ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, వైసీపీ ఎల్పీ నేతగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా శనివారం సాయంత్రం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకుల మధ్య కొద్ది సేపు చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని సీఎం కేసీఆర్ స్నేహహస్తం అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ల మధ్య …
Read More »TimeLine Layout
May, 2019
-
26 May
నేడు తిరుమలకు సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోమారు ఏపీలో అడుగుపెట్టనున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ తిరుపతికి వెళ్లనున్నట్టు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా వేంకటేశ్వరస్వామికి కేసీఆర్ మొక్కు చెల్లించేందుకు తిరుమల వెళ్లారు. ఆయన స్వామివారిని దర్శించుకుని బంగారు ఆభరణాలను సమర్పించారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More » -
26 May
ఇక స్వైప్ చేసి పిన్ నమోదు చెయ్యాల్సిన అవసరం లేదు..!
మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉన్న కార్డులు రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు వాటి స్థానలో చిప్ ఉన్న కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులు ఇప్పటికే బ్యాంక్ సిబ్బంది అందరికి అందించింది. ప్రస్తుతం చిప్ కార్డులు తరహాలో కొత్తగా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ కార్డులు వచ్చాయి.వీటివల్ల మనకి చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే.. ప్రస్తుతం మనం ఎక్కడైనా షాపింగ్ చేస్తే డబ్బులు ఇవ్వకుండా కార్డు ద్వారా పే చేస్తాం.కార్డు ద్వారా …
Read More » -
26 May
నష్టాల్లో కూరుకుపోయిన రైతులు ధైర్యంగా ఉండాలి..జగన్ ప్రభుత్వం వచ్చింది
మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఐదేళ్ళు పాలనలో ఏమీ చేసింది లేదని ప్రజలే నిరూపించారు.బాబు పాలనలో ప్రజలు అందరు కూడా నష్టాల్లో కూరుకుపోయారు తప్ప ఎన్నడు లాబాలు అయితే చూడలేదు.ఒక్క రైతులే కాదు అన్ని శాఖలు సంబంధిన వారు ఆకరికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇబ్బంది పడ్డారు.దీనికి ప్రతిఫలమే ఇప్పుడు చంద్రబాబు ఓటమని చెప్పాలి.మరీ ఇంత దారుణంగా ఓడిపోయాడంటే అర్ధంచేసుకోండి చంద్రబాబు ని ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నారో.దీనిపై …
Read More » -
26 May
వైఎస్ జగన్ కు ఢిల్లీలో ఘన స్వాగతం
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించేదుకు ఢిల్లీ వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఘన స్వాగతం లభించింది. ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి తొలిసారి ఢిల్లీ వెళ్లిన ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రధాన రోడ్లపై నిలుచుని ఆయన రాకకోసం గంటలతరబడి ఎదురుచూశారు. వారి అభిమాన నేత రాకతో ఢిల్లీ వీధుల్లో వైఎస్ జగన్ …
Read More » -
26 May
బాబు చిత్తుచిత్తుగా ఓడిపొవడానికి “అతనోక “కారణం
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. ఒకానోక సమయంలో ఎంపీ అభ్యర్థులుగా పోటి చేయడానికి సిట్టింగ్ ఎంపీలు సైతం భయపడి పోటీలోకి దిగలేదు. అంతకుముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున నూట డెబ్బై ఐదు మంది బరిలోకి దిగితే కేవలం ఇరవై మూడు మంది మాత్రమే గెలుపోందారు. మిగిలినవారిలో చాలా మంది మంత్రులు,హేమాహేమీలు సైతం ఓడిపోయారు. ఈ క్రమంలో టీడీపీ …
Read More » -
26 May
ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ పరువు పోయిందా..?
ప్రపంచకప్ దగ్గర పడుతున్న సమయంలో అన్ని జట్లు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ మేరకు నిన్న భారత జట్టు న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడింది.అయితే తోలిత బ్యాటింగ్ కి వచ్చిన ఇండియా ఆదిలోనే ఓపెనర్స్ వెనుదిరిగారు.కోహ్లి తో సహా వచ్చిన వారంతా చేతులెత్తేశారు.కాసేపు మాత్రం పాండ్య, ధోని గ్రీజ్ లో ఉండగా కొద్దిసేపటికి వారు కూడా అవుట్ అయ్యారు. దీంతో ఇండియా వందలోపే అల్లౌట్ అవుతుందని …
Read More » -
26 May
నూతన ఒరవడికి టీ సర్కారు శ్రీకారం..!
నేటి ఆధునిక యువతలో సామాజిక చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చదువుతోపాటు సేవా కార్యక్రమాలు కూడా జీవితంలో భాగమని యువతకు దిశానిర్దేశం చేసేందుకు గాను తాజాగా యువ చేతన పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 15-35 సంవత్సరాల్లోపు ఉన్న యువజనులతో(అమ్మాయిలు, అబ్బాయిలు) యువజన క్లబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కరు ఆర్గనైజర్‌గా, మరొక్కరు డిప్యూటీ ఆర్గనైజర్లుగా …
Read More » -
26 May
అర్ధరాత్రి వరకూ క్యూ లైన్లలో నిలబడి మరీ ఓట్లేసింది లోకేశానికి కాదు.. కేవలం భయపడే
మంగళగిరి నియోజకవర్గంనుంచి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 5,769 ఓట్లతో గెలిచారు. ఆర్కేకు 1,05,083 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారుడు, లోకేష్‌కు 99,314 ఓట్లొచ్చాయి. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కలిపి 25,042 ఓట్లు వచ్చాయి. అయితే ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలిచ్చిన ఫలితం రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేసింది. కమ్మసామాజిక వర్గం ఎక్కువగా ఉండే మంగళగిరిలో టీడీపీని ఓడించడం, ఒక సామాన్య రైతు …
Read More » -
26 May
సీఐ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపు.సీబీఐ మాజీ జేడీ లక్షఓట్లతో ఓటమి..
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ముందు టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ,జనసేన పార్టీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులందరూ చిత్తు చిత్తుగా ఓడిపోయిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి వైసీపీ తరఫున సీఐ అయిన గోరంట్ల మాధవ్ బరిలోకి దిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో గోరంట్ల మాధవ్ కు మొత్తం 6 లక్షల 99 వేల 739 ఓట్లు వచ్చాయి.ఆయన …
Read More »