TimeLine Layout

May, 2019

  • 2 May

    పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో పరారిలో టీడీపీ ఎంపీ

    ఏపీలో టీడీపీ నేతల గురించి వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకుపడ్డాడు. రాజమండ్రి టీడీపీ ఎంపీ మాగంటి మురళీమోహన్ పరారీలో ఉన్నారా అని విజయసాయిరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కోటి రూపాయలు తరలిస్తూ పట్టుబడిన కేసులో ముద్దాయి మురళీ మోహన్ పరారీ ఉన్నాడా? పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైజాగ్ లో తలదాచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకో ఎంపీ సుజనా చౌదరి సిబిఐ కళ్లుగప్పి తిరుగుతున్నాడు. మే …

    Read More »
  • 2 May

    ధోనిని మించిన కీపర్ లేనట్టే..!

    చెన్నై సూపర్ కింగ్స్ ఈ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.అసలు ఈ టీమ్ కి అంత పేరు రావడానికి గల కారణం కూడా ధోనినే.నిన్న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ పై 80పరుగుల భారీ తేడాతో చెన్నై గెలిచింది.ఇందులో కీలక పాత్ర ధోనిదే.ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఢిల్లీ.బౌలర్స్ ధాటికి చెన్నై ఓపెనర్స్ పవర్ ప్లే అసలు స్కోర్ నే …

    Read More »
  • 2 May

    ఈ చిత్రం వల్లే మహేష్,పూరీ మధ్య విభేదాలు వచ్చాయా..?

    నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రం అయిన ‘మహర్షి’ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది. దీనికి గాను విక్టరీ వెంకటేష్,విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చారు.ఈ ఈవెంట్ లో మహేష్ మాట్లాడుతూ..తనకి ఇప్పటివరకూ విజయాలు అందించిన ప్రతీ డైరెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేసారు.తనను హీరోగా పరిచయం చేసిన రాఘవేంద్రరావు, గుణశేఖర్, త్రివిక్రమ్, శ్రీనువైట్ల మరియు కొరటాల శివ వరకూ అందరి పేర్లనూ …

    Read More »
  • 2 May

    తల్లి సమాధి పక్కనే ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు..!

    కర్నూల్ జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు గురువారం అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. బొమ్మలసత్రంలో ఉన్న ఎస్పీవై రెడ్డి ఇంటి ఆవరణలోనే కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీవై రెడ్డి తల్లి ఈరమ్మ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియలు కూడా చేశారు. అంత్యక్రియల కార్యక్రమానికి డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కోట్ల సుజాతమ్మ, బ్రహ్మానందరెడ్డి, శిల్ప రవిచంద్ర, కిషోర్‌ రెడ్డితో పాటు పెద్ద …

    Read More »
  • 2 May

    విజయ్ దేవరకొండ ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్ ఇదే..?

    వంశీ పైడిపల్లి డైరెక్టర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న చిత్రం ‘మహర్షి’.ఇందులో మహేష్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.అయితే చిత్రానికి గాను నిన్న హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.ఈ ఈవెంట్ సూపర్ హిట్ కూడా అయ్యింది.ఈ ప్రీరిలీజ్ కు ముఖ్య అతిధులుగా విక్టరీ వెంకటేష్ మరియు విజయ్ దేవరకొండ వచ్చారు.ఈ ముగ్గురిని ఒక స్టేజిమీద ఉండడం అభిమానులకు …

    Read More »
  • 2 May

    ఈ నెల 6వ తేదీన మూడు జిల్లాల్లో మళ్లీ ఎన్నికలు…జగన్ ఏమి చేయబోతున్నాడంటే..?

    ఏపీలో ఈ నెల 6వ తేదీన మూడు జిల్లాల్లోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ నుంచి ఆదేశాలు వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో బూత్‌ నంబర్‌ 94, గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గంలోని బూత్‌ నంబర్‌ 244, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో బూత్‌ నంబర్‌ 41, సుళ్లూరుపేట నియోజకవర్గంలో బూత్‌ నంబర్‌ 97, ప్రకాశం …

    Read More »
  • 1 May

    వేగంగా కాళేశ్వరం నిర్మాణం.. అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశం..!!

    కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, వాటి నిర్వహణకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.  ప్రాజెక్టు పరిధిలోని అన్ని బ్యారేజీలు, పంపుహౌజులు వద్ద ఇంజనీర్లు, సిబ్బంది బస చేయడానికి వీలుగా క్వార్టర్లు, వాచ్ టవర్ నిర్మించాలన్నారు. సబ్ స్టేషన్లు వద్ద విద్యుత్ అధికారుల నివాసానికి …

    Read More »
  • 1 May

    కాలంతో పని లేదు..కాళేశ్వరం నీళ్లొస్తున్నాయ్..!!

    సిద్దిపేట నియోజకవర్గం నారాయణ రావు పెట్ మండలం గుర్రాల గొంది గ్రామంలో జరిగిన పెద్దమ్మ ఉత్సవాల్లో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి అనుగ్రహంతో అందరం బాగుండాలని ప్రార్థించారు.. గుర్రాల గొంది గ్రామం అంటే అభివృద్ధి లో ఆదర్శమని.. మరో సారి ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా చేసుకొని ఆదర్శంగా నిలిచారన్నారు.. మన ప్రాంతానికి కాళేశ్వరం …

    Read More »
  • 1 May

    సీఎం కేసీఆర్ కు  ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏమని లేఖ రాశారో తెలుసా..?

    ఆంధ్రప్రదేశ్  కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ఈ సందర్భంగా అయన యూపిఏ ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాకు మద్దతు పలికినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని కోరారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన బీజేపీ కి సపోర్ట్ ఇవ్వకూడదని ఆ …

    Read More »
  • 1 May

    దూసుకొస్తున్న ఫోనీ.. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ జిల్లాల‌ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తం

    బంగాళాఖాతంలో ఏర్ప‌డ్డ తుపాన్‌.. రానురాను ఉధృతంగా మారుతోంది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం నాటికి అతి తీవ్ర తుపాన్‌గా రూపాంత‌రం చెందింది. గంట‌కు 120 కిలోమీట‌ర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దీని ప్ర‌భావం ఉత్త‌రాంధ్ర‌పై కూడా ఉండ‌టంతో.. అధికార యంత్రాంగం శ్రీకాకుళం తీర ప్రాంతంలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మ‌చిలీప‌ట్నంకు ఆగ్నేయంగా 360 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మైన ఫోనీ.. గురువారం ఉద‌యం నాటికి మరింత తీవ్ర రూపం దాల్చి.. ఉత్త‌ర తూర్పు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat