TimeLine Layout

April, 2019

  • 23 April

    తెలంగాణ ఐఏఎస్,ఐపీఎస్ లకు పదోన్నతులు..!

    తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్,ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి.రాష్ట్రంలో ఇరవై ఆరు మంది ఐఏఎస్,ఇరవై మూడు మంది ఐపీఎస్ లకు పదోన్నతులు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసింది. ఎన్నికల కమీషన్ అనుమతితో జీవో నెంబర్ 15 తో ముగ్గురు ఐఏఎస్ లతో పాటు కేంద్ర సర్వీసుల్ల్లో ఉన్న మరో ముగ్గురికి కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. ఇంకో ఆరుగురికి అదనపు కార్యదర్శులుగా …

    Read More »
  • 23 April

    నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..?

    వరుసగా మూడో రోజూ కూడా దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈ రోజు మంగళవారం సెన్సెక్స్ 80పాయింట్లు నష్టపోయి 38,564వద్ద ముగిసింది.నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 11,575 వద్ద ముగిసింది. అయితే ఈ రోజు ప్రారంభంలో లాభాల దిశగా వెళ్లిన స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి.అయితే,ముడిచమురుపై అమెరికా ఆంక్షల ప్రభావమే స్టాక్ మార్కెట్లు నష్టపోవడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు..

    Read More »
  • 23 April

    నెల్లూరు టీడీపీ నేతలు నా కొంప ముంచారు..మంత్రి నార‍యణ

    ‘నెల్లూరు టీడీపీ నేతలు నా కొంప ముంచారు.. ఓటర్లకు ఇవ్వాల్సిన నగదులో కొంత నాయకులు మింగేశారు.. మనం వేసుకున్న ప్రణాళిక విధంగా ఓటర్లకు నగదు చేరలేదు.. నేను నమ్మిన నాయకులే నాకు వెన్నుపోటు పొడిచారు.. నేతల స్వార్థంతో నా కొంప మునిగేలా ఉంది’ అని మంత్రి నారాయణ నెల్లూరు పోలింగ్‌ సరళిపై తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. కాగా టీడీపీ నాయకులు మంత్రి నారాయణ వ్యవహార శైలిపై స్పందిస్తూ …

    Read More »
  • 23 April

    రష్మీ సుధీర్ కు నో చెప్పడంతో…మరొకరితో ఇలా..?

    రష్మీ సుధీర్ మధ్య ఏదో జరుగుతుందని ఎప్పుడూ ఏదోక వార్త వస్తూనే ఉంటుంది.టీవీ మీడియాలో కూడా మోస్ట్ క్రేజీ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే వీరి పేర్లే అందరు చెప్తారు.వీళ్ళు కూడా ఎదో ఉంది అన్నట్లుగానే కెమిస్ట్రీ పండిస్తున్నట్టు నిజంగానే ఎఫైర్ ఉందేమో అనేలా రొమాన్స్ కూడా చేసుకుంటారు.సోషల్ మీడియాలో కూడా వీరిద్దరి కోసం ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి.రష్మీ సుధీర్ లవర్స్ అని అందరు ఒక క్లారిటీ కూడా …

    Read More »
  • 23 April

    కేరళలోని పోలింగ్ బూత్‌లోకి అనుకోని అతిథి దర్శనమిచ్చింది..?

    ఈరోజు అనగా మంగళవారం ఉదయం నుండి లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా దేశంలోని 116 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.అయితే ఈ పోలింగ్ లో భాగంగా ఓ బూత్ లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.పోలింగ్ వీవీప్యాట్‌లో ఓ పాము దర్శనమిచ్చింది.దీంతో అక్కడ ఉన్న పోలింగ్ అధికారులు, సిబ్బందితో పాటు ఓటర్లు కూడా ఒక్కసారిగా భయాందోళన …

    Read More »
  • 23 April

    ఆరు కోట్ల ప్రజల ఆర్థిక వ్యవస్థను ఇన్నేళ్లుగా ఒక స్టాక్ బ్రోకర్ చేతిలో పెట్టారా?

    వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బాబు అండ్ టీం పై విరుచుకుపడ్డారు.ఇంతకీ ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక మంత్రిగా ఉన్నది యనమలా? కుటుంబరావా? యనమల డిజ్యూర్ అయితే, కుటుంబ రావు సామాజిక కారణాల వల్ల ఢిఫ్యాక్టో అయ్యాడా? ఆరు కోట్ల ప్రజల ఆర్థిక వ్యవస్థను ఇన్నేళ్లుగా ఒక స్టాక్ బ్రోకర్ చేతిలో పెట్టారా? అంటూ ప్రశ్నల జల్లు కురిపించారు. రాష్ట్రంలో అప్పుల గురించి తాను చెప్పిన సమాచారం ముమ్మాటికి …

    Read More »
  • 23 April

    కాఫీ త్రాగే అలవాటు లేకపోతే మీరు ..?

    మీకు ప్రస్తుత రోజుల్లో కాఫీ త్రాగే అలవాటు లేకపోతే మీరు ఎంత నష్టపోతారో ఇప్పుడు తెలుసుకొండి. కాఫీ త్రాగిన తర్వాత కలిగే లాభాలేంటో తెలుసుకున్నాక అయిన ఒక్కసారైన కాఫీ త్రాగాలని మీరు అనుకుంటారు. అయితే కాఫీ త్రాగడం వలన లాభాలు ఏమిటి అంటే..ఒక కప్పు కాఫీలో 1.8గ్రాముల ఫైబర్ ఉంటుంది. మన శరీరానికి రోజుకు అవసరమైన 20-40గ్రాముల్లో మనం రోజుకు రెండు సార్లు కాఫీ త్రాగితే 10%ఫైబర్ అందుతుంది. మందు …

    Read More »
  • 23 April

    సిద్దిపేట నియోజకవర్గ జెడ్పీటీసీ అభ్యర్థులు ఖరారు..!

    తెలంగాణలో సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూర్ , నంగునూర్ మండలాల టి ఆర్ ఎస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థులను మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు ప్రకటించారు.. పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ,చిన్నకోడూర్ మండల సీనియర్ నాయకులు ,మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రోజా రాధాకృష్ణ శర్మ గారిని చిన్నకోడూర్ మండల జెడ్పిటిసి అభ్యర్థి గా , పార్టీ సీనియర్ నాయకులు నంగునూర్ మాజీ జెడ్పీటిసి గా …

    Read More »
  • 23 April

    తెలంగాణలో కంటి వైద్యశిబిరాలతో సత్ఫలితాలు

    తెలంగాణ రాష్ట్రాన్ని అంధత్వ రహిత బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం సత్ఫలితాన్నిచ్చింది. గత ఏడాది అంటే 2018 ఆగస్టు 15న లాంఛనంగా ప్రారంభమైన కంటి వైద్య శిబిరాల నిర్వహణను రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో విజయవంతంగా పూర్తిచేశారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులు, వైద్యులు, …

    Read More »
  • 23 April

    టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

    ఏపీలో ఈ నెల పదకొండు తారీఖున ఇటు అసెంబ్లీ ఎన్నికలు అటు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో మొత్తం ఎనబై శాతం వరకు పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ.. కాదు మేము గెలుస్తామని అధికార టీడీపీ నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తోన్నారు. ఈ క్రమంలో ఎవరికి వారు పలు సర్వేలు నిర్వహించి మేమంటే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat