TimeLine Layout

May, 2019

  • 31 May

    రాష్ట్రంలో నవ శకం మొదలైంది..అవినీతి పాలన అంతమొందింది

    ఏపీలో ఎక్కడ చూసిన ప్రస్తుతం ఫ్యాన్ గాలే వీస్తుంది.రాష్ట్రం మొత్తం వైసీపీ జెండాలే ఎగురుతున్నాయి.అధికార టీడీపీ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది.అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆంధ్రరాష్ట్ర ప్రజలకు విలువైన సమాచారం ఇచ్చారు.రాష్ట్రానికి ఇప్పుడే నవ శకం మొదలైందని,యువకుడైన జగన్ గారి నేతృత్వంలో అవినీతికి ఆస్కారం లేని, బాధ్యతాయుత, పారదర్శక ప్రభుత్వం ఏర్పడిందని ఆయన అన్నారు.జగన్ స్వచ్ఛమైన పాలనతో ప్రజల కష్టాలను తొలగించేందుకు …

    Read More »
  • 31 May

    వైసీపీలోకి వైఎస్ అత్యంత సన్నిహితుడు..!

    కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ కేవీపీ రామచంద్రారావు గురించి తెలియ‌దేముంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పేరొందిన కేవీపీ ఆయ‌న‌ జీవించి ఉన్న కాలంలో కేవీపీ ఎంత చెపితే అంత అన్న‌ట్లుగా సాగింది. ఆయ‌న మ‌ర‌ణానంతరం వైఎస్ కుటుంబంతో కేవీపీ సంబంధాలు త‌గ్గిపోయాయి. అయితే, తాజాగా ఆయ‌న జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర అవుతున్నారు. ఇటీవ‌ల ఓ మీడియా సంస్థతో కేవీపీ మాట్లాడుతూ, జగన్‌తో తన అనుబంధం తెగిపోయేది కాదని …

    Read More »
  • 31 May

    దేశం మొత్తం వారసులు ఓడిపోతే.. జగన్ ను ఏకంగా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేసారు.. ఎందుకంటే

    దశాబ్దకాలంగా జగన్‌ను ఇలా చూడాలని తపించిన అభిమానులకు గురువారం పండగరోజు.. తమకోసం ఆలోచించే జగన్‌కు మంచి జరగాలని ప్రార్థించని పెదవులు లేవు.. ప్రజాసంకల్పం జయించిన జగన్ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నాను అనే ఈ మాటలకోసం సంవత్సరాలతరబడి ఆశగా ఎదురుచూసిన ప్రజల కోరిక నెరవేరింది. పాదయాత్ర దారెంబడి జగన్‌ ఎక్కడ కనిపించినా సీఎం, సీఎం అని నినదించిన ప్రజావాక్కు నిజమైంది. గతంలో వైఎస్ ను …

    Read More »
  • 31 May

    టీడీపీ నేతలు చేసిన విమర్శలకు నోరు మూయించిన షర్మిళ

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంద‌ర్భంగా ఆయ‌న సోద‌రి వైయ‌స్ ష‌ర్మిళ శుభాకాంక్ష‌లు తెలియజేసారు. కాంగ్రాట్యులేష‌న్స్ డియ‌ర్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న‌న్న అంటూ ట్వీట్ట‌ర్‌లో షర్మిళ పోస్టు చేశారు. కుటుంబ‌మంతా నీతో ఎల్ల‌ప్పుడు ఉంటుంద‌ని ఆమె పేర్కొన్నారు. చివరిలో దేవుడు నిన్ను దీవించును గాక అంటూ ట్వీట్ చేశారు. అయితే షర్మిళతో జగన్, భారతికి విబేధాలున్నాయని ఇప్పటివరకూ చాలామంది టీడీపీ నేతలు చేసిన విమర్శలకు కూడా షర్మిళ …

    Read More »
  • 31 May

    ఎక్కడివాడిని ఎక్కడికో తీసుకెళ్లాడు జగనన్న రుణం ఎలా తీర్చుకోను.. ఏడ్చేసిన ఎంపీ

    బాపట్ల ఎంపీ నందిగం సురేష్.. ఇటీవల విజయవాడ వచ్చారు. అంటే ఎంపీగా గెలిచిన తర్వాత విజయవాడ వచ్చారు. విజయవాడలోని 1టౌన్ లో సామారంగం చౌక్ శ్రీ సీతారామ ఎలక్ట్రానిక్స్ దగ్గర.. దానిని ఎదురు పొట్టి శ్రీ రాములు గారి విగ్రహం సెంటర్ అని కూడా అంటారు. వెంటనే సురేష్ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. భావేద్వేగానికి గురవుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అదే ప్రాంతంలో తాను ఎంత కష్టపడ్డాడో …

    Read More »
  • 31 May

    వెంటనే ఇవ్వడంతో ..ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా వైఎస్ జగన్

    రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేశారు. జూన్‌ నుంచే పెరిగిన పింఛన్‌.. లబ్ధిదారులకు అందుతుందని ప్రకటించారు. దీంతో అవ్వాతాతల్లో ఎనలేని సంతోషం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నాలుగేళ్ల పది నెలల పాటు లబ్ధిదారులకు ప్రతి నెలా కేవలం రూ.1000 మాత్రమే పింఛన్‌ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పింఛన్‌ రెండింతలు చేస్తానని, …

    Read More »
  • 31 May

    ఏపీలో ఓడిన టీడీపీ ఎమ్మెల్యేలు..ఎంపీలు ఏం ఆలోచిస్తున్నారో తెలుసా..!

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయకేతనం ఎగురేసింది. మొత్తం 175 నియోజక వర్గాల్లో 151 చోట్ల ఘన విజయం సాధించింది. టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లకు పరిమితమైంది. జనసేన పార్టీ ఒక్కో సీటుతో సరిపెట్టుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 30 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే అలా ప్రమాణ స్వీకారం చేసిన వేంటనే తను చెయబోయో పాలన గురించి తెలిపాడు. అన్ని …

    Read More »
  • 31 May

    బిగ్ బాస్ 3 లో శ్రీరెడ్డి ? ఇక కాస్కోవాల్సిందే !

    కాస్టింగ్ కౌచ్ వివాదంలో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ 3 లో పార్టిసిపేట్ చేస్తుందట.అసలు తెలుగు బిగ్ బాస్ లోనే ఆమె పార్టిసిపేట్ చెయ్యాలి అనుకుంది కాని కాస్టింగ్ కౌచ్ ఆరోపలను ఉండడంతో అదేకకుండా అది టాలీవుడ్ పైనే చేయడంతో బిగ్ బాస్ హోస్ట్ గా వ్యహరించినవారు ఆమెను అనుమతించలేదు.దీంతో శ్రీరెడ్డి తమిళ్ లో ట్రై చేయగా అక్కడ అవకాశం దక్కింది. అయితే తమిళ్ లో …

    Read More »
  • 31 May

    సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైందంటే..

    సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారు. ఆయనకు ప్రధాని మోడీ మంత్రివర్గంలో చోటుదక్కింది. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకారం చేశారు. కిషన్ రెడ్డితో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. తలకి తలపాగా చుట్టుకుని రైతు వేషధారణలో ఆయన ప్రమాణ స్వీకారం చేసారు. అయితే ప్రమాణం స్వీకారం హిందీలో చేస్తూ ఆయన తడబడ్డారు. దాంతో కోవింద్ తప్పును సరిదిద్దుతూ మళ్లీ చదివించారు. కిషన్ …

    Read More »
  • 31 May

    దేశంలోని ముఖ్యమంత్రుల్లో చాలామంది యువ నాయకులే.. వారిలో జగన్.. ఎవరి వయసెంతో తెలుసా.?

    ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం దేశంలో అతిచిన్న వయసు ముఖ్యమంత్రుల్లో జగన్ కూడా ఒకరు. వయసు బట్టి చూస్తే జగన్ 5వ స్థానంలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఫెమాఖండు అతిచిన్న వయసున్న సీఎంగా రికార్డు సృష్టించారు. ఆయన ఏజ్ 39 ఏళ్లు, రెండోస్థానంలో మేఘాలయ సీఎం కర్నాడ్ సంగ్మా.. ఈయన వయస్సు 41సంవత్సరాలు. మూడోస్థానంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ న్నారు. ఈయనది 46 …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat