దివంగత నేత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా రాజకీయ పయనంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రంగా 72వ జయంతి సందర్భంగా రాధా నుంచి ఈ విషయంపై ఇప్పటికైనా క్లారిటీ వస్తుందని రంగా, రాధా అభిమానులు ఎదురుచూశారు. కానీ రాధా తన పొలిటికల్ ఫ్యూచర్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇటీవల ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో రెండుసార్లు చర్చలు జరపడంతో రాధా మరోసారి పార్టీ మారతారనే …
Read More »TimeLine Layout
July, 2019
-
4 July
సమంత కటౌట్ పై ట్విట్టర్ లో ఓ అభిమాని కోరిన కోరిక..?సమంత రిప్లై !
అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓ బేబీ.ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే గ్రాండ్ గా జరిగింది.రేపు శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు.చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ లో ఒక థియేటర్ దగ్గర సమంత భారీ కటౌట్ ఒకటి ఏర్పాటు చేసారు. ఈ భారీ కటౌట్ ఫోటోను ట్వీట్ చేస్తూ ఓ అభిమాని …
Read More » -
4 July
ఒక పక్క నడుము అందాలతో.. మరో పక్క ఎర్రటి డ్రెస్స్ తో ఎరగా చూపిస్తూ ఫోటో షూట్
తెలుగు బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి చేసే సందడి..చిలిపి అల్లరి మాములుగా ఉండదు. పటాస్ షోతో ఆమె క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్లిందో అందరికి తెలిసిందే. ఇటీవల ఆ షోకి గ్యాప్ ఇచ్చిన అమ్మడు బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్ గా వెళ్తుంది అని అంటున్నారు. ఒకవేళ ఆమె షోకి వెళ్తే మాత్రం షో లో రచ్చ రచ్చే అంటున్నారు అభిమానులు. అందుకే ఈమధ్య శ్రీముఖి తన గ్లామర్ పై …
Read More » -
4 July
వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ శుభవార్త..!
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు శుభవార్తను తెలిపారు.ఈ క్రమంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు నామినేటేడ్ పదవులను ప్రకటించారు సీఎం జగన్.. ఈ క్రమంలో పలు కీలక బోర్డులకు చైర్మన్లను సీఎం ఖరారు చేశారని సమాచారం. వైసీపీ శ్రేణులు చెబుతున్న సమాచారం మేరకు.. మహిళా కమీషన్ ఛైర్ పర్షన్ గా వాసిరెడ్డి పద్మ,సీఆర్డీఏ ఛైర్మన్ గా మంగళగిరి …
Read More » -
4 July
తెలంగాణ ,నవ్యాంధ్ర రాష్ట్రాల యువతకు శుభవార్త
తెలంగాణ ,నవ్యాంధ్ర రాష్ట్రాల నిరుద్యోగ యువతకు శుభవార్త. సర్కారు నౌకరి కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న యువతకు ఇది శుభపరిణామం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేలు,నవ్యాంధ్ర రాష్ట్రంలో పదిహేడు వేలకుపైగా పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని”తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”నవ్యాంధ్రలో మొత్తం 72,176మందికి కేవలం 54,243మంది పోలీసులే ఉన్నారు అని ఆయన ప్రకటించారు. ఇక తెలంగాణ …
Read More » -
4 July
కుప్పం టూర్ లో చంద్రబాబు రివర్స్ గేమ్ విత్ భారీ జోక్
తాజా ఎన్నికల్లో ప్రజాతీర్పు చూస్తే చాలా బాదగా ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికోసం పనిచేశానే తప్ప తప్పు చేయలేదన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు పర్యటనలో ఆయన మాట్లాడారు. నేను చేయరాని తప్పు ఏం చేశా..? అంటూ విచారం వ్యక్తంచేశారు. ‘ప్రాంతాల వారీగా, రంగాల వారీగా నేను చేసిన అభివృద్ధి కళ్లకు కనిపిస్తోంది.. కానీ ప్రజలు ఏవిధంగా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడంలేదు. మరీ23 సీట్లకు …
Read More » -
4 July
టీడీపీ బాగుపడాలంటే ముందు అతడిని పక్కన పెట్టాలి..?
లక్ష్మీ పార్వతి..మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పై మరోసారి ధ్వజమెత్తారు.ఆమె ఈరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మీ పార్వతి మాజీ మంత్రి లోకేష్ పై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ బాగుపడాలంటే ముందు లోకేష్ ను పార్టీ నుండి తప్పించాలని,అప్పుడే పార్టీ మంచిగా ఉంటుందని లేకుంటే టీడీపీ భ్రష్టు పడుతుందని అన్నారు.లోకేష్ మరోసారి ఆడవారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని …
Read More » -
4 July
నారింజ వలన లాభాలు తెలుసా..?
ఆసుపత్రికెళ్ళిన.. ఏదన్న జబ్బు చేసిన డాక్టర్ దగ్గరకెళ్ళిన వారు చెప్పే మాట పండ్లు ఫలాలు తినాలి. సమయానికి ఆహారం తినాలి. జ్యూస్ ఎక్కువగా త్రాగాలి అని .. అయితే నారింజ పండ్లు తినడం వలన లాభాలేంటో ఒక లుక్ వేద్దాం.. కంటిచూపును మెరుగపరుస్తుంది చర్మసమస్యలను తగ్గిస్తుంది రాత్రిపూట నారింజ పండ్లను తింటే మరుసటి రోజు సుఖంగా విరోచనం అవుతుంది శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇన్ ఫెక్షన్లను తగ్గిస్తుంది …
Read More » -
4 July
మూడు రికార్డుల పై కన్నేసిన యూనివర్సల్ బాస్..ఒక్క మ్యాచ్ తోనే
కరేబియన్ విద్వంసకర ఆటగాడు,యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఈరోజు తన కెరీర్ లోనే చివరి మ్యాచ్ ఆడనున్నాడు.40ఏళ్ల గేల్ కు వేరే ప్రపంచకప్ ఎలాగూ ఆడాడు కాబట్టి ఇదే అతడికి చివరి వరల్డ్ కప్ మరియు మ్యాచ్ అని చెప్పొచు.ఈరోజు వెస్టిండీస్ ఆఫ్ఘానిస్తాన్ తో మ్యాచ్ ఆడనుంది.అయితే ఈరోజు మ్యాచ్ లో ఈ సిక్సర్ల వీరుడు మూడు రికార్డులు సాధించే అవకాశం వచ్చింది,అదేమిటంటే *ఈరోజు జరిగే మ్యాచ్‌లో గేల్ 18 …
Read More » -
4 July
మీకోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు..!
ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్ లైఫ్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందామా..? కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది అవకాడో తరచుగా తింటే మలబద్ధకం పోతుంది అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది మునగాకు గ్యాస్ట్రిక్,అల్సర్ ను దగ్గరకు రానీవ్వదు క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుంది సపోటా మలబద్ధకాన్ని నివారిస్తుంది
Read More »