టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌పై మండిపడ్డారు.ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో రెస్పాన్స్ ఇచ్చాడు.నీ నోటిని కట్టిపెట్టు అని మంజ్రేకర్ ని ఉద్దేశించి అన్నాడు.వరల్డ్ కప్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో భారత్ ఓడినప్పటికీ ధోని,చాహల్ పై విమర్శలు చేసాడు మంజ్రేకర్.ఈ మేరకు జడేజా గట్టిగా స్పందించాడు.నేను నీకన్న ఎక్కువ మ్యాచ్ లు ఆడాను,ఇంకా …
Read More »TimeLine Layout
July, 2019
-
4 July
చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇదే అత్యంత ప్రమాదకరమైన గేమా.? ఏం జరగబోతోంది.?
ఏపీ మాజీసీఎం చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోగానే మళ్ళీ కార్యకర్తలే నాకు సర్వస్వం అనే పాత పాట మొదలుపెట్టారు. 1995 నుండి 2004 వరకు అధికారంలో ఉన్నపుడు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు కార్యకర్తలకు చేసిందేమి లేదు.. అధికారులు, ఐటి, నేనే అభివృద్ధి చేస్తానంటూ కార్యకర్తలను నిర్లక్ష్యం చేసి 2004లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నారు. 2004లో ఓడిపోయిన చంద్రబాబు మళ్లీ కార్యకర్తలే నాకు బలం, ధైర్యం అన్నారు. మళ్లీ 2004 నుండి 2014 వరకు …
Read More » -
4 July
చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..?
నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్ర్తబాబు అరెస్టు కానున్నారా..?.ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు సర్వం సిద్ధమైందా..?. బాబు అరెస్టుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారా..?అవును అనే అంటుంది జాతీయ మీడియా. జాతీయ మీడియాకు చెందిన ఎకనామిక్ టైమ్స్ ,ఔట్ లుక్ ఇండియా సహా ఇతర ప్రధాన జాతీయ మీడియా సంస్థలు నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే అరెస్టు కానున్నారు. ఓటుకు …
Read More » -
4 July
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మద్యం సీసాలపై మహాత్ముడి ఫొటోలు.. తర్వాత ఏమైంది
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్యం సీసాలపై మహాత్మాగాంధీ చిత్రాలను ముద్రించింది ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కంపెనీ.. అయితే అందుకు భారత్‌కు క్షమాపణలు కూడా చెప్పింది. భారతదేశ ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నామని చెప్పింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కంపెనీ మద్యం సీసాలపై భారత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాలను ముద్రించింది.. అయితే ఈఘటన దేశ ప్రజలకు అవమానకరమని ఎంపీలు తాజాగా రాజ్యసభలో …
Read More » -
4 July
రాత్రి 11.30గం.ల నుండి ఉదయం 6.00గం.లవరకు వాట్సాప్ పనిచేయదా..?
ఫేస్ బుక్,వాట్సాప్ నేటి ఆధునీక సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైన సంగతి తెల్సిందే. బ్యాంకులో అకౌంటులేనోళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ కొని అందులో ఫేస్ బుక్,వాట్సాప్ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే అంతగా జీవితంలో భాగమైన ఈ ఫేస్ బుక్,వాట్సాప్ నిన్న బుధవారం సాయంత్రం నుండి ఈ రోజు గురువారం ఉదయం పదిగంటల వరకు పనిచేయకపోయిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈ సమయంలో వాట్శాప్,ఫేస్ …
Read More » -
4 July
వైసీపీలోకి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే
నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు పార్లమెంట్ సభ్యులు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి విదితమే. అయితే తాజాగా ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్సీలు ప్రస్తుత అధికార పార్టీ వైసీపీలో,కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తున్న సంగతి కూడా …
Read More » -
4 July
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సంచలనాత్మక ట్విస్ట్..!
నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బాబాయి ,మాజీ మంత్రి,మాజీ ఎమ్మెల్సీ వైఎస్ వివేకానంద రెడ్డి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు దారుణ హత్యకు గురైన సంగతి విదితమే. అయితే ఈ హత్యను అప్పటి అధికార టీడీపీ నేతలే చేయించారని ఆరోపణలున్నాయి. తాజాగా ఈ హత్యకు సంబంధించిన కేసులో సంచలనాత్మక ట్విస్ట్ చోటు చేసుకుంది. వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర వాచ్ మెన్ …
Read More » -
3 July
Your best instagram version may be a prostitute
But if he admits that, must do yoga… We might not be together… K: So this is something special in opening up the field of reference, being open to becoming surprised by life. I asked something of a Lola, he converted it, the Lola resolved it, and i also understood …
Read More » -
3 July
హరిత హారం.. ఎక్సైజ్ శాఖ తరుపున ఒక కోటి మొక్కలు
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ధేశించిన లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ తరుపున ఈ సంవత్సరం తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఒక కోటి (1 కోటి) ఈత,ఖర్జూర మరియు తాటి మెుక్కలు యుద్ద ప్రతిపాదికన నాటాలని మరియు వాటి సంరక్షణ కు చర్యలు చేపట్టాలని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులకు లక్ష్యాన్ని నిర్ధేశించారు. సచివాలయంలో ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి …
Read More » -
3 July
జూలై చివరి నాటికి ఎస్సారెస్పీకి కాలేశ్వరం నీరు..!!
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పునర్జీవ పథకం లో బాగంగా వరద కాలువ ద్వారా కాలేశ్వరం నీటిని జూలై 20 తర్వాత ఎస్సారెస్పీ ప్రాజెక్టు ను నింప నున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు రవాణా శాసనసభ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా వరద కాలువ జీరో పాయింట్ వద్ద 420 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే మూడవ పంపింగ్ …
Read More »