TimeLine Layout

July, 2019

  • 14 July

    ప్రపంచకప్ పుట్టింటికా లేదా కివీస్ కా ?

    ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆఖరి ఘట్టం మన ముందుకు వచ్చేసింది.ఈరోజు లార్డ్స్ మైదానంలో ఆతిధ్య ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఇందులో ఒక స్పెషల్ కుడా ఉంది. యావత్ ప్రపంచం మొత్తం ఈ ఫైనల్ మ్యాచ్ ఎవరూ గెలిచినా సంతోషమే అని భావిస్తున్నాయి.ఎందుకంటే వీరిద్దరిలో ఎవరు గెలిచినా అది వారికి మొదటి వరల్డ్ కప్ నే.క్రికెట్ కు పుట్టినిల్లు ఐన ఇంగ్లాండ్ 27ఏళ్ల తరువాత ఫైనల్ …

    Read More »
  • 14 July

    టీడీపీలో కలకలం.. సొంత పార్టీ నేతలపై దారుణమైన కామెంట్స్ చేసిన కేశినేని నాని

    గత కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సొంత పార్టీ నేతలపై సెటైర్లు వేశారు. ఇప్పటికే పలువురు పార్టీ నేతలను టార్గెట్‌ చేసిన ఆయన తాజాగా టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్‌ చేశారు. ‘నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు…నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్‌ చేస్తున్నారు….దౌర్బాగ్యం’ అంటూ …

    Read More »
  • 13 July

    బాలకృష్ణ పేరుతో హిందూపురంలో మాజీ పీఏ అక్రమ వసూళ్లు..జైలు శిక్ష

    సినీనటుడు, అనంతపురం జిల్లా హిందుపురం నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పర్సనల్‌ అసిస్టెంట్‌ శేఖర్‌కు జైలు శిక్ష ఖరారైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శేఖర్‌కు మూడేళ్ల జైలు, మూడు లక్షల జరిమానా విధిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శేఖర్, ఎమ్మెల్యే బాలకృష్ణ వద్ద పీఏగా పనిచేశారు. బాలకృష్ణ పేరుతో హిందూపురంలో ఆయన అక్రమ వసూళ్లకు …

    Read More »
  • 13 July

    దయచేసి హాస్టల్స్‌లో ఉన్నప్పుడు అంటూ… విద్యార్థి రాసిన సూసైడ్‌ నోట్‌ వైరల్

    పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సీటీలో ఓ తెలుగు విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందినవ్యక్తిగా గుర్తించారు. మానసిక ఒత్తిడి వల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్టు విద్యార్థి రాసిన సూసైడ్‌ నోట్‌ వల్ల తెలుస్తోంది. ఒంటరి జీవితాన్ని ముగిస్తున్నానని విద్యార్థి లేఖలో పేర్కొన్నాడు. సూసైడ్‌ నోట్‌ ప్రకారం.. ‘ఇక సెలవు. వెళ్లిపోతున్నాను. మిమ్ములనందరినీ వదిలిపెట్టి. నా చావుకు నేనే కారణం. నా ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ఎవరైనా …

    Read More »
  • 13 July

    ధోనికి మద్దతుగా దిగ్గజాలు..రోజురోజుకి పెరుగుతున్న సపోర్ట్

    భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి దిగ్గజాలు సైతం సపోర్ట్ చేస్తున్నారు.ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌వాతో మరియు కీపర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ ధోనీకి మద్దతు తెలిపారు.ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా పరాజయం పట్ల ధోనిని ఒక్కడినే నిందించడం మంచిది కాదని. ధోని ఎన్నో మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించాడని,అవి ఒక్కసారి గుర్తుచేసుకోవాలని అన్నారు.ఒకపరంగా చెప్పాలంటే గెలవలేము అనుకున్న మ్యాచ్ లు కూడా ధోని గెలిపించాడని అన్నారు.మొన్న జరిగిన మ్యాచ్ లో …

    Read More »
  • 13 July

    జమ్మికుంట పట్టణంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి

    తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట పట్టణంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.అనంతరం మాట్లాడుతూ మంత్రి ఈటల రాజేందర్ కూలిపోయే బంగ్లాలు   ఇరుకు .ఇరుకు ఆసుపత్రులుగా ఉండే అలాంటి సందర్భాలలో నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత …

    Read More »
  • 13 July

    కోడెల శివప్రసాదరావు ఇంటి ముందు ఆందోళన..అరెస్టు చేయాలని డిమాండ్‌

    అటెండర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్‌ తమను మోసం చేశారని ఆరోపిస్తూ నరసరావుపేటలోని ఆయన ఇంటి ముందు ఇవాళ కొంత మంది ఆందోళన చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వసూలు చేసిన రూ.7లక్షలను వెంటనే తిరిగి ఇచ్చేయాలని వారు నినాదాలు చేశారు.  ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో శివరామ్‌కు డబ్బులు ఇచ్చామని.. ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు కూడా తిరిగివ్వలేదని వారు వాపోయారు. ఇప్పటికైనా …

    Read More »
  • 13 July

    వైఎస్ అభిమానులకు షర్మిల సర్ ప్రైజ్

    అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ,ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది సోదరి అయిన వైఎస్ షర్మిల వైఎస్సార్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇందులో భాగంగా వైఎస్ షర్మిల జూలై ఎనిమిదో తారిఖున వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్ అభిమానులైన దాదాపు ముప్పై మందికి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ధరించిన ఖద్దరు పంచె,చొక్కాలను ఒక్కొక్కరికి ఒక్కో జత చొప్పున …

    Read More »
  • 13 July

    రాష్ట్రాన్ని దివాలా తీయించింది చంద్రబాబే..విజయసాయి రెడ్డి

    2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం అందరికి తెలిసిందే.ప్రజల నమ్మకంతో ఆడుకున్న బాబూ ఎన్నికల్లో గెలిచిన తరువాత అందరికి చుక్కలు చూపించాడు.ఇచ్చిన హామీలు విషయం పక్కన పెడితే చిన్న చిన్న పనులకు కూడా లంచాలు ఇస్తేనే కాని ఏ పని జరిగేది కాదు.ఆంధ్రా ప్రజలన్ని పిచ్చివాళ్ళని చేసి వేల కోట్లు నోక్కేసాడు.ఈ ఐదేళ్ళ పాలనతో విసిగిపోయిన ప్రజలు,ఈ 2019 ఎన్నికల్లో బాబుకు సరైన బుద్ధి …

    Read More »
  • 13 July

    తప్పు చేసి అడ్డంగా దొరికిన తమన్!

    టాలీవుడ్ యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడనే సంగతి తెల్సిందే . ఈ క్రమంలో తన గురించి వచ్చిన ప్రతీ ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేస్తూ అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే ఒక్కోసారి ఎస్ ఎస్ తమన్‌ చేస్తోన్న చర్యలు బెడిసి కొడుతుంటాయి. గతంతో దేవీ శ్రీ ప్రసాద్‌ను దూషిస్తూ పెట్టిన ఒక ట్వీట్‌ను తమన్‌ లైక్‌ చేయడం వివాదాస్పదమైంది.తాజాగా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat