తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలోనే తన స్వగ్రామమైన సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చింతమడక సర్పంచ్ హంసకేతన్ రెడ్డికి కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం ఫోన్ చేశారు. గ్రామంలోని సమస్యలన్నింటిపై నివేదిక రూపొందించాలని సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని సర్పంచ్‌తో కేసీఆర్ అన్నారు.
Read More »TimeLine Layout
July, 2019
-
3 July
బంగారు తెలంగాణ దిశగా మెరుగైన పాలన
బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్లూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్లకు జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్పర్సన్లకు, జెడ్పీటీసీ సభ్యులకు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులకు, మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులకు, ఎంపీటీసీ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలుపుతూ …
Read More » -
3 July
హోంమంత్రి చంద్రబాబుకు ఫస్ట్ డోస్ చాలా గట్టిగా ఇచ్చారుగా
టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి గురించి రాష్ట్ర హోమంత్రి మేకతోటి సుచరిత మొదటిసారి మాట్లాడారు. ఆయనకు భద్రత తగ్గించామంటున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఇప్పటికీ చంద్రబాబుకు జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే 58 మందికి బదులు 74 మందితో భద్రత కల్పిస్తున్నామన్నారు. అయితే చంద్రబాబుకు సంబంధించిన ప్రైవేట్ ఆస్తులకు తాము ఎటువంటి రక్షణ కల్పించడం కుదరదని స్పష్టంచేశారు. అదనపు భద్రత కల్పించాలని చంద్రబాబు కోరితే, …
Read More » -
3 July
మీకు అండగా నేనున్నాను
విధి ఆడే వింత నాటకం లో ఆ కుటుంభం అష్టకష్టాలపాలైంది.మద్దిరాల కు చెందిన తొట్ల స్వాతి అనే యువతి తండ్రి చిన్ననాడే చనిపోవడం తో ఆమె కుటుంభం 10 సంవత్సరాల క్రితమే పొట్టకూటి కోసమే సూర్యాపేట కు వచ్చింది..స్వాతి అక్క పుట్టుక నుండే అంగ వైకల్యం తో పాటు మానసిక వికలాంగురాలు.స్వాతి ని ఆమె తల్లి నే కూలీ నాలి చేసుకుంటూ చదివించింది.. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న స్వాతి చదువు …
Read More » -
3 July
భూమన కరుణాకర్ రెడ్డికి కీలక పదవి..?
కేబినెట్ హోదా కల్పిస్తూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కీలక పదవి ఇవ్వనున్నారు.ఇంక ఆ పదవీ విషయానికి వస్తే ఆయనకు ప్రాంతీయ మండలి ఛైర్మన్‌గా అవకాశం రానున్నట్టు సమాచారం. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఈ మూడు జిల్లాలు కలిపి ఒక ప్రాంతీయ మండలిగా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది.ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని జిల్లాన్ని కలుపుకుంటూ ప్రాంతీయ మండళ్లుగా ఏర్పాటు చేసి దానికి సంభందించి వాటికి ఛైర్మన్లను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని …
Read More » -
3 July
తెలుగోడికి అన్యాయం చేసిన బీసీసీఐ..అందుకే అలా చేసాడు !
టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు అందరిని ఆశ్చర్యపరిచేలా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతునట్లు ప్రకటించాడు.ఈ మేరకు బీసీసీఐకు లిఖిత పుర్వకంగా లెటర్ కూడా రాసి పంపాడు. రాయుడు మూడు ఫార్మాట్ లకు గుడ్ బై చెప్పేసాడు.ప్రస్తుత ప్రపంచకప్ కు ఇండియాకు బ్యాకప్ ప్లేయర్ గా ఎంపికైన రాయుడుకి నిరాశే మిగిలింది ఎందుకంటే..భారత జట్టు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయం కారణంగా ఇండియాకు తిరిగి వచ్చేసాడు.అతడి స్థానంలో …
Read More » -
3 July
‘మీరు కళ్లు మూసుకోండి.. నేను వీడిని గొడ్డలితో నరికి చంపుతా’టీచర్ పైశాచికం
సరిగ్గా చదవడంలేదని, చెప్పినట్లు వినడంలేదని విద్యార్థిని గొడ్డలితో బెదిరించాడు ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు. మైనర్ బాలుడని చూడకుండా గొడ్డలి మెడభాగంపై పెట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూస్తే ఓ విద్యార్థిని ఒకరు చేతులతో గట్టిగా పట్టుకోగా.. టీచర్ పదునైన గొడ్డటిని మెడపై ఉంచి బెదిరిస్తున్నారు. ‘ నీ ప్రవర్తన మార్చుకోకుంటే …
Read More » -
3 July
రాయుడు సంచలన నిర్ణయం
టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు రాయుడు ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో టీమిండియా బ్యాకప్ ఆటగాడుగా ఎంపికైన రాయుడు ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లల్లో ఒక్కదాంట్లో కూడా స్థానం సంపాదించుకోలేకపోయాడు. ఇటీవల గాయపడిన విజయ్ శంకర్ స్థానంలో వన్డే మ్యాచ్ లల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని మయాంక్ అగర్వాల్ కు అవకాశం …
Read More » -
3 July
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఘటనను ఎమ్మెల్యేల శిక్షణా తరగతుల కార్యక్రమంలో వివరించిన జగన్
మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు అసెంబ్లీ వేదికగా అబద్దాలు చెప్పే అలవాటు ఉందని ఆయనలా అబద్దాలు చెప్పొద్దని నిజాలే మాట్లాడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. శాసనసభ హాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రెండు రోజులపాటు శిక్షణ తరగతులను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గతంలో నాన్న రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఓ ప్రాజెక్టు గురించి చంద్రబాబునాయుడు తప్పుడు డాక్యుమెంట్‌ను తీసుకొచ్చి …
Read More » -
3 July
బిగ్ బాస్ 3లో నాగార్జున రెన్యూమరేషన్ ఎంత..?తెలిస్తే షాక్ !
అక్కినేని నాగార్జున బిగ్ బాస్ 3కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా బాగా షేర్ లు కొడుతున్నారు.తాజాగా అందిన సమాచారం ప్రకారం నాగ్ ఈ షో కి ఒక్కో ఎపిసోడ్ కి 12లక్షలు తీసుకుంటాడని తెలుస్తుంది. అయితే నాగార్జున ఇంతకుముందు తాను చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ లో తాను హోస్ట్ గా వ్యవహరించినప్పుడు ఒక్క ఎపిసోడ్ కు 7లక్షలు …
Read More »