TimeLine Layout

June, 2019

  • 9 June

    ఎన్టీ రామారావు అభిమాని.. జూ.ఎన్టీఆర్ సన్నిహితుడు.. మాస్ లీడర్ గా రాష్ట్రవ్యాప్తంగా క్రేజ్

    వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన కొడాలి నాని‌‌.. కృష్ణాజిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. గుడివాడ స్థానం నుంచి 2004, 09 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌పై 19,479 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేసిన …

    Read More »
  • 8 June

    జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన టీఆర్ఎస్..!!

     ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో  టీఆర్ఎస్ పార్టీ  ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు జరిగిన జిల్లా పరిషత్‌ చైర్మన్ ఎన్నికల్లో కూడా గతంలో ఎక్కడా, ఎప్పుడూ లేని విధంగా నూటికి నూరుశాతం 32 జెడ్పీ స్థానాల్లో 32 స్థానాలు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కంటే పరిషత్ ఎన్నికల పోలింగ్ …

    Read More »
  • 8 June

    కేటీఆర్ ని అభినందించిన సీఎం కేసీఆర్.. ఎందుకటే..?

    స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టియారెస్ పార్టీ, జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికలో వినూత్నమైన పంథాను ఎంచుకున్నది. సామాజిక సంతులనం, ఉద్యమ నేపథ్యాలకు పెద్ద పీఠ వేసింది. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా అన్ని జిల్లా స్థానాలను గెలుచుకున్న టిఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికలో బిసి, ఎస్సీ, ఎస్టీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తం 64 స్థానాలకు ఈరోజు జరిగిన జడ్పీ చైర్మన్, …

    Read More »
  • 8 June

    ఈ విజయం ప్రజా విజయం

    తెలంగాణలో జరిగిన పంచాయితీరాజ్ సంస్థల ఎన్నికల్లో అనితర సాధ్యమైన రీతిలో అద్భుతమైన విజయాలను సాధించిన పంచాయితీరాజ్ విజేతలైన మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ సభ్యులకు, అధ్యక్షులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేశారు. విశేషమైన కృషి చేసి తెరాస పార్టీకి అఖండ విజయం సాధించి పెట్టిన పార్టీ కార్యకర్తలకు సీఎం కేసీఆర్ గారు ధన్యవాదాలు తెలియచేశారు. అలాగే ఇంత పెద్ద ఎత్తున విజయం …

    Read More »
  • 8 June

    సోషల్‌ మీడియా సోల్జర్స్‌ కి కేటీఆర్ అభినందనలు

    తెలంగాణలో రాష్ట్రంంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో  గెలుపొంది నూతనంగా ఎన్నికైనా జిల్లా పరిషత్‌ చైర్మన్లకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీ పీఠాలు టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం అయిన విషయం తెలిసిందే. ఇంతటి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలన్నారు. టీఆర్‌ఎస్‌ క్షేత్రస్థాయి కార్యకర్తలకు అలాగే సోషల్‌ మీడియా సోల్జర్స్‌కు అభినందనలు తెలుపుతూ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలియజేశారు.

    Read More »
  • 8 June

    కాంగ్రెస్ చరిత్ర బయటపెట్టిన కేటీఆర్

    తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన సంగతి విదితమే. అయితే ఈ చేరికలపై కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పై విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే. తమపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.ఈ రోజు శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ” కాంగ్రెస్‌ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా …

    Read More »
  • 8 June

    నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలి మహిళా ఎమ్మెల్యేగా, తొలి మహిళామంత్రిగా రికార్డ్.. సాధారణ కుటుంబం

    వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన తానేటి వనిత‌‌ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితపై 25,248 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన కొవ్వూరులో 2014ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అనంతరం ఐదేళ్లపాటు ప్రజాసమస్యలపై పోరాడి ఈమె ఈసారి విజయం సాధించారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలి మహిళా ఎమ్మెల్యేగా, తొలి మహిళా మంత్రిగా వనిత అరుదైనఘనత …

    Read More »
  • 8 June

    జిల్లాలో ఉద్దండులైన ఇద్దరు మంత్రులను మట్టి కరిపించారు.. జగన్ మంత్రి పదవి ఖరారు చేసారు..

    వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణపై 12,886 తేడాతో ఓడించి రికార్డు సృష్టించి తెలుగుదేశం కంచుకోటలో మొదటిసారి భారీ విజయాన్ని నమోదు చేసారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చివరి నిమిషంలో శ్రీరంగనాథరాజుకు కేబినెట్‌లో బెర్త్ ఖరారుచేశారు. 2004లో …

    Read More »
  • 8 June

    వైఎస్ అనుంగ శిష్యుడు.. పశ్చిమలో వైసీపీ విజయానికి కృషి..

    వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలోనే కేబినేట్‌ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారీయన. 2014 ఎన్నికల్లో తొలిసారి వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి కోట రామారావుపై 4,072 ఓట్ల తేడాతో గెలిచారు. నానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి …

    Read More »
  • 8 June

    వినయ విధేయ విశ్వరూప్‌.. మంత్రి పదవి వదులుకున్నాడు.. నాడు వైఎస్‌, నేడు జగన్ అడుగుజాడల్లో నడిచిన విధేయుడు..

    వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన పినిపే విశ్వరూప్‌‌ తూర్పు గోదావరి జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన గెలిరు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావుపై ఈయన 25,654 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పాటు నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగు జాడల్లో నడిచిన విధేయుడు. ఇదే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat