ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తన పర్యటనలతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాను విమానాశ్రయానికి వెళ్లినప్పుడు కాన్వాయ్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గమనించారు. దీంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే సమయాల్లో తనవల్ల ప్రజలు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని పోలీసులు, సీఎంవో అధికారులకు ఆదేశాలిచ్చారు. విజయవాడ నగరంలో ఇబ్బందిలేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు …
Read More »TimeLine Layout
June, 2019
-
6 June
పార్టీ మార్పుపై సీతక్క క్లారీటీ..!
తెలంగాణ రాష్ట్రంలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి,మంత్రి చందూలాల్ పై గెలుపొందిన సీతక్క పార్టీ మారుతున్నారు అని వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో తనపై వస్తోన్న వార్తలపై స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ”తాను పార్టీ మారుతున్నాను. టీఆర్ఎస్ లో చేరుతున్నాను “అని వస్తోన్న వార్తలల్లో ఎటువంటి వాస్తవం లేదు. …
Read More » -
6 June
అజీం ప్రేమ్ జీ సంచలన నిర్ణయం..?
ప్రముఖ సాఫ్ట్ వేర్ సేవల సంస్థ అయిన విప్రో ఫౌండర్ ,విప్రో చైర్మన్ అజీం ప్రేమ్ జీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.మరికొద్ది రోజుల్లోనే విప్రో చైర్మన్ పదవీ నుండి విరమణ తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే తాను తీసుకున్న ఈ నిర్ణయం జులై చివరి నుంచి అమల్లోకి వస్తుందని సమాచారం. అంతేకాకుండా సరికొత్త ఎండీగా అబిదాలి నీముచ్ వ్యవహారించనున్నారని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. అయితే దీనికి …
Read More » -
6 June
అరెస్ట్ అయి బయటకు వచ్చాక కూడా జగన్ పై విమర్శలు.. అతని నోటిదురుసుకు తగిన శాస్తి జరుగుతుందంటున్న వైసీపీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లఘించడమే కాకుండా, పార్టీ అధినేత జగన్ ను దూషించారంటూ వైసీపీనేత చేసిన ఫిర్యాదుతో విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును విశాఖ ఎంవీపీ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి సిట్టింగ్ …
Read More » -
6 June
విరాట్ కోహ్లీ రికార్డు
టీమ్ ఇండియా సారధి విరాట్ కోహ్లీ మరో రికార్డును తన సొంత చేసుకున్నాడు. బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో సౌతాఫ్రికాపై ఆరు వికెట్లన్ తేడాతో టీమ్ ఇండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందు బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా బుమ్రా (2/35),చాహల్ (4/51)ధాటికి తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం రెండు వందల ఇరవై ఏడు పరుగులు మాత్రమే సాధించింది. 227పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రోహిత్ …
Read More » -
6 June
భారత్ కు రికార్డు స్థాయి ఓపెనింగ్స్..?
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం భారత్.ఈ చిత్రం నిన్న రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రానికి రివ్యూస్ మాత్రం ఆశించిన విధంగా రాకపోయినా మొదటిరోజు వసూలు మాత్రం రికార్డు స్థాయిలో వచ్చాయి.రికార్డు స్థాయిలో వసూలు రావడంతో సల్మాన్ ఖాన్ ఆనందంతో ట్వీట్ చేసాడు.అంతకముందు తాను నటించిన ట్యూబ్ లైట్ , రేస్ 3 చిత్రాలు అనుకున్నా స్థాయిలో రాకపోవడంతో,ఈ చిత్రం పై భారీ …
Read More » -
6 June
విజయవాడలో సంచలన వ్యాఖ్యలు చేసిన నాని.. కారణాలేంటి?
సార్వత్రిక ఫలితాలు వచ్చి పదిరోజులైనా గడవకముందే తెలుగుతమ్ముళ్లలో అలకలు, గొడవలు ప్రారంభమయ్యాయి. టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.. ఈ సమయంలో ఉన్న నాయకులంతా కలిసి పార్టీని బలోపేతం చేయకుండా ఎవరికి వారు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. విజయవాడ ఎంపి కేశినేని నాని వ్యవహారశైలి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అధినేత చంద్రబాబు నానికి పార్లమెంట్ విప్ పదవి ఇవ్వడంతో నాని తనకు విప్ పదవి అవసరం లేదంటూ సోషల్ మీడియాలో …
Read More » -
6 June
ఉత్తమ్ పాదయాత్ర..!
టీపీసీసీ అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి బరిలోకి దిగి ఆయన గెలుపొందారు. అయితే ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నల్లగొండ నుండి బరిలోకి దిగి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి …
Read More » -
6 June
ఎమ్మెల్సీ పదవీకి వైసీపీ కీలక నేత రాజీనామా..!
ఏపీ అధికార వైసీపీకి చెందిన కీలక నేత ఒకరు తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయనగరం నుంచి బరిలోకిదిగిన వైసీపీ కీలక నేత కోలగట్ల వీరభద్రస్వామి టీడీపీ తరపున బరిలోకి దిగిన అదితి గజపతిరాజుపై 6,417ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుండి బరిలోకి దిగి ఘనవిజయం సాధించారు. దీంతో ఆయన ఈ …
Read More » -
6 June
సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయమంటూ స్పీకర్‌కు లేఖ ఇచ్చిన 12మంది ఎమ్మెల్యేలు..
కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎల్పీని విలీనం చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి విజ్ఞప్తి జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు.. తమ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని స్పీకర్‌కు ఇచ్చారు.స్పీకర్‌ను కలిసిన ఎమ్మెల్యేల్లో సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియా, జాజుల సురేందర్, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, కందాల ఉపేందర్ …
Read More »