస్తుతం నవ్యాంధ్ర పర్యటనలో ఉన్న జపాన్ దేశ కాన్సులేట్ జనరల్ కొజిరో ఉచియామ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి జగన్ గత యాబై రోజులుగా ఎటువంటి అవినీతిలేకుండా అందిస్తున్న పాలన గురించి.. సంబంధిత శాఖల పనితీరుపై వీరికి వివరించారు. అంతేకాకుండా నవ్యాంధ్ర పరిశ్రమలకు ఎలా ఉపయోగకరమో.. తమ …
Read More » -
30 July
సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలను జారీచేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వలన.. పైనుండి వస్తున్న వరదల వలన ఆల్మట్టి,నారాయణ్ పూర్ నుంచి కృష్ణానది పరవళ్లు తొక్కుతూ వస్తుంది. దీంతో జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీళ్లు వస్తున్నాయి.దీనివలన జూరాల నిండిన వెంటనే నెట్టెంపాడు,బీమా,కోయిల్ సాగర్ లిప్టులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీచేశారు. భారీగా వరద వచ్చే అవకాశమున్నందున పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం …
Read More » -
30 July
నవ్వు వలన చాలా ఉపయోగాలు
ప్రస్తుత ఆధునీక బిజీ బిజీ షెడ్యూల్ లైఫ్లో సగటు మనిషి నవ్వడమే మానేశాడు. ఉద్యోగ రిత్యా ఒత్తిడిళ్లు కావచ్చు. నవ్వడానికి జీవితంలో ఎదుర్కుంటున్న ఎదుర్కోబోతున్న కష్టాలు కావచ్చు. అయితే నవ్వు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నాయి ప్రముఖ సర్వే సంస్థలు. నవ్వడం వలన లాభాలెంటో తెలుసుకుందాం. నవ్వితే బీపీ అదుపులో ఉంటుంది శరీరానికి ఆక్సీజన్ బాగా అందడంలో నవ్వు ఉపయోగపడుతుంది గుండె సంబంధిత రోగాలు దగ్గరకు రావు మానసికంగా ఉల్లాసంగా …
Read More » -
30 July
సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు హెచ్చరిక..
ఐదంకెల జీతం.. వారంలో రెండు రోజులు సెలవులు.. వీకెండ్ పార్టీలు.. పబ్బులు..దావత్తులు ఇలా సాగుతుంది ఎక్కడైన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితం. అయితే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఇది ఖచ్చితంగా హెచ్చరికలాంటిదే. ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్ తో జీవితాన్ని సాగిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఆరోగ్యంపై దృష్టిపెట్టడంలేదని తాజాగా ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దీనిలో సగటున ప్రతి పదిమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులల్లో …
Read More » -
30 July
నేటి సినీ వార్తలు
సాహో నుంచి ఏ చోట నువ్వున్నా పాటను రేపు విడుదల చేయనున్నారు చిత్రం యూనిట్ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీచేసింది. కార్తీ ,రష్మిక మంధాన జంటగా నటిస్తున్న తమిళ మూవీ ఆగస్టులో సెట్స్ పైకి రానున్నది కేజీఎఫ్ 2 మూడో షెడ్యూల్ షూటింగ్ బెంగుళూరులోని కోలార్ మైన్స్ లో వేసిన భారీ సెట్స్లో జరుగుతోంది కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటించడానికి కాజల్ …
Read More » -
30 July
నేటి ఏపీ ప్రధాన వార్తలు
ఏపీ అసెంబ్లీకి కాగ్ నివేదిక అమరావతిలో గవర్నర్ తో సీఎం జగన్ భేటీ నేటితో ఏపీ అసెంబ్లీ ముగింపు MRPSఆధ్వర్యంలో ఏపీ అసెంబ్లీ ముట్టడి రాజ్యసభకు ట్రిపుల్ తలాక్ బిల్లు నేటి నుంచి థాయ్ లాండ్ ఒపెన్ టోర్నీ ఏపీ సీఎం జగన్ కు జపాన్ ఆహ్వానం వశిష్ట వంతెన కోసం అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ఏపీలో ప్రస్తుతం నడుస్తున్న షాపుల్లో …
Read More »