TimeLine Layout

July, 2019

  • 17 July

    సీఎం జగన్ కు ఇంటర్ విద్యార్థులు కృతజ్ఞతలు

    జగన్ అమ్మఒడి పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు సైతం వర్తింపజేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారిని ఈరోజు(బుధవారం) శాసనసభ ఆవరణలో విద్యార్థులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.అమ్మఒడి పథకం సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ఎంతగానో తోడ్పడుతోందని, అమ్మలకు ఆసరాగా నిలుస్తోందని విద్యార్థులు ముఖ్యమంత్రికి వివరించారు. పేదరికంతో   ముఖ్యంగా బాలికలను పదవ తరగతి  పూర్తికాగానే ఉన్నత చదువులకు వెళ్ళకుండా నిలిపివేస్తున్నతల్లిదండ్రులకు జగనన్న అమ్మ ఒడి …

    Read More »
  • 17 July

    టీడీపీకి షాక్.

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన  పలువురు నేతలు ఆ పార్టీని కాదని వెళ్లిపోయారు. ఇప్పుడు అదే దారిలో మరో కీలక నేత తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నట్టు వార్తలు ఘుప్పుమంటున్నాయి.టీడీపీ గద్దె దిగిపోగానే, అందులో ముసలం మొదలైంది. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి జంపయ్యారు.మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత అనుంగులు, ఆర్థిక అండదండలిచ్చినవారే ఆ పార్టీని వదిలేశారు. తాజాగా, టీడీపీలో సీనియర్ దళిత నేత కూడా …

    Read More »
  • 17 July

    మారుతి ట్వీటుకు కేటీఆర్ ఇచ్చిన రిప్లై ఆదుర్స్

    టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్  దర్శకుడు మారుతి అడిగిన ఓ ప్రశ్నకు తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ట్విటర్‌ వేదికగా సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ నగరాన్ని తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని మారుతి అడగ్గా అలాంటేదేమీ జరగదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజక్టు ద్వారా నగరానికి కావాల్సినంత నీరు అందుబాటులో ఉండనుందని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేటీఆర్‌ బుధవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి …

    Read More »
  • 17 July

    20 ఏళ్ల ఓ సంగీత ప్ర‌యాణం..స్మిత

    నాకు ఇంకా నిన్న‌టి మాదిరే అనిపిస్తుంది. అస‌లే మాత్రం అంచ‌నాలు లేకుండా.. ఏం జ‌రుగుతుందో ఇక్క‌డ ఎలా ఉంటుందో తెలియ‌కుండానే వ‌చ్చాను. అక్క‌డ్నుంచే నేర్చుకోవ‌డం మొద‌లు పెట్టాను.. మ్యూజిక్, డాన్స్ లో మ‌రింత శోధ‌న చేసి ఎదిగాను. ఇప్పుడు 20 ఏళ్లైపోయింది. ఇప్పుడు ఒక్క‌సారి వెన‌క్కి తిరిగి చూసుకుంటే నా ఈ ప్ర‌యాణం ఎంతో ఆనందంగా ఉంది. ప్ర‌తీ చిన్న విష‌యాన్ని కూడా నేను ఎంజాయ్ చేసాను. ప్ర‌తీ క్ష‌ణం …

    Read More »
  • 17 July

    టీమిండియా కోచ్, హెల్పింగ్ డిపార్ట్ మెంట్ కు దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ

    టీమిండియా హెడ్ కోచ్, హెల్పింగ్ డిపార్ట్ మెంట్ కు దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ. ఇందులో భాగంగా ప్రధాన కోచ్ తో పాటు బ్యాటింగ్ , ఫీల్డింగ్ , బౌలింగ్ , స్ట్రెంగ్త్ అండ్  కండీషనింగ్  కోచ్  లను, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్  మేనేజర్లను తిరిగి అపాయింట్  చేసుకోనున్నారు. అయితే ఈసారి కొత్తగా వయసు, అనుభవం నిబంధనలను కూడా తీసుకొచ్చారు. అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు 60 ఏళ్ల …

    Read More »
  • 17 July

    టీటీడీకీ కోటి విరాళం ఇచ్చిన డల్లాస్ ఎన్నారై…దరువు ఎండీ కరణ్ రెడ్డితో కలిసి చెక్ అందజేత..!

