టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ నాగశౌర్య వేస్ట్ ఫెల్లో అంటూ సంచాల వ్యాఖ్యలు చేసాడు.నిన్న జరిగిన ఓ బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది.ఈ ఈవెంట్ లో మాట్లాడిన ఆయన నాగశౌర్య వేస్ట్ ఫెల్లో అని అన్నారు.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హలచల్ చేస్తుంది.నిజానికి రాజేంద్రప్రసాద్ నేను సరదాగా అన్నాను అని చెప్పుకొచ్చిన ఇది టాలీవుడ్ లో వివాదస్పదంగా మారింది.ఇదంతా పక్కన పెడితే ఆయన …
Read More »TimeLine Layout
June, 2019
-
30 June
ఓడిన నేతలకు వైసీపీ అండగా ఉంటుంది..ఆందోళన వద్దు
మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలికి రాష్ట్రంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు అందరు అతలాకుతలం అయ్యారు.ఐదేళ్ళు టీడీపీ పాలనకు విసిగిపోయిన ప్రజలు జగన్ ను అఖండ మెజారిటీ తో గెలిపించి టీడీపీ సరైన బుద్ధి చెప్పారు.దీని ఫలితమే వైసీపీ ఏకంగా 151అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది.టీడీపీ కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకుంది.అంతేకాకుండా ఎంపీల విషయానికి వస్తే వైసీపీ 22సీట్లు గెలుచుకొని దేశంలోనే ఎక్కువ …
Read More » -
30 June
వైఎస్ జగన్ పై ప్రశంసల వర్షం..చారిత్రక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ ప్రయోజనాల కోసం సీఎం జగన్ చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను నిక్కచ్చిగా అమలు చేస్తున్నారని, తెలుగు రాష్ట్రాల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ‘వైఎస్ జగన్ అభినవ కాటన్ దొర’ అని పేర్కొన్నారు. కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు …
Read More » -
30 June
సీఎం జగన్ కు చేరేంతవరకూ షేర్ చేయండి..ప్రపంచ కప్ పోటీల్లో కర్నూల్ యువకుడు ఘన విజయం
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గానికి చెందిన నారాయణ అనే యువకుడు ప్రపంచస్థాయి ఖ్యాతిని గడించాడు.. పోలండ్ దేశంలో జరిగిన ప్రపంచస్థాయి రోయింగ్ పోటీల్లో భారతదేశం తరపున హర్యానాకు చెందిన కులదీప్ సింగ్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన నారాయణ ప్రతిభ కనబరిచి మూడవస్థానం సాధించారు. వీరు భారత సైన్యంలో పనిచేస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి గ్రామానికి చెందిన కొంగనపల్లి వెంకటస్వామి, సుంకలమ్మల కుమారుడు నారాయణ.. భారత సైన్యంలో పనిచేస్తున్నాడు. …
Read More » -
30 June
టీడీపీకి మరో దెబ్బ..మాజీ మంత్రి బీజేపీలోకి?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులైన వారిలో మరియు బాబుపై ఈగ వాలినా స్పందించే వ్యక్తి సోమిరెడ్డి.ఆయన ఎన్నిసార్లు ఓడిపోయిన సరే టీడీపీలో మాత్రం చోటు ఉంటుంది.అందుకే ఘత ప్రభుత్వంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిని చేసారు.సోమిరెడ్డి కి ఒక మంచి రికార్డు కూడా ఉంది.అదేంటి అంటే ఇప్పటివరకూ పోటీ చేసిన అన్నిసార్లు ఆయన ఓడిపోయి చెత్త రికార్డు తన సొంతం చేసుకున్నారు.అలాంటి వ్యక్తి టీడీపీ …
Read More » -
30 June
రేపటి నుంచి వైఎస్ జగన్ ప్రజాదర్బార్
వైసీపీ అదినేత ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నివాసం వద్ద జూలై 1 నుంచి ప్రజాదర్బార్‌ను నిర్వహించనున్నారు. అధికారులు ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని, వాటి సత్వర పరిష్కారంపై ముఖ్యమంత్రి దృష్టిసారించనున్నారు. ఇందులో భాగంగా రోజూ గంట సేపు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, చిరుద్యోగులు, నిరుద్యోగులు, తమ సమస్యలను …
Read More » -
30 June
జగన్ దెబ్బకు..చింతమనేనికి భయం స్టార్ట్ అయ్యిందా ?
జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్అర్సీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అధికార పార్టీ ఐన టీడీపీ దారుణ ఓటమి చవిచూసింది.ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు,మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు.జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుండి టీడీపీ నాయకులు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జగన్ దెబ్బకు భయపడుతున్నాడు.అధికారంలో ఉన్నంతసేపు టీడీపీ నాయకులు చేసిన అన్యాయాలు,అక్రమాలకు అంతా ఇంత కాదు.అధికారులు …
Read More » -
30 June
డబ్బులిస్తే రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన యాంకర్ రష్మి
టాలీవుడ్ టెలివిజన్ రంగంలో యాంకర్‌గా మస్త్ పాపులారిటీ సంపాదించిన రష్మి..జబర్దస్త్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్నరష్మి వెండితెరపై కూడా తన సత్తా చూపే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు చేసి ఆకట్టుకున్న ఈ భామ.. మరిన్ని సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉందట. మంచి ఛాన్స్ వస్తే తన టాలెంట్ ఏంటో చూపిస్తానని చెబుతోంది. ఏదైనా ఓపెన్‌గా మాట్లేడేయటం, కుండ బద్దలు కొట్టేస్తూ చెప్పేయడం రష్మి నైజం. అందుకే తన సినిమా …
Read More » -
30 June
ఒక్క అడుగు దూరంలో భారత్..గెలిస్తే సెమీస్ కు
ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు ఆతిధ్య ఇంగ్లాండ్ తో భారత్ తలబడనుండి.వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఇండియాకు అడ్డుగా ఇంగ్లాండ్ నిలుస్తుందని అందరు అనుకున్నారు.అలాంటి ఇంగ్లాండ్ ఇప్పుడు కష్టాల్లో పడింది.ఈ జట్టుకి ఇంక మిగిలినవి రెండు మ్యాచ్ లే కాబట్టి రెండింట్లో గెలిస్తేనే సెమీస్ అవకాశాలు ఉంటాయి.ఇక ఇండియా పరంగా చూసుకుంటే ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ కు వెళ్తుంది.అటు పాకిస్తాన్,బంగ్లాదేశ్ కూడా ఇండియానే గెలవాలని బలంగా కోరుకుంటున్నాయి.ఎందుకంటే ఇంగ్లాండ్ …
Read More » -
30 June
శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..భక్తుల రద్దీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది,కంపర్మెంట్లు అన్ని నిండిపోవడమే కాకుండా క్యూ లైన్ లో కూడా భారీగా ఉన్నారు.కంపర్మెంట్లు బయట కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం పడుతుంది.నడకదారిన,మరియు స్పెషల్ దర్శనం వారికి 3గంటలు సమయం పడుతుంది.రద్దీ కారణంగా ఇటు లైన్ లోను, ప్రసాదం క్యూ అన్ని చోట్ల భక్తులతో కిక్కిరిసిపోయింది.
Read More »