మిషన్ భగీరథ లాంటి పథకాన్ని దేశంలో ఎక్కడా చూడలేదన్నారు కేంద్ర తాగునీటి సరఫరా విభాగం డిప్యూటీ సలహాదారు T. రాజశేఖర్ . చాలా రాష్ట్రాలు బోరు బావుల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నాయని , నదీ జలాల ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. సిద్ధిపేట జిల్లాలో పర్యటించిన రాజశేఖర్ ముందుగాల గజ్వెల్ మండలం కోమటి బండ మిషన్ భగీరథ సంపుహౌస్ ను పరిశీలించారు. …
Read More »TimeLine Layout
May, 2019
-
16 May
విజయ్ దేవరకొండకి మహర్షి నచ్చలేదా? అందుకే మౌనంగా ఉన్నాడా?
సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన మహర్షి సినిమా మే 9న రిలీజ్ అయ్యింది.ఈ చిత్రం సంచలన విజయం కూడా సాధించింది. టాలీవుడ్ లో ప్రతీ ఒక్కరు మహేష్ పై ప్రసంశల జల్లు కురిపించారు.ఈ చిత్రంలో మంచి సోషల్ మెసేజ్ ఉండడంతో అందరి మదిలో నాటుకుపోయింది.మొన్న మన దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సినిమా చూసి మహేష్ ని ప్రసంశించారు.స్టొరీ పరంగా రైతులపై మంచిగా చూపడంతో డైరెక్టర్ వంశీ పైడిపల్లి …
Read More » -
16 May
రిపోర్టర్ పై ఫైర్ అయిన హిందీ ‘అర్జున్ రెడ్డి’..కారణం తెలిస్తే షాక్ అవుతారు..?
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగానే ఇప్పుడు హిందీలో కబీర్ సింగ్ పేరుతో దీని రీమేక్ తీస్తున్నాడు. ఇందులో షాహిద్ కపూర్, కియారా అద్వానీలు జంటగా నటిస్తున్నారు.ఈ చిత్రం జూన్ 21న విడుదల కానుంది.అయితే వీరిద్దరూ ట్రైలర్ రిలీజ్ చేసిన తరువాత మీడియాతో మాట్లాడడం జరిగింది.ఇందులో బాగంగానే ఒక రిపోర్టర్ కియారా అద్వానీని ఒక ప్రశ్న …
Read More » -
16 May
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు.!
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నేడు పేర్కొంది. మల్లన్నసాగర్ నిర్వాసితుల పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. పరిహారం తీసుకోవాలని నిర్వాసితులకు సూచించింది. కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టును కేవలం రెండు మూడెకరాలు ఉన్న భూయజమానుల …
Read More » -
16 May
పీసీసీ పదవికి ఉత్తమ్ రాజీనామా..కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు
వరుస ఓటములు..పార్టీకి ముఖ్యనేతల గుడ్‌బై ….క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకునే పరిణామాలు కనిపిస్తాయి. పీసీసీ అధ్యక్షుడితోపాటు కార్యవర్గంలోనూ సమూల మార్పులు చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీలో భారీగా మార్పులకు ఇది సంకేతమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో తనను పదవి నుంచి తొలగించడం ఖాయమని తేలిన నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో టీపీసీసీ పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తారని సమాచారం. ముందస్తు ఎన్నికల …
Read More » -
16 May
శ్రేయాకు ఘోర అవమానం..!
ప్రముఖ లేడీ సింగర్ శ్రేయా ఘోషల్ కు ఘోర అవమానం జరిగింది. శ్రేయా ఘోషల్ సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో సింగపూర్ కు బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో తనతో పాటు తెచ్చుకున్న మ్యూజిక్ పరికరాన్ని కూడా ఎయిర్ పోర్టుకు తెచ్చుకున్నారు. కానీ మ్యూజిక్ పరికరాన్ని విమానంలోకి తీసుకురావడానికి వీల్లేదని ఎయిర్ లైన్స్ సిబ్బంది శ్రేయాకు చెప్పారు. సిబ్బందికి ఎంతగా చెప్పిన వినకపోవడంతో శ్రేయా తనతో తెచ్చుకున్న సంగీత పరికరాన్ని …
Read More » -
16 May
‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇన్నాళ్లుగా చేసిన ఘనకార్యం ఒక్కసారి చూడండి..!
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అండ్ పచ్చ మీడియాపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.చంద్రబాబు కుల మీడియా ఒక మాఫియా రేంజ్‌లో ఎదిగిన తీరు గమనిస్తే రవి ప్రకాష్ లాంటి వాళ్లు అనేకమంది కనబడతారు. ప్రజాధనాన్ని దోచిపెట్టడం, బ్లాక్ మెయిల్ చేసుకోమని సమాజం మీదకు వదలడం ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇన్నాళ్లుగా చేసిన ఘనకార్యం. బాబు నీడలో ఈ మాఫియా దేశమంతా విస్తరిస్తోంది.చంద్రబాబు హయంలో ఒక …
Read More » -
16 May
చంద్రబాబుపై “ఎకనామిక్ టైమ్స్” సంచలన కథనం
ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబుకు, న్యాయవ్యవస్థకు మధ్య ఉన్న సంబంధాలపై తొలినుంచి ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుకు ఇప్పటి వరకు 18 స్టేలు రావడానికి కారణం ఆయనకు న్యాయవ్యవస్థపై ఉన్న పట్టేనని చాలా మంది చెబుతుంటారు. తెలంగాణ సీనియర్ అడ్వకేట్ కూడా గతంలో ఉమ్మడి హైకోర్టులోని 15మంది న్యాయమూర్తులు చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ తరహాలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రముఖ ఆంగ్ల దిన …
Read More » -
16 May
మహేష్ ఫాన్స్ కు సుభవార్త..ఏంటో తెలిస్తే సంబరాలే ?
సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది.శ్రీమంతుడు సినిమాతో కొత్త ట్రెండ్ సెట్ చేసిన మహేష్ ఇప్పుడు మహర్షి సినిమాతో కొత్తగా కనిపించాడు.ఇందులో ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది.అయితే దర్శక నిర్మాతలు ఇప్పుడు ఈ చిత్రంలో కొత్తగా సీన్లు కలపాలని నిర్ణయించుకున్నారు.అంతేకాకుండా ఇది అమలు …
Read More » -
16 May
ఫస్ట్ వీక్ “మహర్షి”కలెక్షన్లు..!
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, పూజా హెగ్దె హీరోయిన్ గా ,ప్రకాష్ రాజ్,సాయికుమార్,అల్లరి నరేష్,జయసుధ,వెన్నెల కిషోర్,జగపతి బాబు ఇతర ప్రధాన పాత్రలలో నటించగా యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు వంశీ పైడిపల్లి నేతృత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజ్,పీవీపీ,అశ్వనీదత్ నిర్మాణ సారధ్యంలో రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందించగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ”మహర్షి”. మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మితమైన …
Read More »