    తిరుమల తిరుపతి దేవాలయానికి డల్లాస్ ఎన్నారై జాస్తి సాంబశివ రావు ఒక కోటి విరాళం ఇచ్చారు. ఈ రోజు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సతీసమేతంగా కలిసి కోటి రూపాయలకు సంబంధించిన చెక్ అందజేశారు. ఈ ఒక్క ఏడాది మాత్రమే కాదు ఈ ఐదేళ్లకు కోటి చెప్పున మొత్తం రూ. 5 కోట్లు ఇస్తానని ఈ సందర్భంగా శివ వైవీ సుబ్బారెడ్డికి తెలిపారు. ఇలా భక్తులు టీటీడీకి దానం చేయడం …

    Read More »
  • 17 July

    ఆ నాలుగు పరుగులు మాకొద్దు..టెస్ట్ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

    ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం లార్డ్స్ వేదికగా ఫైనల్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఎంతో ఉత్కంట భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు ఆతిధ్య జట్టే విజయం సాదించింది.అయితే ఈ విజయంపై ఇప్పటికే చాలా అనుమానాలు వస్తున్నాయి.అయితే దీనిపై స్పందించిన జిమ్మీ ఆండ్రీసన్ ఓ ప్రకటనలో మాట్లాడగా..ఫైనల్ మ్యాచ్ ఫైనల్ ఓవర్ గుప్తిల్ వేసిన త్రో బాట్స్ మెన్ బ్యాట్ కి తగలడంతో అది బౌండరీకి వెళ్ళింది దీంతో …

    Read More »
  • 17 July

    లారెన్స్ పెద్ద మనసుతో…పిల్లాడికి సాయం !

    సినీ నటుడు రాఘవ లారెన్స్ ను కలిసి వైద్యసాయం పొందడానికి వచ్చిన నిరుపేద కుటుంబం గత నాలుగు రోజులుగా స్థానిక ఎగ్మూర్ రైల్వే స్టేషన్ లో ఇబ్బందులు పడుతున్నారు. రాజాపాళయంకి చెందిన గృహలక్ష్మీ అనే మహిళ కొడుకు గురుసూర్యకి గుండెకి సంబంధించిన వ్యాధి రావడంతో వారు సాయం కోసం లారెన్స్ ని కలవాలని అనుకున్నారు.దీంతో చెన్నైకి వచ్చిన వారికి లారెన్స్ అడ్రెస్ తెలియక.. తిరిగి ఇంటికి వెళ్లలేక రైల్వేస్టేషన్ లో భిక్షమెత్తుకొని బతికారు. ఈ విషయం మీడియాలో రావడంతో …

    Read More »
  • 17 July

    రికార్డు స్థాయిలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ  టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ రికార్డు స్థాయిలో కొనసాగుతున్నది. చాలాచోట్ల లక్ష్యానికి మించి చేపడుతున్నారు. పార్టీ నా యకులు, కార్యకర్తలు ప్రత్యేక శిబిరాలు ఏర్పా టు చేయడమేగాకుండా పలుచోట్ల ఇంటింటికి వెళ్లి సభ్యత్వాలను అందజేస్తున్నారు. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్‌లోని చైతన్యపురి డివిజన్‌లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఉప్పల్‌లో ఎమ్మెల్యే బేతి సుభాశ్‌రెడ్డి, ఇంచార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి పశుసంవర్థక శాఖ మంత్రి …

    Read More »
  • 17 July

    సీఎం జగన్ మనసుకు నచ్చిన పధకంపై స్పష్టమైన ప్రకటన కోసం ఎదురుచూపులు

    సీఎం జగన్ మనసుకు నచ్చిన పధకం అమ్మఒడి.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ పథకాన్ని ప్రారంభించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమంలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన పలు హామీలిచ్చారు. చిన్నారులందరూ బడికి వెళ్లాలని, ఉన్నత …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat