కాజల్ ఆగర్వాల్ ఇండస్ట్రీలోకి అడుగెట్టిన మొదట్లో చిన్నహీరోతో ఎంట్రీచ్చిన కానీ పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది అమ్మడు. ఒకపక్క అందంతో మరోపక్క చక్కటి అభినయంతో కుర్రకారు మదిని కొల్లగొట్టింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్లో ఉంది. ఈ రోజుతో అమ్మడు 33 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు 34వ వసంతంలోకి అడుగెట్టింది.ఇటీవల సీత అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. …
Read More »TimeLine Layout
June, 2019
-
19 June
నిరుద్యోగ యువతకు శుభవార్త..!
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త.ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఎనిమిదన్నర వేలకుపైగా ఉద్యోగాలకు ఐబీపీఎస్ ప్రకటన జారీచేసింది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్-8 దరఖాస్తుల స్వీకరణ జూన్ 18నుండి మొదలైంది. దీంతో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆర్ఆర్బీ వివధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న 8400 ఉద్యోగాల భర్తీ జరగనున్నది. అయితే ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్లో దరఖాస్తు,ఫీజు చెల్లింపుకు జూలై4 చివరి తేది. ఎస్సీ,ఎస్టీ పీడబ్లూడీ …
Read More » -
19 June
టీటీడీ బోర్డ్ కి పుట్టా సుధాకర్ రాజీనామా..!
తాజాగా వెలువడిన ఎన్నికల్లో ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైసీపీ విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఆపార్టీ కొత్తగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీటీడీలో నియమించిన నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారంతా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు. అయితే, తమ పదవీకాలం ఇంకా సంవత్సరం పాటు ఉన్నందున తాము రాజీనామా చేయమని టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ ఇప్పటివరకూ భీష్మించుకు కూర్చున్నారు. ఆయన టీటీడీ బోర్డు …
Read More » -
19 June
చేసినవన్నీ చేసి ఇప్పుడు నంగనాచి డ్రామాలు చేస్తున్నావా బాబూ..!
టీడీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన విషయం తెలిసిందే.ముఖ్యంగా ఆయన రైతులకు చేసిన అన్యాయం చిన్నపాటిది కాదు.రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి తీరా గెలిచిన తరువాత తాను ఇచ్చిన మాటలు గాలికి వదిలేసాడు.చంద్రబాబు ఇచ్చిన హామికి రైతులు బ్యాంక్లో అప్పులు కట్టకపోవడం,దీంతో బ్యాంకర్స్ నుండి నోటిసులు రావడంతో కొంతమంది రైతులు ఆత్మహత్యలకు కూడా …
Read More » -
19 June
జగన్ నిజంగా బాలకృష్ణ అభిమానా.? బాలయ్య సినిమా రిలీజ్ అయితే జగన్ ఏం చేసేవారు.?
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓ వార్త హల్ చల్ చేస్తుంది.. జగన్ చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రముఖనటుడు నందమూరి బాలకృష్ణ అభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇందులో ఎటువంటి దాపరికం కూడా లేదు.. అయితే తాజాగా సీఎం జగన్ బాలయ్య సినిమాలకు పేపర్ ప్రకటన ఇచ్చినట్టు కొందరు టీడీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నారు.. అయితే సమర సింహారెడ్డి సినిమా విడుదల అయ్యింది 1999లో అయితే అక్కడ …
Read More » -
19 June
ఆ విషయంలో చిరంజీవిని ప్రశ్నించావు కానీ చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు.?
మేధావుల సంఘం మాజీ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కు, ప్రస్తుత మేధావుల సంఘం అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి ఓపెన్ సవాల్ విసిరారు.. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము చలసానికి ఉందా.? అని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రా మేధావుల సంఘానికి చలసాని అధ్యక్షుడు కాదని తేలడంతో ఆయన తెలుగుభాషా చైతన్య సంఘం అనే మరో వేదికను ప్రారంభించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో రవీంద్రరెడ్డి సంధించిన ప్రశ్నలు యధాతధంగా.. 1. అసలు …
Read More » -
19 June
తలపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయండి మిమ్మల్ని నేను చూసుకుంటానని అప్పుడే చెప్పిన జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ బుధవారం నుంచే పోలీసులకు వారాంతపు సెలవులు అమలు అవుతున్నాయి.. తాజాగా అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పోలీసుశాఖలో మొత్తం 30 విభాగాలున్నాయని, వాటిని అధ్యయనం చేసి 19మోడళ్లను రూపొందించాం అన్నారు. ఐటీ డేష్ బోర్డ్ ద్వారా పారదర్శకంగా అందరికీ వీక్లీ ఆఫ్‌లను నెలరోజుల్లో అమలులోకి తెస్తామని చెప్పారు. దీనిపై ప్రతీనెలా ఫీడ్ …
Read More » -
19 June
లవ్ మ్యారేజ్ చేసుకోవటం అంటే చాల ఇష్టం..మెదక్ ఎస్పీ చందన దీప్తి
చందన దీప్తి ఐపీఎస్, 2012 సివిల్స్ టాపర్ . ఈ యువ అధికారిణి ప్రస్తుతం మెదక్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు నిజామాబాద్ ఓఎస్డీగా కూడా పని చేశారు. తెలంగాణలో ఇప్పుడున్న యువ అధికారుల్లో ఈమె ఎంతో ఉత్సాహంగా పని చేస్తారు. చందన దీప్తి సైకిల్ పై మెదక్ గల్లీల్లో తిరుగుతుంటారు. ప్రజల సమస్యలను ప్రజల వద్దకు వెళ్లి స్వయంగా తెలుసుకుంటారు. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ …
Read More » -
19 June
సీఎం రమేష్‌కు షాకిచ్చిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముందు వరకు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఆడిందే ఆట..పాడిందే పాట. ప్రభుత్వ నిబంధనలు సైతం వారికి అనుకూలంగా మారుతూ వచ్చేవి. ప్రజాశ్రేయస్సు, అభివృద్ధిలో పారదర్శకత అనేవి అస్సలు ఉండేవి కాదు. ఇక సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇష్టారాజ్యం నడిచింది. అంచనాలు అమాంతం పెరిగిపోయేవి. తమ వారికి పనులు దక్కేలా టెండర్ నిబంధనలను ఎలా పడితే అలా మార్చేసే వారు. అధికార అండతో పనులు …
Read More » -
18 June
పీఆర్సీపై త్వరలోనే సమావేశం.. సీఎం కేసీఆర్
మంత్రి వర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చాం. పీఆర్‌సీ, పదవివిరమణ వయసుపై ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం. నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించాం. పంచాయతీరాజ్ వ్యవస్థను క్రియాశీలం చేయాలని నిర్ణయించాం. పంచాయతీరాజ్ వ్యవస్థకు అధికారాల అప్పగింతను పరిశీలిస్తాం. …
Read More »